Harithamithra Telugu News

06 Mar, 2026

డిసెంబర్ లో Ola Electric offers

Ola Electric offers : బెంగళూరు ఆధారిత EV స్టార్టప్ అయిన Ola ఎలక్ట్రిక్ తన S1 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లపై ఇయర్ ఎండింగ్ ఆఫర్‌లను విడుదల చేసింది. కంపెనీ Ola S1 Pro పై రూ. 10,000 డిస్కౌంట్ ఆఫర్‌ను, అలాగే దాని ఇ-స్కూటర్‌లపై ఇతర ప్రయోజనాలను 2022 చివరి వరకు పొడిగించింది. ఓలా ఎలక్ట్రిక్ ‘ఏ డిసెంబర్ టు రిమెంబర్’ లాగానే మార్కెటింగ్ చేస్తోంది. అంతే కాకుండా ఫైనాన్సింగ్ స్కీమ్స్, రిఫరల్ ప్రోగ్రామ్‌లను ప్రవేశపెట్టింది. […]

Evtric Ride HS, Mighty Pro EV launched

EV India Expo 2022 లో ఆవిష్క‌ర‌ణ‌ గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో సెంటర్‌లో జరుగుతున్న EV India Expo 2022 (EV ఇండియా ఎక్స్‌పో 2022) లో పూణేకు చెందిన Evtric Motors రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. కంపెనీ భారతదేశంలో Evtric రైడ్ హెచ్ఎస్, Mighty Pro electric scooters ( మైటీ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ల )ను పరిచయం చేసింది. అదే వీటి ఎక్స్-షోరూమ్ ధరలు వరుసగా రూ. 81,838 […]

Kinetic Green నుంచి జింగ్ హైస్పీడ్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్

Zing High Speed Scooter : 60కి.మి టాప్ స్పీడ్‌, 120కి.మి రేంజ్‌, ధ‌ర .85,000 ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ Kinetic Green Energy and Power Solutions ( కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్) రూ. 85,000 ధ‌ర‌లో Zing High Speed Scooter (జింగ్ హై స్పీడ్ స్కూటర్) ను విడుదల చేసింది. ఈ స్కూట‌ర్ సింగిల్ చార్జిపై గరిష్టంగా 125కిమీ ప్ర‌యాణిస్తుంది. అలాగే గరిష్ట వేగం గంటకు […]

ఆగ‌స్టులో Electric two-wheelers sales ఎలా ఉన్నాయి?

Electric two-wheelers sales  : దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మ‌కాలు జోరుగా సాగుతున్నాయి. చాలా కంపెనీలు అత్య‌తుత్త‌మ ప్రదర్శన కనబరుస్తున్నప్పటికీ, కొన్నికంపెనీలు వెనుక‌బ‌డిపోయాయి. అయితే, మొత్తం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలో జోరు కొనసాగుతోంది. వార్షిక విక్రయాల సంఖ్య 237 శాతం పెరిగి 50,076 యూనిట్లకు చేరుకుంది. నెలవారీగా చూస్తే జూలైలో విక్రయించిన 44,430 EVల కంటే 13 శాతం పెరుగుద‌ల‌ను న‌మోదు చేసింది. ఎల‌క్ట్రిక్ ద్విచ‌క్ర‌వాహ‌నాల అమ్మ‌కాల్లో Hero Electric ( హీరో ఎలక్ట్రిక్ […]

అదిరే లుక్‌తో Tata Nexon EV JET

Nexon, Harrier, Safari SUVలలో ప్రత్యేక ‘JET’ ఎడిషన్ వెర్షన్‌లను పరిచయం చేసిన టాటా మోటార్స్.. తాజాగా Nexon EVకి కూడా అదే ట్రీట్‌మెంట్‌ను అందించింది. Tata Nexon EV JET ఎడిషన్ భారతదేశంలో రూ. 17.50 లక్షల ప్రారంభ ధరతో ప్రారంభించింది. దీని ఎలక్ట్రిక్ SUV యొక్క ప్రైమ్, మాక్స్ వెర్షన్‌లతో అందుబాటులో ఉంది. కొత్త Tata Nexon EV JET ఎడిషన్ ప్రత్యేకతల విష‌యానికొస్తే ఇది ఒక స్పెషల్ ఎడిషన్ వెర్షన్. యూనిక్ స్టార్‌లైట్ […]

Pure eTryst 350 E-bike వ‌చ్చేసింది..

ధర రూ.1.55 లక్షలు Pure eTryst 350 E-bike : హైద‌రాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ప్యూర్ ఈవీ (Pure EV), ఇండియ‌న్ మార్కెట్‌లో సరికొత్త ప్యూర్ ఈట్రిస్ట్ 350 (Pure eTryst 350) ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేసింది. ఈ కొత్త బైక్ ధర, ఫీచర్లు, బ్యాటరీ, రేంజ్ వివరాలు ఇవీ.. ప్యూర్ ఈట్రిస్ట్ 350 (Pure eTryst 350) ఎలక్ట్రిక్ బైక్‌ను ఇప్పుడు అధికారికంగా విక్ర‌యానికి అందుబాటులోకి తెచ్చింది. ఇండియ‌న్ […]

Ellysium electric scooter విడుద‌లైంది..

బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి.. మూడు వేరియంట్ల ధ‌ర‌లు, ఫీచ‌ర్ల వివ‌రాలు ఇవిగో.. Ellysium electric scooter : Ellysium ఆటోమోటివ్స్ యాజమాన్యంలోని EV బ్రాండ్ భారతదేశంలో కొత్త‌గా కాస్మో (Cosmo), కామెట్(Comet), Czar అనే మూడు లను విడుదల చేసింది, వీటి ధరలు (ఎక్స్-షోరూమ్)… వరుసగా రూ.1.44 లక్షలు, రూ.1.92 లక్షలు, రూ. 2.16 లక్షలు. EVeium డీలర్‌షిప్‌లలో రూ. 999 చెల్లించి ఇ-స్కూటర్‌లను బుకింగ్‌లు చేసుకోవ‌చ్చు. Ellysium Cosmo ఫీచ‌ర్లు Cosmo ఎలక్ట్రిక్ స్కూటర్ […]

146 కిమీ రేంజ్‌తో థ‌ర్డ్ జ‌న‌రేష‌న్ Ather 450X

కొత్త ఫీచ‌ర్లు, పెరిగిన రేంజ్‌తో 2022 Ather 450X వ‌చ్చేసింది Ather Energy భారతదేశంలో Ather 450X మోడ‌ల్‌లో Gen 3 వెర్షన్‌ను విడుదల చేసింది. 2022 Ather 450X ధర రూ.1.39 (ఢిల్లీ ఎక్స్‌షోరూం) లక్షల నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. అంటే అంత‌కు ముందు వ‌చ్చిన మోడ‌ల్ కంటే కేవలం రూ. 1,000 మాత్ర‌మే ఎక్కువ. బెంగళూరులో కొత్త ఏథర్ 450X ఎక్స్-షోరూమ్ రూ. 1.55 లక్షలు. కొత్త 2022 ఏథర్ 450X లో మెరుగైన రైడింగ్ […]

3rd-generation Ather 450X launching tomorrow

రేపే 3వ జ‌న‌రేష‌న్ ఏథర్ 450X ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ అధికారికంగా ప్ర‌క‌టించిన ఏథర్ ఎనర్జీ 3rd-generation Ather 450X  : ఈవీ మార్కెట్‌లో విజ‌య‌ప‌థంలో దూసుకుపోతున్న Ather Energy కంపెనీ త‌న Ather 450X థ‌ర్డ్ జ‌న‌రేష‌న్ మోడ‌ల్‌ను మంగ‌ళ‌వారం విడుద‌ల చేస్తోంది. Ather 450లో 3.66 kWh పెద్ద బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుత Ather 450X లో 2.8 kWh బ్యాట‌రీ ప్యాక్ ఉంది. ఇది సింగిల్ చార్జిపై 75-80 […]

Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates