Harithamithra Telugu News

పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ద్రాక్ష ఎగుమతులకు బ్రేక్ – West Asia Conflict

Agriculture News | ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు (West Asia Conflict impact on Grapes) మహారాష్ట్ర ద్రాక్ష రైతులను ఆందోళనలోకి నెట్టాయి. వాయు, సముద్ర మార్గాల్లో భద్రతా కారణాల దృష్ట్యా రవాణా నిలిచిపోవడంతో, గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన వేలాది టన్నుల ద్రాక్ష నిలిచిపోయింది. నవీ ముంబైలోని Jawaharlal Nehru Port Authority (జేఎన్‌పిఎ) వద్ద ఇప్పటికే లోడ్ చేసిన దాదాపు 300 కంటైనర్లు షిప్పింగ్ షెడ్యూల్‌లపై స్పష్టత కోసం నిలిచిపోయాయి. […]

అతి తక్కువ ధరకే టాటా పంచ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ! ‘బ్యాటరీ అద్దె’ మోడల్‌తో భారీగా తగ్గిన ధర.. -Tata Punch.ev BaaS Price

Tata Punch.ev BaaS Price and Features : ఎలక్ట్రిక్ కార్లు కొనాలనుకునే వారికి బ్యాటరీ ధర ఒక పెద్ద భారంగా ఉండేది. ఈ సమస్యను పరిష్కరిస్తూ, టాటా మోటార్స్ తన Punch EV ఫేస్‌లిఫ్ట్‌లో BaaS (బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్) విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనివల్ల కారు కొనేటప్పుడు బ్యాటరీ ధర చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం వాడుకున్నంత వరకు అద్దె చెల్లిస్తే సరిపోతుంది. ధరలో భారీ వ్యత్యాసం: రూ. 3.20 లక్షల ఆదా! సాధారణంగా […]

మానవ వెంట్రుకలతో ఎరువులు.. యూరియా కంటే 11% ఎక్కువ ప్రభావవంతం! – Human Hair Fertilizer

Human Hair Fertilizer | సాధారణంగా సెలూన్లలో కటింగ్ చేయించుకున్నాక పారేసే మానవ వెంట్రుకలు పర్యావరణానికి ఒక పెద్ద సమస్యగా మారుతున్నాయి. కానీ, ఒక పరిశోధకుడి ఆలోచన ఆ వ్యర్థాలను మొక్కలకు ప్రాణం పోసే ‘గ్రోటీన్’ (Grotein – Liquid Fertilizer) గా మార్చేసింది. పంజాబ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుడు హృతిక్ చేపట్టిన ఈ వినూత్న ప్రయోగం ఇప్పుడు వ్యవసాయ రంగంలో కొత్త విప్లవానికి నాంది పలుకుతోంది. Human Hair Fertilizer : ఆలోచన పుట్టింది ఇలా.. […]

Holi Wishes : ఈ హోలీ రోజున మీ ఆత్మీయులకు పంపాల్సిన అద్భుతమైన శుభాకాంక్షలు ఇవే..!

Holi Wishes 2026 : హిందూ మతంలో రంగుల పండుగ హోలీకి ఒక రోజు ముందు జరుపుకునే **’హోలిక దహన్’**కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీనినే మనం ‘చోటీ హోలీ’ అని కూడా పిలుచుకుంటాం. 2026 సంవత్సరంలో హోలిక దహన్ మార్చి 3న (మంగళవారం) జరుపుకోనున్నాం. ఈ పండుగ కేవలం అగ్నిని వెలిగించడం మాత్రమే కాదు, మనలోని ప్రతికూలతను, అహంకారాన్ని దహనం చేసి, సానుకూలతను ఆహ్వానించే పవిత్ర సందర్భం. Significance of Holika Dahan : పురాణ […]

TVS iQube Sales | ఈవీ మార్కెట్‌లో టీవీఎస్ ‘ఐక్యూబ్’ ప్రభంజనం: 28% వాటాతో నంబర్ 1..

TVS iQube sales Feb 2026 | హరితమిత్ర డెస్క్: భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్‌లో టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Co) తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. 2026 ఫిబ్రవరిలో 31,600 యూనిట్ల రికార్డు విక్రయాలతో టీవీఎస్ నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఏకంగా 67% వృద్ధి నమోదు చేయడం విశేషం. మార్కెట్ ముఖ్యాంశాలు: టీవీఎస్ దూకుడు: TVS iQube, TVS Orbiter మోడళ్లకు పెరుగుతున్న […]

ఓలా ఎలక్ట్రిక్ ధమాకా ఆఫర్: పాత స్కూటర్ ఇస్తే కొత్తదానిపై రూ. 50,000 డిస్కౌంట్.. ‘Ola Insiders’ షురూ!

Harithamithra : భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రిక్ టూ-వీలర్ తయారీ సంస్థ ‘ఓలా ఎలక్ట్రిక్’ (Ola Electric) తన 10 లక్షల మందికి పైగా ఉన్న కస్టమర్ల కోసం సరికొత్త ‘ఓలా ఇన్‌సైడర్స్’ (Ola Insiders) కమ్యూనిటీ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా పాత కస్టమర్లు తమ వాహనాలను అప్‌గ్రేడ్ చేసుకోవడమే కాకుండా, కొత్త కొనుగోళ్లు, రిఫరల్స్ ద్వారా భారీ ప్రయోజనాలను పొందవచ్చు. Ola Insiders : అప్‌గ్రేడ్ చేసుకుంటే రూ. 50,000 లాభం! ఓలా Gen […]

Greaves Electric Mobility sales | ఈవీ మార్కెట్‌లో సంచలనం: ఓలాను దాటేసిన ఆంపియర్.. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ సరికొత్త రికార్డు!

Greaves Electric Mobility sales 2026 : దేశీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ (e-2W) మార్కెట్‌లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థ గ్రీవ్స్ కాటన్ యొక్క ఈవీ విభాగం, గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ (GEM), అమ్మకాల్లో సరికొత్త మైలురాయిని అధిగమించింది. వాహన్ పోర్టల్ గణాంకాల ప్రకారం, మే 2019 నుండి ఫిబ్రవరి 27, 2026 వరకు ఈ సంస్థ మొత్తం 2,70,892 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. ఫిబ్రవరిలో ఓలా కంటే ముందంజ 2026 ఫిబ్రవరి […]

పాము చర్మంలా ఉండే ఈ వింత పండు సాగుతో కాసుల వర్షం.. ఒక్కసారి నాటితే 50 ఏళ్ల పాటు ఆదాయం! – Snake Fruit farming

Snake Fruit farming Telugu | ప్రకృతిలో లభించే వింతైన పండ్లలో ‘స్నేక్ ఫ్రూట్’ ఒకటి. దీనిని శాస్త్రీయంగా ‘సలక్కా జటక్కా’ (Salacca zalacca) అని పిలుస్తారు. చూడటానికి పాము పొలుసుల మాదిరిగా ఉండే ఈ పండు, తన విలక్షణమైన రుచి, పోషక విలువల కారణంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతోంది. పుట్టుపూర్వోత్తరాలు – సాగు చేసే దేశాలు ఈ పండు ప్రధానంగా ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్ వంటి ఆగ్నేయాసియా దేశాలకు చెందినది. ప్రస్తుతం చైనా, స్పెయిన్, […]

ఆయిల్ పామ్ రైతులకు పండుగ: టన్ను గెలల ధర రూ. 21,546కు పెంపు – మంత్రి తుమ్మల ‌‌ – Oil Palm Price

Oil Palm Price Telangana : తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, మిల్లులలో రికవరీ శాతాన్ని పరిగణనలోకి తీసుకొని, ఈ నెల ఆయిల్ పామ్ గెలల ధరను టన్నుకు రూ. 21,546 (Oil Palm Subsidy) గా నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) వెల్లడించారు. గతేడాది ఇదే సమయంలో ధర రూ. 12,534 ఉండగా, […]

Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates