Category: E-scooters
Ola BOSS Offer | ఓలా ఎలక్ట్రిక్ వాహనాలపై డిస్కౌంట్ ఆఫర్ల కొనసాగింపు
Ola BOSS Offer | బెంగళూరు : భారతదేశంలో అతిపెద్ద ఈవీ కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్ తన బిగ్గెస్ట్ ఓలా సీజన్ సేల్ (BOSS) క్యాంపేయిన్ ‘BOSS ఆఫ్ ఆల్ సేవింగ్స్’ని ప్రకటించింది. Ola Electric నేతృత్వంలో అక్టోబర్ 2024లో ఎలక్ట్రిక్ టూవీలర్ రిజిస్ట్రేషన్లు భారీగా పెరిగాయి. EV పరిశ్రమకు ఇది బూస్టింగ్ అనే చెప్పవచ్చు. కాగా ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు ‘BOSS ఆఫ్ ఆల్ సేవింగ్స్’ లో భాగంగా ఇప్పుడు Ola S1 కొనుగోలుపై […]
యూరప్ మార్కెట్ లో హీరో మోటోకార్ప్ నుంచి Vida Z ఈవీ స్కూటర్
EICMA 2024లో Vida Z ఎలక్ట్రిక్ స్కూటర్‌ను Hero MotoCorp ఆవిష్కరించింది. ఈ స్కూటర్ తో యూరోపియన్ మార్కెట్‌లోకి హీరోమోటో కార్ప్ బ్రాండ్ ప్రవేశిస్తోంది. విడా జెడ్ స్కూటర్ గురించి Hero MotoCorp వివరాలను వెల్లడించనప్పటికీ, Vida Z భారతదేశంలో అందుబాటులో ఉన్న V1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఆధారంగా రూపొందించినట్లు తెలుస్తోంది. ఇది మినిమలిస్ట్ స్టైలింగ్‌తో ఆధునికంగా, స్టైలిష్‌గా కనిపిస్తుంది. దాని LED హెడ్‌ల్యాంప్‌ను V1తో మాదిరిగా ఉంది. స్కూటర్‌లో ఇంటిగ్రేటెడ్ బ్యాక్‌రెస్ట్‌తో కూడిన ఫ్లాట్ సీటు […]
టీవీఎస్ నుంచి మరో రెండు ఈవీ స్కూటర్లు..
New TVS EV | TVS మార్చి 2025 నాటికి మరో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ బ్రాండ్ ఇప్పటికే ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ భాగంలో మొత్తం 1.27 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది, దీని ద్వారా రూ. 1,600 కోట్ల విలువైన ఆదాయాన్ని ఆర్జించింది. New TVS EV: టీవీఎస్ మోటార్స్ నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రాబోతోందనిTVS మోటార్ డైరెక్టర్, CEO, KN రాధాకృష్ణన్ ఇటీవల ప్రకటించారు. […]
TVS iQube discount | టీవీఎస్ ఐక్యూబ్ ఈవీ స్కూటర్ పై భారీ డిస్కౌంట్
TVS iQube discount : TVS మోటార్ TVS iQube లైనప్ లో.ఎంపిక చేసిన వేరియంట్లపై క్యాష్ బ్యాక్ తో పాటు డిస్కౌంట్లను ప్రకటించింది. రాష్ట్రాలను బట్టి ఈ ఆఫర్‌లు మారుతాయి. ఇవి కూడా ఈ నెలాఖరు వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. TVS iQube డిస్కౌంట్ వివరాలు TVS తన iQube ఎలక్ట్రిక్ స్కూటర్ శ్రేణిపై iQube 2.2 kWh, iQube 3.4 kWh మరియు iQube S 3.4 kWh మోడళ్లతో సహా ప్రత్యేక […]
Solar news | పూర్తి సోలార్ గ్రామంగా ఖమ్మం జిల్లా సిరిపురం ఎంపిక.. ఇక అక్కడ విద్యుత్ చార్జీలు ఉండవు..
Solar news | సుస్థిర ఇంధన విధానాలు, సోలార్ విద్యుత్ ను ప్రోత్సహించాలనే లక్ష్యంతో పైలట్ ప్రాజెక్టు కింద ఖమ్మం జిల్లా మధిర అసెంబ్లీ నియోజకవర్గంలోని సిరిపురం గ్రామాన్ని సోలార్ మోడల్ విలేజ్ గా ఎంపిక చేశారు. టీజీ ఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి, తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీ ఆర్‌ఈడీసీఓ) వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనిల వావిళ్ల, సూపరింటెండెంట్ ఇంజనీర్ సురేందర్‌తో కలిసి గ్రామాన్ని ఇటీవల సందర్శించారు. ప్రాజెక్టు […]
ఎలక్ట్రిక్ వాహనాల్లో ఇదే టాప్.. TVS iQubeని దాటేసిన బజాజ్ చేతక్.. పడిపోయియన Ola విక్రయాలు..
Electric Two-Wheeler Sales | ఎలక్ట్రిక్ వాహన విపణిలో గత సెప్టెంబర్ ఈవీ వాహనాల విక్రయాలు జోరందుకున్నాయి. అయితే ఈవీ కంపెనీలు కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నాయి. సెప్టెంబర్ 2024 లో 88,156 ఎలక్ట్రిక్ స్కూటర్‌లు, మోటార్‌సైకిళ్లు, మోపెడ్‌లు విక్రయాలు జరగగా, రిటైల్ అమ్మకాలు ఏటా 40% పెరిగాయి (సెప్టెంబర్ 2023: 63,184 యూనిట్లు). పడిపోతున్న ఓలా గ్రాఫ్ దేశంలోని అతిపెద్ద ఈవీ కంపెనీ Ola ఎలక్ట్రిక్ ముఖ్యంగా గత రెండు నెలల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. CY2024 […]
PM Kisan | పీఎం కిసాన్ యోజన డబ్బులు జమ అయ్యేది ఈ తేదీలోనే..
PM Kisan Yojana | భారతదేశం వ్యవసాయ ప్రధానమైనది. నేటికీ భారతదేశ జనాభాలో 50% కంటే ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్నదాతల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఇవి రైతులకు ప్రత్యక్షంగా ఆర్థిక ప్రయోజనాన్ని అందిస్తుంది. భారతదేశంలో చాలా మంది రైతులు కేంద్ర వ్యవసాయ పథకాలపై అవగాహన లేక పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు భారత ప్రభుత్వం […]
Agriculture | దేశంలో రికార్డు స్థాయిలో 3322.98 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి
Agriculture News | వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ 2023-24 సంవత్సరానికి ప్రధాన వ్యవసాయ పంటల ఉత్పత్తి తుది అంచనాలను విడుదల చేసింది. ఈ అంచనాలు ప్రాథమికంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి అందిన సమాచారం ఆధారంగా నివేదిక రూపొందించారు. రిమోట్ సెన్సింగ్, వీక్లీ క్రాప్ వెదర్ వాచ్ గ్రూప్, ఇతర ఏజెన్సీల నుంచి అందుకున్న సమాచారంతో పంట ప్రాంతాన్ని ధ్రువీకరించి లెక్కగట్టారు. పంట దిగుబడి అంచనాలు ప్రధానంగా దేశవ్యాప్తంగా నిర్వహించే పంట కోత […]
Bajaj Chetak 2903 | బజాజ్ నుంచి 123కిమీ మైలేజీ ఇచ్చే మరో కొత్త ఈవీ స్కూటర్ వస్తోంది.
Bajaj Chetak 2903 | బజాజ్ ఆటో తన ఈవీ మార్కెట్ లో దూసుకుపోతోంది. నెలల వ్యవధిలోనే కొత్తకొత్త మోడళ్లను పరిచయం చేస్తూ మిగతా కంపెనీలకు దడ పుట్టిస్తోంది. అయితే కొత్తగా చేతక్ 2903ని పరిచయం చేయడం ద్వారా బజాజ్ తన ఇ-స్కూటర్ లైనప్‌ను విస్తరించాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం బజాజ్ చేతక్ పోర్ట్‌ఫోలియోలో అత్యంత సరసమైన ధర కలిగిన చేతక్ 2901 ఉంది. చేతక్ 2901 మరియు అర్బనే వేరియంట్ మధ్య దాదాపు రూ. 22,000 గ్యాప్ […]
