Harithamithra Telugu News

Bharat NCAP : మహీంద్రా XEV 9e వేరియంట్ కు 5-స్టార్ రేటింగ్

Bharat NCAP : భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (BNCAP) మహీంద్రా XEV 9e వేరియంట్‌తోపాటు BE 6 లపై క్రాష్ పరీక్షలను నిర్వహించింది. ఈ రెండు మోడల్‌లు పెద్దలు, పిల్లల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ లో ఆకట్టుకునే విధంగా 5-స్టార్ రేటింగ్‌ను సాధించాయి. ముఖ్యంగా SUVలలో అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ స్కోర్‌లు BNCAP నుంచి అత్య‌ధికంగా రేటింగ్ పొందిన వాహ‌నాలుగా నిలిచాయి. ఈ రెండింటిలో, మహీంద్రా XEV 9e కొంచెం మెరుగైన స్కోర్‌తో BE 6ని […]

Bharat Mobility Global Expo 2025 : EV అమ్మకాలు ఎనిమిది రెట్లు పెరిగే అవ‌కాశం

ఆటో రంగంలో పెట్టుబడులు పెట్టండి : పీఎం మోదీ Bharat Mobility Global Expo 2025 : ఈ దశాబ్దం చివరి నాటికి భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) అమ్మకాలు ఎనిమిది రెట్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) శుక్రవారం న్యూఢిల్లీలో అన్నారు, ఈ బూమ్ ప్రపంచ, దేశీయ తయారీదారులకు ఎన్నో అవకాశాలను సృష్టిస్తుందని ఆయ‌న‌ ఆశాభావం వ్యక్తం చేశారు.భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో రెండో ఎడిషన్‌ను మోదీ ప్రారంభించారు, […]

హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ స్పెసిఫికేషన్లు ఇవే..

Bharat Mobility Global Expo 2025 : భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన SUVలలో ఒకటి, హ్యుందాయ్ క్రెటా, అయితే ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న క్రెటా ఎలక్ట్రిక్ వేరియంట్ (Hyundai Creta Electric ) ఈరోజు విడుద‌ల కానుంది. హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ విడుదల త‌ర్వాత ఇప్పుడు , ‘క్రెటా’ బ్రాండ్ పెట్రోల్, టర్బో-పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వంటి మ‌ల్టీ పవర్‌ట్రైన్ ఆప్ష‌న్ల‌ను కలిగి ఉంటుంది. భారతదేశంలో 2015లో ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి హ్యుందాయ్ క్రెటా బాబాగా పాపుల‌ర్ […]

Renewable Energy in 2024 : రికార్డు స్థాయిలో పునరుత్పాదక శక్తి

Renewable Energy in 2024 : మినిస్ట్రీ ఆఫ్ న్యూ & రెన్యూవబుల్ ఎనర్జీ (MNRE) డేటా ప్రకారం, భారతదేశం 2024లో రికార్డు స్థాయిలో 30 GW పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించింది. 2023లో 13.75 GW పున‌రుత్పాద‌క విద్యుత్ ను పెంచుకోగా 2024లో 113% పెరిగింది. ఈ గ‌ణంకాల‌ను బ‌ట్టి క్లీన్ ఎనర్జీ వైపు దేశం వేగవంతంగా ప‌య‌నిస్తున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. 2030 నాటికి భారతదేశం 500 GW పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాల‌ని లక్ష్యంగా పెట్టుకుంది. […]

How To Wash Spinach : ఆకుకూరలను ఎలా శుభ్రం చేయాలి..

How To Wash Spinach : శీతాకాలం వచ్చిన వెంటనే, మెంతికూర‌, బ‌చ్చ‌లి, పాల‌కూర, తోట‌కూర వంటి అనేక ఆకుకూర‌లు పుష్క‌లంగా కూరగాయలు మార్కెట్‌లో లభిస్తాయి. ఇవి తినడానికి రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అయితే, ఇంటికి తెచ్చిన తర్వాత, ఈ ప్రశ్న తరచుగా కొంద‌రి మదిలో వస్తుంది.. దానిని కత్తిరించి కడగాలా లేదా కడిగి కత్తిరించాలా? ఈ ప్రశ్న కూడా మీ మనసులోకి వస్తే, దానిని స‌మాధాన‌మేంటో ఇప్పుడు తెలుసుకోండి.. […]

Green energy | గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా తెలంగాణ

Green energy | తెలంగాణ రాష్ట్రాన్ని భవిష్యత్ ఇంధన వనరు అయిన గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా తీర్చిదిద్దుతామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్‌-ఆస్ట్రేలియా ఇండియా క్రిటికల్‌ మినరల్స్‌ రీసెర్చ్‌ హబ్‌పై జనవరి 3వ తేదీ శుక్రవారం ఐఐటీ హైదరాబాద్‌లో జరిగిన వర్క్‌షాప్‌లో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం 2030 నాటికి 20,000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించిందని తెలిపారు. మోనాష్ యూనివర్శిటీ […]

Renewable Energy : తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ

Clean and Green Energy Policy | హైదరాబాద్ : రానున్న పదేళ్లలో తెలంగాణ విద్యుత్ డిమాండ్ రెట్టింపు అవుతుందని అంచనా వేస్తున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఇంధన వనరులకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ క్లీన్ అండ్ గ్రీన్ పాలసీ (Telangana Renewable Energy)ని ప్రకటించాలని రాష్ట్ర‌ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం దీనిపై ప్రకటన చేయనున్నారు. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి […]

Honda Activa ఈవీ స్కూటర్స్ బుకింగ్‌లు ప్రారంభం..

Honda Activa EV : హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా 2025ని అట్టహాసంగా ప్రారంభించింది. ఈ కంపెనీ ఇటీవల విడుదల చేసిన హోండా Activa e, హోండా QC1 ఎలక్ట్రిక్ స్కూటర్‌ల బుకింగ్‌లను ప్రారంభించినట్లు ప్రకటించింది. Activa e కోసం బుకింగ్‌లు ఇప్పుడు బెంగళూరు, ఢిల్లీ, ముంబైలోని ఎంపిక చేసిన అధికారిక డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉన్నాయి. అదే సమయంలో, ఢిల్లీ, ముంబై, పూణే, బెంగళూరు, హైదరాబాద్, చండీగఢ్‌లోని ఎంపిక చేసిన డీలర్‌షిప్‌లలో QC1ని రిజర్వ్ చేసుకోవచ్చు. […]

భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎల‌క్ట్రిక్ కారు ఇదే..

MG Windsor EV | టాటా మోటార్స్, హ్యుందాయ్, మహీంద్రా & మహీంద్రాతో సహా దేశంలోని ప్రధాన కార్ల తయారీదారులు EV మార్కెట్ లో ఆదిప‌త్యం కోసం పోటీ ప‌డుతున్నాయి. అయితే, దేశంలో అత్యధికంగా అమ్ముడైన EV ఈ కంపెనీల నుంచి రాలేదు. మార్కెట్ డేటా ప్రకారం కొత్త వ‌చ్చిన‌ MG విండ్సర్ EV అక్టోబర్ 2024 నుంచి వరుసగా మూడు నెలల పాటు భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ వాహనంగా అవతరించింది. ఈ మూడు నెల‌ల్లో […]

Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates