Home » EV Updates » Page 8

last mile mobility : డెలివరీ బాయ్స్ కోసం రూ.62,000లకే కొత్త ఎలక్ట్రిక్ వాహనం.

last mile mobility : ఇన్‌గో ఎలక్ట్రిక్ ఒక లాస్ట్-మైల్ మైక్రో-మొబిలిటీ కంపెనీ. తాజాగా ఈ సంస్థ సరికొత్త ఎలక్ట్రిక్ వెహికల్ మోడల్‌ను inGO Flee 2.0 ను విడుదల చేసింది. ధర రూ. 62,000/- నుండి ప్రారంభమవుతుంది. inGO ఫ్లీ 2.0 ఎర్గోనామిక్ డిజైన్ తో రైడర్లకు సౌకర్యవంతంగా ఉండేలా రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది. inGO ఫ్లీ 2.0 అధిక-పనితీరు గల షాక్స్, జీరో మెయింటేనెన్స్ అందించే ఫస్ట్-ఇన్-క్లాస్ ఫీచర్. ఈ కేటగిరీలో అత్యధిక లోడ్…

inGO Flee 2.0 last mile mobility

Ola S1 X+ స్కూటర్ ఇప్పుడు కేవలం రూ. 89,999 లకే..

వచ్చే వారం నుండి ola S1 X+ డెలివరీలు ‘డిసెంబర్ టు రిమెంబర్’ క్యాంపెయిన్‌ లో భాగంగా అద్భుతమైన ఆఫర్‌లు బెంగళూరు : భారతదేశంలో అతిపెద్ద EV కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్, #EndICEAge మిషన్‌ను మరింత వేగవంతం చేసేందుకు ‘డిసెంబర్ టు రిమెంబర్’ క్యాంపెయిన్‌ ని ఈరోజు ప్రకటించింది. రేపటి (డిసెంబర్ 3) నుండి ప్రారంభమయ్యే ఈ క్యాంపెయిన్‌ లో భాగంగా, S1 X+ ఇప్పుడు ఫ్లాట్ INR 20,000 తగ్గింపుతో INR 89,999 కే…

Ola S1 X+

Top 10 electric scooters: నవంబర్ లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..

Top 10 electric scooters  : 2023 నవంబర్ లో మొత్తం 91,172 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు జరిగాయి. జూన్ 2023లో సబ్సిడీ తగ్గింపు తర్వాత ఈ సంవత్సరంలో ఈ నవంబర్ లోనే అత్యధికంగా నెలవారీ విక్రయాలు నమోదయ్యాయి. E2W విభాగం గత నెలలో మొత్తం 19% వృద్ధిని కనబరిచింది. భారతదేశంలోని టాప్ 10 ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీలు Top 10 electric scooters : నవంబర్ 2023లో కూడా ఓలా ఎలక్ట్రిక్ తన మార్కెట్…

Top 10 electric scooters

Ather 450 Apex | వేగవంతమైన.. పవర్ ఫుల్.. ఏథర్ కొత్త స్కూటర్ వస్తోంది…

Ather 450 Apex  | ఏథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్లపై యూత్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు..  వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని ఏథర్ ఎనర్జీ తన 450 ఎలక్ట్రిక్ స్కూటర్ల శ్రేణిని విస్తరిస్తోంది.  కంపెనీ CEO తరుణ్ మెహతా ఇటీవల 450 అపెక్స్ పేరుతో రాబోయే ఫ్లాగ్‌షిప్ మోడల్  గురించి క్లూ ఇచ్చారు.  త్వరలో  450 X మోడల్‌ ను తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. అలాగే 450 ప్లాట్‌ఫారమ్‌లో 450…

Ather 450 Apex

Ather | 2024 లో ఏథర్ నుంచి కొత్త ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్.. ధ్రువీకరించిన సీీఈవో

Ather : ఏథర్ ఎనర్జీ కొత్త ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై పని చేస్తోంది. బహుశా అదే స్కూటర్ ఇటీవల బెంగళూరు వీధుల్లో  టెస్ట్ రైడ్ చేస్తుండగా కనిపించింది. ఈ పేరులేని కొత్త స్కూటర్ వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ/ సహ వ్యవస్థాపకుడు తరుణ్ మెహతా తన సోషల్ మీడియా ప్రొఫైల్‌లో ధృవీకరించారు. ఏథర్ కొత్త ఫ్యామిలీ స్కూటర్ సోషల్ మీడియా ప్లాట్ ఫాం X (గతంలో ట్విట్టర్)లో ” మీ మొత్తం…

Ather

బజాజ్‌ నుంచి తక్కువ ధరలో సీఎన్ జీ బైక్‌, ఎలక్ట్రిక్‌ స్కూటర్‌

బజాజ్‌ నుంచి తక్కువ ధరలో సీఎన్ జీ బైక్‌, ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భారత మార్కెట్లో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో (Bajaj Auto) ఎప్పటికప్పుడు కొత్త వాహనాలను తీసుకువస్తోంది. బజాజ్‌ పల్సర్.. పల్సర్‌ సిరీస్ బైక్స్‌ విక్రయాల ద్వారా యువతలో మంచి యమ క్రేజ్ సొంతం చేసుకుంది. ఇదే ఊపును కొనసాగిస్తూ.. రానున్న రోజుల్లో బజాజ్‌ మరిన్ని టూ వీలర్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కొత్త స్కూటర్లు, బైక్ లు మరింత…

bajaj cng bike

Electric scooter: అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..

ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ నెలవారీగా పెరుగుతూనే ఉంది. గత అక్టోబర్ 2023లో మొత్తం 71,604 ఎలక్ట్రిక్ వాహనాలు  సేల్ అయ్యాయి. అక్టోబర్ 2023లో అమ్ముడైన టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్ల (Electric scooter) ను వాటి వృద్ధితో పాటు చూద్దాం. ఓలా Ola అక్టోబర్ 2023లో ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాల్లో ఓలా కంపెనీ అగ్రగామిగా ఉంది. అక్టోబర్ 2023లో Ola 22,284 యూనిట్లను విక్రయించింది, సెప్టెంబర్ 2023లో 18,691 యూనిట్లను విక్రయించింది, నెలవారీగా (MoM) 19.2 శాతం…

Electric 2-wheeler Sales

Amazon: ఇకపై ఎలక్ట్రిక్‌ వాహనాలతోనే అమెజాన్‌ డెలివరీ సర్వీసులు..

ఒకేసారి 6,000 EVలను ప్రవేశపెట్టిన ఈ-కామర్స్ దిగ్గజం దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహనాలకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) ఒక ముందడుగు వేసింది. ఇకపై త్వరలోనే అమెజాన్ నుంచి తీసుకునే డెలివరీలు అన్నీ ఎలక్ట్రిక్‌ వాహనాల ద్వారానే జరగనున్నాయి. ఇందుకు దేశ వ్యాప్తంగా సుమారు 400 నగరాల్లో 6,000 త్రీ వీలర్లను ప్రవేశపెట్టింది. కాగా ఇప్పటికే చాలా దేశాల్లో ఎలక్ట్రిక్‌ వాహనాలతో ఈ యత్నాలు జరిగాయి. ఈ ప్రాజెక్ట్ అంతటా‌…

amazon india

Ola Bharat Ev Fest : దీపావళి ఆఫర్‌లను విడుదల చేసిన ఓలా

దీపావళి ఆఫర్‌లను విడుదల చేసిన ఓలా అద్భుతమైన వారంటీలు, ఎక్స్ఛేంజ్ డీల్స్  ● S1 Pro Gen 2 పై గరిష్టంగా రూ.7,000 విలువైన 5 సంవత్సరాల ఉచిత ఎక్స్టెండెడ్ బ్యాటరీ వారంటీ ● Ola S1 Air, Ola S1 X+ పై ఎక్స్టెండెడ్ బాటరీ వారంటీ, కాంప్రెహెన్సివ్ ఎక్స్టెండెడ్ వారంటీ పై 50% వరకు తగ్గింపు ● S1 Pro Gen-2, S1 Air, S1 X+పై రూ.10,000 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్ నవంబర్…

MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates