Home » EV Updates » Page 9

ఏసర్ నుంచి MUVI 125 4G ఇ-స్కూటర్‌ వచ్చేస్తోంది..

ప్రముఖ టెక్ దిగ్గజం Acer సంస్థ MUVI 125 4G పేరుతో భారతీయ ఇ-స్కూటర్ మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్స్ గాడ్జెస్ రంగంలో గుర్తింపు పొందిన ఏసర్ భారతదేశంలోని ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురానుంది. హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన ఆవిష్కరణ కార్యక్రమంలో ఏసర్ విడుదల చేయనున్న MUVI 125 4జీ వాహనం ఎక్స్-షోరూమ్ ధర రూ. 99,999 అని ప్రకటించింది. Acer MUVI 125 4G గరిష్ట వేగం 75 kmph. ఒక్కసారి ఫుల్ ఛార్జ్‌తో 80km వరకు…

Acer MUVI 125 4G

ఎలక్ట్రిక్ వాహన తయారీలోకి మైక్రోమ్యాక్స్..!

Micromax : భారతీయ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ త్వరలో ఎలక్ట్రిక్ వాహనాల( Electric Vehicles ) తయారీ రంగంలోకి ప్రవేశించాలని చూస్తోంది. న్యూఢిల్లీకి చెందిన ఈ స్మార్ట్ ఫోన్ కంపెనీ ప్రస్తుతం దేశంలోని చైనీస్ ఫోన్ల బ్రాండ్‌ల నుండి గట్టి పోటీని ఎదుర్కొంటోంది. తీవ్ర నష్టాలు వస్తుండడంతో దేశవ్యాప్తంగా ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు కూడా సంస్థ నుండి నిష్క్రమించారు. దేశంలో ఏథర్ ఎనర్జీ, మ్యాటర్ ఏరా, ఓలా ఎలక్ట్రిక్ కంపెనీలకు గట్టి…

Micromax Exploring Electric Vehicle Venture

చవకైన వడ్డీ రేటుతో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు

జీరో డౌన్ పేమెంట్‌తో 60 నెలల కాలవ్యవధితో  ఆఫర్ బెంగళూరు: భారతదేశపు అతిపెద్ద EV కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్, 2W సెగ్మెంట్‌లో S1 స్కూటర్ పై ఫైనాన్సింగ్ ఆఫర్లను అందిస్తోంది. IDFC ఫస్ట్ బ్యాంక్, L&T ఫైనాన్షియల్ సర్వీసెస్‌ సహా ప్రముఖ ఫైనాన్సింగ్ సంస్థల భాగస్వామ్యంతో జీరో డౌన్ పేమెంట్‌తో 60 నెలల కాలవ్యవధికి కేవలం 6.99% వడ్డీ రేటుతో ఓలా స్కూటర్ ని ఇంటికి తీసుకువెళ్లవచ్చు. కస్టమర్లు ఇప్పుడు అతి తక్కువ నెలవారీ EMIలతో,…

Ola Electric Experience Centre

ఒక్క నెలలోనే 35వేల యూనిట్ల అమ్మకాలు

మే 2023లో Ola Electric ఘనత పెరిగిన S1, S1 ప్రో వాహనాల ధరలు   బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ టూ వీలర్ స్టార్టప్ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric)  మే 2023 నెలలో తన విక్రయాల గణాంకాలను వెల్లడించింది. గత నెలలో 35,000 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది. ఇది 303 శాతం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది ఇదే కాలంలో ఓలా ఈవీ కేవలం 8,681 యూనిట్లను మాత్రమే విక్రయించింది. 303శాతం వృద్ధి మే…

ola sells 35000 escooter

ఎలక్రిక్ వాహనాలు కొనడానికి ఇదే సమయం

జూన్ 1 నుంచి ధరలు పెరుగుతున్నాయ్.. రూ.35వేల వరకు ఆదా చేసుకోండి భారతదేశంలో కొన్నాళ్లుగా ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాలు భారీగా పెరుగుతున్నాయి. పెట్రోల్ వాహనాలతో పోలిస్తే వీటి నిర్వహణ చాలా తక్కువ. అందుకే వినియోగదారులు వీటిపై మొగ్గు చూపడం ఇటీవల ఎక్కువైంది. అయితే జూన్ 1, 2023 నుంచి EVలు ఖరీదు కాబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై FAME 2 సబ్సిడీ మొత్తాన్ని తగ్గించేందుకు సిద్ధమైంది. ఇది సహజంగా అన్ని ఈవీలకు వర్తించనుంది. ఫలితంగా…

Electric two-wheelers prices

Ather 450X Price Drop: ఏథ‌ర్‌ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌పై భారీ త‌గ్గింపు

Ather 450X Price Drop : Ather Energy త‌న వేరియంట్ 450X ధ‌ర‌ల‌ను భారీగా త‌గ్గించింది. త‌గ్గించిన ధ‌ర‌ల‌కు అనుగుణంగా అందులో కొన్ని ఫీచ‌ర్ల‌ను కూడా తొల‌గించింది. అత్యాధునిక ఫీచ‌ర్లు కావ‌ల్సిన వారు ప్రో-ప్యాక్ 450X వేరింయంట్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. వీటి ధరల‌ను ప‌రిశీలిస్తే 450X ధ‌ర రూ. 1,14,636, అలాగే 450X ప్రో ప్యాక్ ధ‌ర రూ. 1,45,000 (ఎక్స్-షోరూమ్ బెంగళూరు, FAME II, ఛార్జర్‌తో సహా)గా ఉంది. ప్రో-ప్యాక్ లేని Ather 450X…

Ather

TVS iQube Electric scooter కు భారీ డిమాండ్

  TVS మోటార్ కంపెనీ 2023 మార్చి నెలలో వాహనాల అమ్మకాల గణాంకాలను వెల్లడించింది. కంపెనీ గత నెలలో 3.08 లక్షల యూనిట్లను విక్రయించగలిగింది అంటే కేవలం 3 శాతం YYY వృద్ధిని నమోదు చేసింది. ఇక TVS వాహనాల్లో ప్రత్యేకంగా నిలిచింది దాని iQube ఎలక్ట్రిక్ స్కూటర్. TVS iQube ఇటీవలి కాలంలో ఊహించినదానికంటే పెద్ద సంఖ్యలో అమ్మకాలను నమోదు చేసుకుంది.సంఖ్యలను ఈ ఏడాది 1 లక్ష విక్రయాల మైలురాయిని సాధించింది. TVS iQube ఇ-స్కూటర్…

TVS iQube electric scooter

Hero Electric అమ్మకాల జోరు..

రెండో ఏడాదీ లక్ష వాహనాల సేల్స్ హీరో ఎలక్ట్రిక్ వరుసగా రెండవ సంవత్సరం 1 లక్ష EVలను విక్రయించింది. హీరో ఎలక్ట్రిక్ గత సంవత్సరం కంటే 20 శాతం పెరుగుదలతో రూ.1000 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేసింది. హీరో ఎలక్ట్రిక్ వరుసగా రెండవ ఆర్థిక సంవత్సరం FY2023కి 1 లక్ష అమ్మకాల యూనిట్ మార్కును అధిగమించింది. ఫోటాన్, ఆప్టిమా, NYX, ఎడ్డీ, అట్రియా) ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల శ్రేణికి దాని విక్రయాల తీరును హీరో ఆపాదించింది. స్మార్ట్…

Hero Electric sales 2023

Ather Energy sales : మార్చిలో 11,754 యూనిట్ల అమ్మ‌కాలు

Ather Energy sales : బెంగుళూరుకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ త‌యారీ సంస్థ ఏథర్ ఎనర్జీ (Ather Energy ) గ‌త నెల అమ్మ‌కాల్లో గ‌ణ‌నీయ‌మైన వృద్ధిని సాధించింది. మార్చి 2023లో 11,754 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి ఈ సంవత్సరానికి 353 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఆర్థిక సంవత్సరంలో ఏథర్ 82,146 యూనిట్ల విక్రయాలను పూర్తి చేసింది. Ather Energy sales సంద‌ర్భంగా ఏథర్ ఎనర్జీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రవ్‌నీత్ సింగ్ ఫోకెలా…

Ather
MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates