Harithamithra Telugu News

1 min read

మ‌రింత ప‌వ‌ర్‌ఫుల్‌గా Ather 450 electric scooter

రేంజ్ 146కి.మి దేశంలోని ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లో పోటీ తీవ్రతరం కావడంతో ప్ర‌ముఖ ఈవీ సంస్థ‌ ఏథర్ ఎనర్జీ తన Ather 450 electric scooter ను అప్‌గ్రేడ్ చేసేందుకు సిద్ధ‌మైంది. ఈ స్కూట‌ర్‌లో పెద్ద బ్యాటరీ, హై రేంజ్‌తో విడుదల చేసేందుకు స‌న్నాహాలు చేస్తోంది. త్వ‌ర‌లో ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్.. పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో అమర్చబడి, మ‌రింత శక్తివంతమైన మోటారుతో తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఉన్న ఏథర్ 450 సిరీస్‌లో కొన్ని స్టైలింగ్ మార్పులను […]

1 min read

2022 TVS iQube మూడు వేరియంట్లు.. తేడాలు గ‌మ‌నించారా?

2022 TVS iQube వేరియంట్లు తేడాలు ఇవే.. దేశంలో ప్ర‌ఖ్యాతిగాంచిన TVS మోటార్ కంపెనీ త‌న iQube ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అప్‌గ్రేడ్ చేసింది. ఇది ఇప్పుడు లాంగ్ రేంజ్ శ్రేణితో పాటు కొన్ని ఫీచర్స్‌ను జోడించింది. మరో విశేషం ఏమిటంటే ఈ TVS iQube ఇప్పుడు మూడు విభిన్న వేరియంట్లలో లభ్యమవుతోంది. అయితే ఈ మూడు వేరియంట్ల మధ్య వ్యత్యాసాలను ఒక‌సారి ప‌రిశీలిద్దాం.. TVS iQube ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ మొద‌ట 2020లో ప్రారంభించారు. ఈ మోడల్ అప్ప‌ట్లో […]

1 min read

ఏడాదిలోనే 100 ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్స్‌

HOP Electric Mobility ఘ‌న‌త‌ ప్ర‌ముఖ ఎల‌క్ట్రిక్ వాహ‌న త‌యారీ సంస్థ HOP ఎలక్ట్రిక్ మొబిలిటీ ఏడాది వ్యవధిలో దేశవ్యాప్తంగా 100 ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ 2022 చివరి నాటికి 300 కంటే ఎక్కువ రిటైల్ అవుట్‌లెట్‌లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ సందర్భంగా HOP ఎలక్ట్రిక్ మొబిలిటీ వ్యవస్థాపకుడు & CEO కేతన్ మెహతా మాట్లాడుతూ.. HOP Electric మ‌రోసారి మళ్లీ తన సత్తాను నిరూపించుకుంది. ప్ర‌స్తుతం ఎలక్ట్రిక్ వాహనాల ప్రయోజనాల […]

1 min read

మార్కెట్‌లోకి కొత్త‌గా Wroley E-Scooters

ఫీచర్లు, ధ‌ర‌ల వివ‌రాలు ఇవిగో.. Wroley E-Scooters అనే సంస్థ దేశీయ మార్కెట్‌లో మూడు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌లను విడుదల చేసింది.  Mars ( మార్స్), Platina (ప్లాటినా), Posh (పోష్) అనే మూడు బడ్జెట్ ఫ్రెండ్రీ ఎల‌క్ట్రిక్ స్కూటర్‌లను కంపెనీ సొంత స్టైల్ తో వ‌స్తున్నాయి. ఈ స్కూటర్లు ఢిల్లీలోని అన్ని Wroley డీలర్‌షిప్‌ల వద్ద అందుబాటులో ఉన్నాయి. ఇక్క‌డ చెప్పుకోద‌గిన విశేష‌మేంటంటే.. ఈ స్కూటర్‌ల బ్యాటరీపై కంపెనీ 40,000కిమీల వరకు వారంటీని అందిస్తోంది. ఈ […]

1 min read

స‌రికొత్త ఫీచ‌ర్ల‌తో 2022 Hero Optima CX

పెరిగిన రేంజ్, క్రుయిజ్ కంట్రోల్‌, రివ‌ర్స్ మోడ్‌, రిపేయిర్ మోడ్‌.. దేశంలోని దిగ్గ‌జ ఈవీ కంపెనీ Hero Electric త‌న పాపులర్ ఎల‌క్ట్రిక్ వాహ‌న‌మైన Hero Optima స్కూట‌ర్‌ను అత్యాధునిక ఫీచ‌ర్ల‌ను జ‌త చేసి ఆప్‌గ్రేడ్ చేసింది. 2022 Hero Optima CX పేరుతో ఇది విడుద‌ల కానుంది. ఎలక్ట్రిక్ స్కూటర్‌లో హీరో ఆప్టిమా CX, హీరో ఆప్టిమా CX ER (ఎక్స్‌టెండెడ్ రేంజ్) అనే రెండు వేరియంట్ల‌లో అందుబాటులో ఉంటుంది. హీరో ఎలక్ట్రిక్ ఇ-స్కూటర్‌లో గణనీయమైన […]

1 min read

35 నిమిషాల్లోనే ఫుల్ చార్జ్

omega Seiki  త్రీ వీలర్ల కోసం Log9 కంపెనీ తో ఒప్పందం లాస్ట్-మైల్ డెలివరీ కంపెనీ Omega Seiki Mobility (OSM) అలాగే Log9 Materials దేశంలోని ప్ర‌ధాన నగరాలు/పట్టణాలలో మొత్తం 10,000 ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌లను మోహరించేందుకు తమ భాగస్వామ్యాన్ని కుదుర్చ‌కున్నాయి. Rage+ Rapid Electric Three Wheelers ల‌ను విస్త‌రించ‌డానికి ఈ రెండు కంపెనీలు ఇన్‌స్టాచార్జింగ్ స్టేషన్‌లను కూడా ఏర్పాటు చేయ‌నున్నాయి. ఈ ఇన్‌స్టాచార్జింగ్ స్టేషన్‌లు కేవలం 35 నిమిషాల్లో ఈ త్రీ-వీలర్‌ల బ్యాటరీలను చార్జ్ […]

1 min read

డెలివరీకి సిద్ధమైన Bounce Infinity E1 electric scooter

Bounce Infinity E1  డెలివరీలు ఎప్ప‌టినుంచంటే.. భారతదేశంలో Bounce Infinity E1 electric scooter (బౌన్స్ ఇన్ఫినిటీ E1 ఎలక్ట్రిక్ స్కూటర్) ఉత్పత్తి ప్రారంభమైంది. డెలివరీలు ఈనెల 18, 2022న ప్రారంభమవుతాయి. బ్యాటరీ, ఛార్జర్‌తో క‌లిసి ఈ Electric scooter ధ‌ర రూ.68,999 ( ఢిల్లీ ఎక్స్-షోరూమ్). బెంగళూరు ఆధారిత బైక్ రెంటల్ స్టార్టప్.. Bounce ఇటీవల భారతదేశంలోని ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలోకి ప్రవేశించిన విష‌యం తెలిసిందే.. ఈ కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ […]

1 min read

Hero Electric NYX HX ఎలక్ట్రిక్ వాహ‌నాల‌కు భారీ డిమాండ్

వ‌స్తువుల ర‌వాణాకు అనుకూల‌మైన Hero Electric NYX HX Electric scooters భారీగా డిమాండ్ పెరుగుతోంది. ప్ర‌ముఖ ఈ-కామ‌ర్స్ సంస్థ‌లు త‌మ వినియోగ‌దారుల‌కు వ‌స్తువుల‌ను అంద‌జేయ‌డానికి పెట్రోల్ వాహ‌నాల‌కు బ‌దులుగా ఎలక్ట్రిక్ వాహ‌నాల‌కే ఎక్కువ ప్రాధాన్య‌మిస్తున్నాయి. Hero NYX తాజాగా ప్ర‌ముఖ లాస్ట్ మైల్ డెలివరీ సంస్థ షాడోఫ్యాక్స్ టెక్నాలజీస్ (Shadowfax Technologies) దేశంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ Hero Electric తో భాగ‌స్వామ్యం కుదుర్చుకుంది. షాడోఫ్యాక్స్ టెక్నాలజీస్ సంస్థ ఇక‌పై త‌మ […]

Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates