వ్యవసాయం
ఉద్యాన పంటలు
సోలార్ పవర్
ఈవీ అప్డేట్స్
General News
లైఫ్ స్టైల్
స్పెషల్
పర్యావరణం
CNG CAR | సీజీఎన్‌జీ ఎమిషన్‌తో శుభ్రమైన ప్రయాణం: మారుతి సుజుకి స్విఫ్ట్ ZXi CNG — ధర, ఫీచర్లు, EMI వివరాలు
భారతదేశంలో కార్ల కొనుగోలుదారులు పర్యావరణ స్పృహతో పెట్రోల్, డీజిల్ వాహనాలకు బదులుగా ఎలక్ట్రిక్, CNG (CNG CAR ) వేరియంట్లపై దృష్టి సారిస్తున్నారు. అన్ని కార్లపై ఇపుడు ఫైనాన్సింగ్ ఆప్షన్లు అందుబాటులోకి రావడంతో ముందస్తుగా పెద్ద మొత్తంలో నగదు వెచ్చించాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో మారుతి సుజుకి స్విఫ్ట్ ZXi CNGని ఒకసారి పరిశీలిస్దాం.. దీనిని మీరు సులభమైన EMI ప్లాన్‌తో ఇంటికి తీసుకెళ్లవచ్చు. దీని ధరలు, మైలేజీ, ఫీచర్లు ఇవీ.. మారుతి సుజుకి స్విఫ్ట్ […]
New Delhi | పర్యావరణ పరిరక్షణకు మరో మెట్టు: కాలుష్యకర వాహనాలపై ఢిల్లీ కఠిన చర్యలు
New Delhi : ఢిల్లీ ప్రభుత్వం పాత డీజిల్, పెట్రోల్ వాహనాల వాడకంపై ఆంక్షలను ఎత్తివేసిన కొద్ది రోజులకే, నవంబర్ 1 నుంచి అటువంటి వాహనాలకు ఇంధనం అమ్మకాలపై కొత్త ఆదేశాలు ఇప్పుడు అమల్లోకి వచ్చాయి. ఇంధన నిషేధం దిల్లీలోనే కాకుండా జాతీయ రాజధాని ప్రాంతం (NCR)లోని ఐదు జిల్లాల్లో కూడా అమలు చేయనున్నారు. రాజధాని పరిసర ప్రాంతాలలో పెరుగుతున్న వాయు కాలుష్య స్థాయిలను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. కొత్త నిబంధనల ప్రకారం, పెట్రోల్ […]
Mulugu | రైతులు మోసపోకుండా కొత్త విత్తన చట్టం..
మొక్కజొన్న నష్టపోయిన 671 మందికి రూ.3.8 కోట్లు నష్టపరిహారం పంపిణీ Mulugu News | రైతులకు నకిలీ విత్తనాల బెడదను పూర్తిగా నివారించేందుకు కొత్త విత్తన చట్టాన్ని రూపొందించబోతున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Minister Thummala Nageshwar Rao) అన్నారు. సోమవారం ములుగు జిల్లా (Muluau) వాజేడు (Vajedu)మండల కేంద్రంలో వాజేడు, వెంకటాపురం, కన్నాయి గూడెం మండలాల్లో 1521 ఎకరాల్లో మొక్కజొన్న వేసి పంట నష్టపోయిన 671 రైతులకు మంత్రి తుమ్మల, […]
EV Comparison | హీరో విడా VX2 vs ఓలా S1 Z రెండు ఈవీ స్కూటర్లలో ఏది బెస్ట్.. ?
భారత్ లో బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది. నవంబర్ 2024లో వచ్చిన ఓలా S1 Z, మరోవైపు జూలై 1, 2025న విడుదలైన Hero Vida VX2 వినియోగదారుల అభిరుచులకు తగ్గట్టు ఆకర్షణీయ ధరలతో హీటెక్కిస్తున్నాయి. ధరలు & వేరియంట్లు ఇలా: హీరో విడా VX2 ఎలక్ట్రిక్ స్కూటర్ GO, Plus అనే రెండు వేరియంట్లలో లభిస్తోంది. GO మోడల్ ధర ₹99,490 కాగా, బాటరీ-యాజ్-అ-సర్వీస్ (BaaS) ప్లాన్‌తో కేవలం ₹59,490కే […]
Ather Rizta | ఏథర్ రిజ్టా S 3.7 కొత్త వేరియంట్ విడుదల – మైలేజ్, ఫీచర్లు అన్ని వివరాలు ఇవే..
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో ప్రముఖ ఈవీ తయారీ సంస్థ Ather Energy, తన పాపులర్ మోడల్ Ather Riztaకి కొత్త వేరియంట్‌ను జోడించింది. ఇటీవల ప్రారంభించిన “Rizta S 3.7” వేరియంట్‌తో, ఇప్పుడు రిజ్టా మొత్తం నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇది స్మార్ట్ డిజైన్, అధిక రేంజ్, వినియోగదారులకు అనుకూలమైన ఎంపికలతో మార్కెట్‌ను ఆకర్షిస్తోంది. ఈవీ మార్కెట్ లో ఏథర్ రిజ్టా మోడల్ భారీ విజయాన్ని సాధించింది. ఇది కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలలో […]
రైతులకు శాటిలైట్ ఆధారిత ఏఐ టెక్నాలజీ – ముందస్తు హెచ్చరికలతో అధిక దిగుబడి – AI in Agriculture
రైతులకు ఆధునిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో తెలంగాణ వ్యవసాయ శాఖ ‘కృషివాస్’ సంస్థతో కలిసి ఏఐ ఆధారిత శాటిలైట్ టెక్నాలజీ (AI in Agriculture) ని వినియోగించేందుకు ముందడుగు వేసింది. ఈ టెక్నాలజీతో రైతులు ఇప్పుడు మొబైల్ యాప్ (Krishivas App) ద్వారా తమ పంటల్లో తెగుళ్ళను ముందే గుర్తించి నివారణ చర్యలు తీసుకోవచ్చు. కృషివాస్ సంస్థ ప్రతినిధులతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala Nageshwar Rao) సచివాలయంలో ఈరోజు సమావేశమయ్యారు. […]
EV Sales | ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ ‘వృద్ధి’కి బ్రేక్ లేదు – TVS, బజాజ్ దూసుకెళ్తున్నాయ్..!
EV Sales June 2025 | మొదట్లో ఓలా, ఏథర్ వంటి స్టార్టప్‌లు జోరుగా దూసుకెళ్లిన ఈవీ మార్కెట్‌లో ఇప్పుడు టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో లాంటి బడా కంపెనీలు పగ్గాలు చేపట్టాయి. జూన్ 2025 విక్రయ గణాంకాలు పరిశీలిస్తే, TVS మోటార్ కంపెనీకి చెందిన iQube హ్యాట్రిక్ సాధించి, వరుసగా మూడు నెలలు భారతదేశంలోని అగ్రశ్రేణి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంగా నిలిచింది. బజాజ్ చేతక్ రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఒకప్పుడు ఈ సెగ్మెంట్ లీడర్‌గా […]
రూ.59వేలకే కొత్త హీరో Vida VX2 ఈవీ స్కూటర్.. సబ్‌స్క్రిప్షన్ మోడల్‌తో సెన్సేషన్
హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) తన అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అధికారికంగా మార్కెట్లో విడుదల చేసింది. విడా VX2 (Hero Vida VX2) పేరుతో వచ్చిన ఈ ఇ-స్కూటర్ ధరలు కేవలం రూ. 59,490 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి, అయితే, ఇందులో ట్విస్ట్ ఉంది. ఈ ధర కేవలం స్కూటర్‌కు మాత్రమే వర్తిస్తుంది. బ్యాటరీకి కాదు. విడా VX2 లాంచ్‌తో, బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ మాడ్యూల్‌తో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని అందించే మొదటి ప్రధాన OEMగా హీరో […]
TVS iQube 3.1 kWh బ్యాటరీతో కొత్త iQube వేరియంట్‌ను జోడించింది: ధర, ఫీచర్లు ఇదే!
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలో దూసుకుపోతున్న TVS Motor Company, తన పాపులర్ iQube సిరీస్‌కు కొత్త వేరియంట్‌ను జోడించింది. తాజా లాంచ్‌లో భాగంగా, బేస్ ట్రిమ్‌కి 3.1 kWh బ్యాటరీ ఎంపికను పరిచయం చేసింది. దీని ధర రూ. 1.05 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది ఇప్పటి వరకూ ఉన్న బేస్ మోడల్ కంటే రూ. 12,000 ఖరీదైనది కాగా, టాప్ వేరియంట్ iQube ST కంటే రూ. 21,000 చవకగా లభిస్తుంది. TVS iQube 3.1: […]
