
Amazon | ఒబెన్ రోర్ EZ ఈ-బైక్‌ను ఇప్పుడు అమెజాన్ లోనూ కొనుగోలు చేయొచ్చు..
Bengaluru : బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల (Electric vehicles | ఒబెన్ రోర్ EZ (Oben Rorr EZ) ఈ-బైక్‌ను ఇప్పుడు అమెజాన్ లోనూ కొనుగోలు చేయొచ్చు..) తయారీ సంస్థ ఒబెన్, తన ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ రోర్ EZ ను అమెజాన్ (Amazon)లో విక్రయిస్తున్నట్లు ప్రకటించింది. Rorr EZ ఇప్పుడు Amazonలో రెండు వేరియంట్లలో బుకింగ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది అందులో మొదటిది 3.4 kWh రెండోది 4.4 kWh, వీటి ధరలు వరుసగా రూ. 1,19,999, రూ. 1,29,999, అసలు ధరపై రూ. 20,000 తగ్గింపు ఆఫర్ కూడా ఉంది.దేశవ్యాప్తంగా తన ఉనికిని విస్తృతంగా వ్యాప్తి చేయాన్న లక్ష్యంతో ఈ డిజిటల్ సేల్స్ ను ఒబెన్ ఎలక్ట్రిక్ ప్రారంభించింది. అమెజాన్‌తో ఈ బ్రాండ్ విస్తృత ప్రాంతాల్లో కొనుగోలుకు వీలు కల్పిస్తుంది. ఈ విషయమై ఒబెన్ ఎలక్ట్రిక్ వ్యవస్థాపకురాలు & CEO మధుమిత అగర్వాల్ మాట్లాడుతూ, “అమెజాన్ (Amazon)లో రోర్ EZని అందుబాటులోకి తీసుక...