తెలంగాణలో One Moto EV ఫ్యాక్టరీ
బ్రిటీష్ ప్రీమియం ఎలక్ట్రిక్ వెహికల్ బ్రాండ్ One Moto EV (వన్ మోటో ఇండియా) .. తెలంగాణలోని జహీరాబాద్‌లో తన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ఫ్యాక్టరీ నెలకు 25,000 యూనిట్ల తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని, వచ్చే మూడేళ్లలో లక్ష యూనిట్లకు చేరుకోవచ్చని కంపెనీ ఉన్నతాధికారులు వెల్లడించారు. One Moto EV కంపెనీ ప్రస్తుతం మూడు రకాల ఎలక్ట్రిక్ స్కూటర్‌లను అందిస్తోంది 1.కమ్యుటా : గరిష్ట వేగం గంటకు 75 kmph,…
