Category: Green Mobility
Battery Electric Vehicle : భవిష్యత్తంతా ఎలక్ట్రిక్ కార్లదే.. ఆటోమొబైల్ రంగంలో విప్లవం
Battery Electric Vehicle : ఆటోమొబైల్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇక భవిష్యత్తంతా బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలదేనట. 2035 నాటికి ప్రపంచవ్యాప్తంగా అమ్ముడయ్యే ప్రతి రెండు కార్లలో ఒకటి ఈ (Battery Electric Vehicle (BEV) ఉంటుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో ఈ వాహనాల వాటా 48 శాతానికి చేరుకుంటుందని పేర్కొంటున్నాయి. 2025లో 16 శాతంగా ఉన్న BEV మార్కెట్ షేర్‌కు చాలా గణనీయమైన వృద్ధి ఇది. మార్పునకు ప్రధాన కారణాలు ఏమిటి? […]
Electrification : భారతీయ రైల్వే వందేళ్ల విద్యుదీకరణ వేడుకలు..
Indian railways Electrification : భారతీయ రైల్వే త్వరలో 100 సంవత్సరాల విద్యుదీకరణ వేడుకలను జరుపుకోనున్నాయి. ఇది ప పర్యావరణ హితమైన రైలు వ్యవస్థ దిశగా మార్చేందుకు రైల్వేలు ఫిబ్రవరి 3 (సోమవారం) మొట్టమొదటి సారిగా విద్యుత్ తో నడిచే రైలును ప్రారంభించారు. భారతదేశ మొట్టమొదటి ‘ఎలక్ట్రిక్ రైలు’ చరిత్ర.. భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ రైలు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (గతంలో విక్టోరియా టెర్మినస్ అని పిలువబడేది) ప్లాట్‌ఫారమ్ 2 నుంచి ఫిబ్రవరి 3, […]
Hydrogen Fuel Train : మన హైడ్రోజన్ రైళ్లు ప్రపంచంలోనే ఎందుకు ప్రత్యేకమైనవి?
Green Hydrogen : ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ ఇంధనం (Hydrogen Fuel Train)తో నడిచే రైలు ఇంజిన్‌ను అభివృద్ధి చేయడంతో భారతీయ రైల్వే ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. మన హైడ్రోజన్ రైళ్లు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారై అసాధారణమైన హార్స్‌పవర్ అవుట్‌పుట్ ను అందిస్తాయని, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) ఇటీవల ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు నాలుగు దేశాలు మాత్రమే హైడ్రోజన్-శక్తి (Hydrogen Energy) తో కూడిన రైళ్లను విజయవంతంగా […]
Electric Vehicle Park : కర్నూలులో 12,00 ఎకరాల్లో ఎలక్ట్రిక్ వెహికిల్ పార్క్..
Electric Vehicle Park : ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో 1,200 ఎకరాల విస్తీర్ణంలో ఎలక్ట్రిక్ వెహికల్ పార్క్ ఏర్పాటుకానుంది. ఈ మేరకు ఓర్వకల్ మొబిలిటీ వ్యాలీ (Orvakal Mobility Valley) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో పీపుల్ టెక్ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, పీపుల్ టెక్ గ్రూప్ సంస్థ అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh), పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ సమక్షంలో పీపుల్ టెక్ గ్రూప్ సీఈవో […]
Bharat Mobility Global Expo 2025 : EV అమ్మకాలు ఎనిమిది రెట్లు పెరిగే అవకాశం
ఆటో రంగంలో పెట్టుబడులు పెట్టండి : పీఎం మోదీ Bharat Mobility Global Expo 2025 : ఈ దశాబ్దం చివరి నాటికి భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) అమ్మకాలు ఎనిమిది రెట్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) శుక్రవారం న్యూఢిల్లీలో అన్నారు, ఈ బూమ్ ప్రపంచ, దేశీయ తయారీదారులకు ఎన్నో అవకాశాలను సృష్టిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో రెండో ఎడిషన్‌ను మోదీ ప్రారంభించారు, […]
Hyderabad : మార్చి 2025 నాటికి హైదరాబాద్‌లో 353 కొత్త ఈ-బస్సులు
Hyderabad : హైదరాబాద్‌లో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు TGSRTC పటిష్టమైన చర్యలు చేపడుతోంది. ఇందులోభాగంగా భాగ్యనగరంలో డీజిల్ బస్సుల స్థానంలో దశలవారీగా ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొస్తోంది. ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ అనుభూతిని అందించేందుకు TGSRTC ఇప్పటివరకు 1389 కొత్త బస్సులను కొనుగోలు చేసింది. వీటిలో 822 బస్సులు మహిళల కోసం ప్రత్యేకంగా మహాలక్ష్మి పథకానికి కేటాయించింది . కొత్తగా 353 ఎలక్ట్రిక్ బస్సులు మార్చి 2025 నాటికి హైదరాబాద్‌లో 353 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను, కరీంనగర్, నిజామాబాద్, […]
Green Mobility | ఓఆర్ఆర్ పరిధిలో కొత్తగా 3,000 ఎలక్ట్రిక్ బస్సులు
Green Mobility | హైదరాబాద్‌ను కాలుష్యం బారి నుంచి కాపాడేందుకు కాలుష్య నియంత్రణపై త్వరలోనే సమగ్రమైన విధానం ప్రకటిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy ) వెల్లడించారు. కాలుష్య నియంత్రణలో భాగంగా ఓఆర్‌ఆర్ (ORR) పరిధిలో కొత్తగా 3000 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్టు ఆయన తెలిపారు. నగరంలోని రవాణా శాఖ కమిషనర్ కార్యాలయానికి తొలిసారి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కొత్తగా ఎంపికైన అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్‌పెక్టర్లకు (AMVI) నియామక పత్రాలను అందించి […]
వరంగల్ రీజియన్‌లో ఆర్టీసీ త్వరలో 82 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు
New Electric Buses: వరంగల్ రీజియన్‌లో టీజీఎస్ఆర్టీసీ త్వరలో 82 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనుంది. హైదరాబాద్, నిజామాబాద్, ఏటూరునాగారం, మంగపేట, ఖమ్మం, భూపాలపల్లి రూట్లలో కొత్తగా 82 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు టీజీఆర్టీసీ అధికారులు తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సుల్లో సూపర్ లగ్జరీ (18), డీలక్స్ (14), సెమీ డీలక్స్ (21), ఎక్స్‌ప్రెస్ (29) ఉన్నాయి. ఢిల్లీకి చెందిన JBM కంపెనీ ఈ బస్సులను కాంట్రాక్ట్ (Gross cost contract) ప్రాతిపదికన నడపడానికి అంగీకరించింది. గ్రేటర్ వరంగల్ […]
Best CNG Cars | ఈ రెండు సీఎన్జీ కార్లలో.. ఏది ఉత్తమమైనదో మీరే తెలుసుకోండి
Nexon CNG vs Maruti Brezza CNG | ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నెక్సాన్ CNG వేరియంట్ ను ఎట్టకేలకు టాటా మోటార్స్ విడుదల చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2024లో దీనిని ప్రదర్శించారు. మల్టీ పవర్‌ట్రెయిన్ ఎంపికలను అందించే భారతీయ మార్కెట్లో నెక్సాన్ మాత్రమే పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్, ఇప్పుడు CNG వేరియంట్లలో అంబాటులో ఉంది. దీని సెగ్మెంట్ లీడర్, మారుతి సుజుకి బ్రెజ్జా CNGకి గట్టి పోటీనిస్తోంది.రెండు […]
