Category: E-scooters
Simple One Electric Scooter ప్రొడక్షన్ షరూ..
సింపుల్ వన్ (Simple One) వాహనాన్ని విడుదల చేసింది. మే 23న అధికారికంగా ప్రారంభించనుంది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల్లో అత్యధిక రేంజ్ ఇచ్చే వాహనం సింపుల్ వనే కావడం విశేషం. ఈ స్కూటర్ ను గతంలోనే బుకింగ్ చేసుకొని ఎదురుచూస్తున్న వినియోగదారులకు.. స్కూటర్లను డెలివరీలను ప్రారంభించడానికి కంపెనీ సిద్ధమవుతోంది. సింగిల్ చార్జిపై 236కి.మి రేంజ్ సింపుల్ వన్ Simple One Electric Scooter లో బ్యాటరీ ప్యాక్ స్కూటర్‌కు అధిక వేగం, […]
Brisk EV : సింగిల్ చార్జిపై ఏకంగా 333కి.మి రేంజ్
భారతీయ స్టార్టప్ ఘనత సింగిల్ చార్జిపై అత్యధిక రేంజ్ ఇచ్చే సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా హైదరాబాద్ స్టార్టప్ Brisk EV త్వరలో లాంగర్ రేంజ్ ఈవీని తీసుకొస్తోంది. Brisk EV Electric Scooter ఒక్కసారి చార్జ్ చేస్తే సుమారు 333కి.మి రేంజ్ ఇస్తుంది. త్వరలో డెలివరీలు ప్రారంభం కానున్న సింపుల్ వన్ (Simple One) ఈవీ రేంజ్ 300కి.మి ఉంటుందని కంపెనీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఎలక్ట్రో-మొబిలిటీ, మైక్రో-మొబిలిటీ పై ప్రజలు ఎక్కువ ఆసక్తిని […]
KICK-EV : ఐదేళ్ల పాటు ఉచిత సర్వీస్‌లు
సరికొత్త ఆఫర్‌తో త్వరలో మార్కెట్‌లోకి .. KICK-EV అద్భుతమైన ఆఫర్లతో ఎలక్ట్రిక్ టూ-వీలర్ సెగ్మెంట్‌లో కొత్తగా ప్రవేశిస్తోంది. ఈ కంపెనీకి చెందిన Smassh e-scooter (స్మాష్ ఎలక్ట్రిక్ స్కూటర్ ) ను కొత్త ఆర్థిక సంవత్సరం Q1లో విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇ-స్కూటర్ ఆరు రంగులలో లభిస్తుంది. జీరో బుకింగ్ మొత్తంతో అందించబడుతుంది. KICK-EV వినియోగదారులందరికీ అమ్మకాల తర్వాత ఉచితంగా 5 సంవత్సరాల పాటు సర్వీస్ వారంటీ ఇస్తోంది. ఈ 5-సంవత్సరాల వారంటీ మోటార్, కంట్రోలర్ కన్వర్టర్ […]
బజాజ్ ఎలక్ట్రిక్ ఆటో చూశారా?
త్వరలో విడుదల కానున్న Bajaj Electric three wheeler దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం ఆటోబజాజ్ ఆటో నుంచి మొట్టమొదటి ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ ఏప్రిల్ 2023లో లాంచ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఈ వాహనం ప్యాసింజర్, కార్గో వెహికల్ కేటగిరీలు రెండింటిలోనూ అందుబాటులో ఉంటుంది. వాస్తవానికి కంపెనీ గత ఏడాది Bajaj Electric three wheeler (ఎలక్ట్రిక్ త్రీ-వీలర్) ను విడుదల చేయాలని భావించింది. అయితే వినియోగదారుల భద్రత కారణాల వల్ల లాంచ్ వాయిదా పడింది. బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ […]
హైదరాబాద్ లో ola మరో మూడు ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు
దేశవ్యాప్తంగా ఒకే రోజున 50 Ola experience centers ఇండియాలో అతిపెద్ద ఈవీ (EV) కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ దేశవ్యాప్తంగా ఒకే రోజున 50 ఎక్స్‌పీరియన్స్ సెంటర్లను ప్రారంభించింది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలపై పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఈ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ వినియోగదారులకు వాహనాలు, తన సేవలను మరింత అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు, భారతదేశం వ్యాప్తంగా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లను (ECs) ప్రారంభించేందుకు ఉత్సాహాన్ని చూపిస్తోంది. ఇక హైదరాబాద్ విషయానికొస్తే, మాదాపూర్ లోని శ్రీరామ కాలనీ […]
Hero Electric అమ్మకాల జోరు..
రెండో ఏడాదీ లక్ష వాహనాల సేల్స్ హీరో ఎలక్ట్రిక్ వరుసగా రెండవ సంవత్సరం 1 లక్ష EVలను విక్రయించింది. హీరో ఎలక్ట్రిక్ గత సంవత్సరం కంటే 20 శాతం పెరుగుదలతో రూ.1000 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేసింది. హీరో ఎలక్ట్రిక్ వరుసగా రెండవ ఆర్థిక సంవత్సరం FY2023కి 1 లక్ష అమ్మకాల యూనిట్ మార్కును అధిగమించింది. ఫోటాన్, ఆప్టిమా, NYX, ఎడ్డీ, అట్రియా) ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల శ్రేణికి దాని విక్రయాల తీరును హీరో ఆపాదించింది. స్మార్ట్ […]
వచ్చే ఏడాదిలో హోండా నుంచి మరో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు
Honda EV Map -2024 ఇదే.. Honda electric scooters : ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హోండా (Honda) భారత మార్కెట్‌లో తన EV రోడ్‌మ్యాప్‌ను వెల్లడించింది. కంపెనీ వచ్చే ఏడాది దేశంలో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయనుంది. 2030 నాటికి ఒక మిలియన్ వార్షిక EV ఉత్పత్తిని చేరుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా (HMSI) భారత మార్కెట్ కోసం తన EV రోడ్‌మ్యాప్‌ను వెల్లడించింది. EV రంగంలోకి […]
Rs.49,499కే లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్
Ev తయారీ సంస్థ ఫుజియామా (Fujiyama) 5 ఎలక్ట్రిక్ స్కూటర్‌లను పరిచయం చేసింది. దీని ప్రారంభ ధర రూ. 49,499/- నుంచి రూ. 99,999/- వరకు ఉంటుంది. ఇ-స్కూటర్ల శ్రేణిలో నాలుగు తక్కువ-స్పీడ్ మోడల్‌లు – స్పెక్ట్రా ప్రో, స్పెక్ట్రా, వెస్పార్, థండర్ మోడల్‌లు అలాగే ఒక హై-స్పీడ్ మోడల్: ఓజోన్+ఉంది. కంపెనీ ప్రకారం, 140+ కిమీ రైడ్‌ను కవర్ చేసే కనీస విద్యుత్ వినియోగం కేవలం 2-3 యూనిట్లు. ఫుజియామా BLDC మోటార్ అత్యంత సమర్థవంతమైన […]
దృఢమైన మెటల్ ప్యానెల్‌తో Battre Storie electric scooter
జైపూర్‌కు చెందిన EV స్టార్టప్, బాట్రే (Battre) విడుదల చేసిన Battre Storie electric scooter మిగతా వాహనాల కంటే భిన్నంగా మెటల్ ప్యానెల్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం అనేక ఫీచర్లను కలిగి ఉంది. ఇది Ather 450X, Ola S1 Pro, TVS iQube, బజాజ్ చేతక్ వంటి ఇతర ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్‌లకు భిన్నంగా మెటల్ బాడీతో రూపొందించడం దీని ప్రత్యేకత. Battre Storie electric scooter స్పెసిఫికేషన్లు […]
