Harithamithra Telugu News

05 Mar, 2026

అద్భుతమైన ఫెస్టివల్ ఆఫర్స్ తో ‘ఓలా భారత్ ఈవి ఫెస్ట్‌’ ని ప్రకటించిన ఓలా ఎలక్ట్రిక్

రూ 24,500 వరకు ఆఫర్‌లు ప్రతిరోజూ ఒక S1X+ గెలుచుకునే అవకాశం బెంగళూరు: భారతదేశంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్ అక్టోబర్ 16 నుంచి దేశవ్యాప్తంగా ఓలా భారత్ ఈవి(EV) ఫెస్ట్‌ని ప్రకటించింది. పండగ సీజన్ కోసం దేశం సన్నద్ధమవుతున్న తరుణంలో, ఓలా భారతదేశంలోనే అతిపెద్ద 2W ఈవి(EV) ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ తోపాటు.. డిస్కౌంట్‌లు, బ్యాటరీ హామీ పథకాలు, మరెన్నో అద్భుతమైన ఆఫర్‌లతో  కస్టమర్ల ముందుకు వచ్చింది. Ola Ev Eest లో భాగంగా, కొనుగోలుదారులు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుపై ₹24,500 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. […]

Ola s1 Air Ev పై భారీ డిస్కౌంట్.. ఈ ఛాన్స్ కొద్దిరోజులే..

జూలై 28 నుండి S1 ఎయిర్ బుకింగ్స్ ప్రారంభం  జూలై 28 లోపు బుకింగ్ చేసుకున్న వారికి 1,09,999/- ప్రారంభ ధరకే.. బెంగళూరు: భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్.. అందుబాటు ధరలో వస్తున్న S1 ఎయిర్ (ola s1 air) స్కూటర్ కొనుగోలు విండో (Ola s1 air purchase window) జూలై 28న ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఓలా కమ్యూనిటీ కి..  జూలై 28 లోపు S1 ఎయిర్‌ని బుక్ చేసుకునే […]

BattRE Storie Electric Scooter భలే ఆఫర్

కేంద్రం సబ్సిడీ తగ్గించినా అందుబాటు ధరలోనే.. ఇటీవల కేంద్రం ఎలక్ట్రిక్ స్కూటర్లపై సబ్సిడీ భారీగా తగ్గించింది. ఫలితంగా అన్ని ఈవీ కంపెనీలు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలను భారీగా పెంచేశాయి. ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు దాదాపుగా రూ.1.40లక్షలకు పైగా ఉన్నాయి. అయితే ప్రముఖ ఈవీ కంపెనీ BattRE (బ్యాట్రే) తమ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరను తగ్గించింది. BattRE ఎలక్ట్రిక్ మొబిలిటీ (Batt:RE) ఇ-మొబిలిటీ సంస్థ అర్బన్ వాహనదారుల కోసం క్యూట్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్లు కలిగిన […]

జూన్ లో 6,479 ఇ-స్కూటర్‌లను విక్రయించిన ఏథర్ ఎనర్జీ

Ather EV Sales June 2023: Ather Energy గత నెలలో భారతదేశంలో 6,479 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. ఈ గణంగాకాలను బట్టి చూస్తే అమ్మకాల్లో 57.5 శాతం MoM క్షీణించినట్లు తెలుస్తోంది. FAME 2 సబ్సిడీలు తగ్గిపోవడం కారణంగా స్కూటర్ల ధరలు పెరిగిపోవడంతో EV అమ్మకాలు తగ్గిపోయినట్లు కంపెనీ అంచనా వేసింది. ఏథర్ ఎనర్జీ జూన్ 2023 నెలలో దాని విక్రయాల గణాంకాలను వెల్లడించింది. బెంగళూరుకు చెందిన ఈ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన స్టార్టప్ గత […]

భారతదేశంలో అతిపెద్ద గిగాఫ్యాక్టరీ నిర్మాణాన్ని ప్రారంభించిన ఓలా ఎలక్ట్రిక్

బెంగుళూరు : భారతదేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) బుధవారం దేశంలోనే అతిపెద్ద గిగాఫ్యాక్టరీ నిర్మాణాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. తమిళనాడులోని కృష్ణగిరిలో కంపెనీ తన సెల్ ఫ్యాక్టరీకి సంబంధించి మొదటి పిల్లర్‌ను భిగించి పనులను మొదలు పెట్టింది. Ola Gigafactory అత్యంత వేగవంతగా నిర్మించిన సెల్ ఫ్యాక్టరీలలో ఒకటిగా నిలవనుంది. తయారీ రంగం లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి, అలాగే  EV విప్లవంలొ భారతదేశాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడానికి ఈ […]

Simple Energy నుంచి మరో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు

సింపుల్ ఎనర్జీ (Simple Energy) రాబోయే త్రైమాసికంలో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దాని ఫ్లాగ్‌షిప్ వెహికిల్ అయిన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీలను ఇటీవలే ప్రారంభించిన విషయం తెలిసిందే.. దానికంటే తక్కువ ధరలో ఉండే రెండు కొత్త ఇ-స్కూటర్లను అభివృద్ధి చేయాలని కంపెనీ భావిస్తోంది. ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న వేరియంట్‌లను వేగంగా మార్కెట్లోకి తీసుకురావడానికి సింపుల్ ఎనర్జీ కృషి చేస్తోంది. మరిన్ని మోడళ్లతో సింపుల్ ఎనర్జీ పోర్ట్‌ఫోలియో మరింత అందుబాటులోకి […]

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది..

సింగిల్ చార్జిప్ 212కి.మి రేంజ్ ఎక్స్ షోరూం ధర రూ.1.45 నుంచి ప్రారంభం. అధికారికంగా ప్రకటించిన సింపుల్ ఎనర్జీ  బెంగళూరుకు చెందిన EV స్టార్ట్-అప్.. సింపుల్ ఎనర్జీ (Simple Energy) ఎట్టకేలకు తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్  Simple One Electric Scooter ను విడుదల చేసింది. కొత్త సింపుల్ వన్ ఇ-స్కూటర్ భారతదేశంలో రూ. 1.45 లక్షల ప్రారంభ ధరతో వస్తోంది. దీని కోసం బుకింగ్‌లు  2021 ఆగస్టు నుంచే ప్రారంభమయ్యాయి. ఇక ఈ వాహనాల […]

500వ ఎక్స్ పీరియన్స్ సెంటర్ ను ప్రారంభించిన ఓలా

దేశంలో అతిపెద్ద D2C ఆటోమొబైల్ రిటైల్ నెట్‌వర్క్‌ అవతరణ  9 ఎక్స్పీరియన్స్ సెంటర్లతో హైదరాబాద్ లో నెట్వర్క్ ను మూడింతలు విస్తరించిన ఓలా ఎలక్ట్రిక్ Ola Electric Experience Centre :  భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్, జమ్మూ & కాశ్మీర్‌లోని శ్రీనగర్ జిల్లాలో తన 500వ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ (EC)ని ప్రారంభించింది. తన D2C (డైరెక్ట్ టు కన్స్యూమర్) నెట్వర్క్ ను దేశవ్యాప్తంగా విస్తరించే ప్రణాళికలో భాగంగా ఓలా ఎక్స్పీరియన్స్ […]

PURE EV నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్

రూ.94వేలకు PURE EV ePluto 7G Pro సింగిల్ చార్జ్ పై ఏకంగా 150కిలోమీటర్ల రేంజ్ హైదరాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ PURE EV కొత్త ఇ-స్కూటర్‌ను ప్రవేశపెట్టింది. భారతదేశంలో PURE EV ePluto 7G  ప్రొో ని రూ. 94,999, ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో విడుదల చేసింది. దీని కోసం బుకింగ్‌లు ఇప్పుడు అన్ని ప్యూర్ EV డీలర్‌షిప్‌లలో ప్రారంభించారు. ఈ వాహనాల డెలివరీలు మే 2023 చివరి నాటికి ప్రారంభమవుతాయని […]

Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates