1 min read

Tata Festival of Cars | టాటా ఎల‌క్ట్రిక్ కార్ల‌పై భారీ ఆఫ‌ర్ Nexon.ev, Punch.ev ల‌పై రూ. 3 లక్షల వరకు ధర తగ్గింపు

Tata Motors | టాటా మోటార్స్ త‌న‌ ఫెస్టివల్ ఆఫ్ కార్స్ (Festival of Cars) ఈవెంట్‌లో భాగంగా, కంపెనీకి చెందిన‌ అత్యంత ప్రజాదరణ పొందిన EV మోడళ్లపై భారీ డిస్కౌంట్ ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించింది. డబ్బుకు అత్యుత్త‌మ‌ విలువ కోసం ICE మోడల్‌లను ఆశ్రయించే సగటు భారతీయ వినియోగదారుకు ఇది సువ‌ర్ణావ‌కాశ‌మ‌ని టాటా కంపెనీ పేర్కొంది. Tata భారీ తగ్గింపులను అందిస్తోంది, Nexon.ev ఇప్పుడు ₹12.49 లక్షల ధరకు అందుబాటులో ఉంది. ఇది దాని పెట్రోల్, డీజిల్ […]

1 min read

Tata EVs prices cut | టాటా నెక్సాన్, టియాగో ఈవీలపై ఏకంగా రూ.1.20 లక్షల వరకు డిస్కౌంట్

Tata Nexon Tiago EV prices | ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుదారులకు గుడ్ న్యూస్..  టాటా మోటార్స్ Nexon EV,  Tiago EV లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ప్రస్తుతం, రెండు మోడళ్ల ప్రారంభ ధరలను వరుసగా రూ. 25,000 మరియు రూ. 70,000 తగ్గించింది . టాటా మోటార్స్ ప్రకారం, ఇటీవలి కాలంలో బ్యాటరీ సెల్ ధరలు తగ్గడం వల్ల ఈ డిస్కౌంట్లను లాభాపేక్ష లేకుండా నేరుగా  వినియోగదారులకు అందిస్తోంది. Tata  Nexon, Tata Tiago […]

1 min read

Tata Nexon EV: టాటా ఎలక్ట్రిక్ కార్లపై రూ. లక్షల్లో డిస్కౌంట్

Tata Nexon EV: ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకున్న నేప‌థ్యంలో చాలా ఆటోమొబైల్ సంస్థలు MY 2023 మోడళ్లను క్లియర్ చేయాలనుకుంటున్నాయి. ఈ క్ర‌మంలో టాటా మోటార్స్ స్టాక్‌లు అందుబాటులోకి వచ్చే వరకు నెక్సాన్ EVపై భారీ తగ్గింపులను అందిస్తోంది. 2024 Nexon EV మోడల్‌పై ఎలాంటి తగ్గింపులు లేవు. ప్రీ-ఫేస్‌లిఫ్ట్ టాటా నెక్సాన్ EV  రూ. 2.8 లక్షల వరకు డిస్కౌంట్ నెక్సాన్  EV ప్రీ-ఫేస్‌లిఫ్ట్ మోడల్ ప్రైమ్, మ్యాక్స్ అనే రెండు వేరియంట్‌లలో […]

1 min read

Top 6 most affordable electric cars | భారతదేశంలో అత్యంత చవకైన టాప్ 6 ఎలక్ట్రిక్ కార్లు.. వాటి ఫీచర్లు ఇవే..

Top 6 most affordable electric cars | ఆటోమొబైల్ పరిశ్రమ ఎలక్ట్రిక్ మొబిలిటీకి మారుతుండడంతో ప్రజలు కూడా ఈవీల వైపు చూస్తున్నారు. ఎక్కువ మంది వినియోగదారులు ఎంట్రీ లెవల్ విభాగంపై మొగ్గు చూస్తుండడంతో భారతీయ మార్కెట్ లో అనేక కంపెనీలు తక్కువ ధరకే ఎన్నో ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొచ్చాయి. జనవరి 17న టాటా పంచ్ EV ప్రారంభమవుతున్న నేపత్యంలో ప్రస్తుతం దేవీయ ఆటోమొబైల్ మార్కెట్ లో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కార్లను ఒకసారి పరిశీలిద్దాం.. MG […]

1 min read

టాటా మోటార్స్ నుంచి సరికొత్త ఈవీ.. Tata Nexon EV Max XZ+ Lux

Tata Nexon EV Max XZ+ Lux : టాటా మోటార్స్ కొన్ని అదనపు ఫీచర్లతో  అప్డేట్ చేసిన Nexon EV Max XZ+ని విడుదల చేసింది. ఇది ఇప్పుడు నెక్సాన్ EV మ్యాక్స్ లైనప్ లో టాప్-స్పెక్ వేరియంట్.  దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 18.79 లక్షలు. Nexon EV ప్రైమ్, Nexon EV మ్యాక్స్ యొక్క వేరియంట్ వారీ ధరలు ఈ విధంగా ఉన్నాయి. Nexon EV  ప్రైమ్: వేరియంట్ వారీ ధరలు (ఎక్స్-షోరూమ్) […]

1 min read

Tata Punch EV త్వరలో ఇండియాలో విడుదల కానుందా? 

టాటా మోటార్స్ భారత EV మార్కెట్లో గట్టి పోటీనివ్వడానికి  సిద్ధమవుతోంది. గత ఏడాది సెప్టెంబర్‌లో  టాటా కంపెనీ ఎలక్ట్రిక్ కారు Tiago EVని ప్రవేశపెట్టింది. తర్వాత, కంపెనీ ఇప్పుడు 2023 మధ్య నాటికి Tata Punch ఎలక్ట్రిఫైడ్ వెర్షన్‌ను విడుదల చేస్తోంది. టాటా పంచ్ EV ఇటీవల భారతదేశంలో మొదటిసారిగా రోడ్లపై పరీక్షిస్తున్నట్లు గుర్తించారు. రాబోయే టాటా పంచ్ EV చాలా వరకు దాని ICE కౌంటర్‌పార్ట్‌ను పోలి ఉంటుంది. ఇది విలక్షణమైన ఎలక్ట్రిఫైడ్ అప్పీల్‌ని ఇస్తుంది. […]

1 min read

ఇండియాలో Top 5 electric cars ఇవే..

Top 5 electric cars : మ‌న‌దేశంలో ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ కార్లకు ఆద‌ర‌ణ పెరుగుతోంది. అయిన‌ప్ప‌టికీ EV పరిశ్రమ ఇంకా అభివృద్ది ద‌శ‌లోనే ఉంది. ఎల‌క్ట్రిక్ కార్లు ధ‌ర‌లు ఇంకా అందుబాటులోకి రాక‌పోవ‌డం ప్ర‌తిబంధ‌కంగా మారింది. ఎల‌క్ట్రిక్ కార్ల అమ్మ‌కాల్లో భారతదేశంలో టాటా మోటార్స్ రారాజుగా నిలిచింది. ఈ టాటా కంపెనీ 2021లో EV విభాగంలో 80 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది. 2021లో భారతదేశంలో అత్య‌ధికంగా అమ్ముడైన  Top 5 electric cars  లిస్టును […]

1 min read

Tata Nexon EV కొత్త వెర్ష‌న్ !

40kWh బ్యాట‌రీ సామ‌ర్థ్యంతో అధిక రేంజ్ Tata Nexon EV : దేశంలో అత్యధిక ప్ర‌జాద‌ర‌ణ పొందిన నెక్సాన్ ఎల‌క్ట్రిక్ కారు మ‌రింత రేంజ్‌, పెరిగిన బ్యాట‌రీ సామ‌ర్థ్యంతో మ‌న‌ముందుకు రాబోతోంది. టాటా మోటార్స్ సంస్థ 2022 ప్రారంభంలో నెక్సాన్ ఎల‌క్ట్రిక్ కారును ఒక పెద్ద అప్‌గ్రేడ్‌కు సిద్ధం చేస్తోంది. ఇందులో 40kWh పెద్ద బ్యాటరీతో వస్తుందని భావిస్తున్నారు. Tata Nexon EV ఇప్ప‌టికే భారతదేశంలోని EV మార్కెట్‌లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. భారతదేశంలో విక్రయించే మొత్తం […]