MS Dhoni | ఈ-బైక్ కంపెనీ ఈమోటోరాడ్‌లో ఎంఎస్ ధోని పెట్టుబడి
MS Dhoni| క్రికెటర్ ఎంఎస్ ధోని EMotorad Doodle V3 ఇ-బైక్‌ను నడుపుతున్న కొన్ని రోజుల తర్వాత, కంపెనీ ఇప్పుడు ఆ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా తన కొత్త పాత్రను పోషిస్తున్నారు. తమ కంపెనీలో భారత మాజీ క్రికెట్ కెప్టెన్ పెట్టుబడి పెట్టినట్లు EMotorad ప్రకటించింది..నవంబర్ 2023లో, Panthera గ్రోత్ పార్ట్‌నర్స్ నేతృత్వంలోని సిరీస్ B ఫండింగ్ రౌండ్‌లో EMotorad రూ. 164 కోట్లను సమకూర్చుకుంది. ఈ మూలధనంతొ కంపెనీ తయారీ సామర్థ్యాలను బలోపేతం చేసుకుంది. అలాగే దాని గ్లోబల్ మార్కెట్ ను విస్తరించడానికి, దాని R&D సౌకర్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగించబడింది.MS Dhoni కొన్ని వారాల క్రితం డూడుల్ V3 ఫోల్డబుల్ ఇ-బైక్‌ను నడుపుతూ కనిపించాడు. బహుశా కంపెనీతో అధికారిక షూటింగ్ కోసం కావొచ్చు. Doodle V3 అనేది ఒక ఫంకీ ఇ-బైక్, ఇది 25kmph గరిష్ట వేగంతో దాదాపు 60km పరిధిని అందిస్తుంది. సగానికి మడవగలదు.రిలాక్స్డ్ ఎర్గోన...