Harithamithra Telugu News

Bajaj Chetak 2901 | అమ్మ‌కాల్లో దూసుకుపోతున్న బ‌జాజ్ చేతక్ ఎలక్ట్రిక్.. ఒక్క నెల‌లోనే 20,000 బుకింగ్స్‌..

Bajaj Chetak 2901 | ఇటీవ‌లి కాలంలో ఎల‌క్ట్రిక్ వాహ‌నాలకు వినియోగ‌దారుల నుంచి అపూర్వ ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. అన్ని ప్ర‌ముఖ ఈవీ త‌యారీ కంపెనీలు టీవీఎస్‌, బ‌జాజ్‌, ఓలా వంటివి రూ.1 ల‌క్ష లోపే ఎక్స్ షోరూం ధ‌ర‌లో ఇటీవ‌ల కొత్త మోడ‌ళ్ల‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చాయి. ఆఫ‌ర్ల‌తో సంబంధం లేకుండా కొత్త మోడళ్ల అమ్మ‌కాలు జోరుగా సాగుతున్నాయి. దేశీయ ఆటోమొబైల్ కంపెనీ బజాజ్ త‌న ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ 2901 కూడా రూ. 95,998, ఎక్స్-షోరూమ్ ధ‌ర‌ల‌కు విక్ర‌యిస్తోంది. […]

Electric bike | రూ. 1.19 లక్షలతో విడుదలైన GT టెక్సా ఎలక్ట్రిక్ బైక్.. స్పెక్స్, ఫీచర్లు ఇవే..

GT Texa electric bike | జిటి ఫోర్స్ (GT Force) తాజాగా భారత్ లో కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. GT Texa అని పిలిచే ఈ బ్యాటరీతో నడిచే ఈ బైక్ ధర రూ. 1,19,555 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.  గుర్గావ్ ఆధారిత EV తయారీ స్టార్టప్ ప్రారంభించిన మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఇదే కావడం విశేషం. TEXA Electric Bike స్పెక్స్ & ఫీచర్లు GT టెక్సా ఎలక్ట్రిక్ బైక్ లో ఇన్సులేట్ […]

బజాజ్ CNG బైక్ లాంచ్ వాయిదా.. మార్కెట్ లోకి ఎప్పుడంటే..

Bajaj CNG bike launch : బజాజ్ నుంచి రాబోతున్న  CNG మోటార్‌సైకిల్ ఇప్పుడు ముందుగా వెల్లడించినట్లుగా జూన్ 18 లంచ్ కావడం లేదు. ఇది మార్కెట్ లోకి రావడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. తాజాగా బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ కొత్త ప్రయోగ తేదీని ప్రకటించారు. కొత్త బజాజ్ CNG బైక్ జూన్ 18న కాకుండా జూలై 17న ప్రారంభించబడుతుందని వెల్లడించారు.. బజాజ్ CNG బైక్  కొనుగోలుదారుని ప్రయాణ ఖర్చు […]

Bajaj Bruzer CNG Bike | రోడ్ల‌పై త‌ళుక్కున మెరిసిన కొత్త బజాజ్ CNG బైక్.. మరిన్ని వివరాలు వెలుగులోకి..

Bajaj Bruzer CNG Bike | బజాజ్ CNG మోటార్‌సైకిల్‌ను అభివృద్ధి చేస్తోందనే విషయం అంద‌రికీ తెలిసిందే.. బ‌జాజ్ సీఎన్జీ బైక్ గురించి స్వ‌యంగా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ జూన్ 18న ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత కొన్ని రోజుల‌కు బజాజ్ CNG మోటార్‌సైకిల్‌ను రోడ్ల‌పై పరీక్షించడం మొద‌లుపెట్టారు. అయితే తాజాగా రోడ్ల‌పై బ‌జాజ్ బైక్ మ్యూల్ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. Bajaj Bruzer CNG Bike : బజాజ్ బ్రూజర్ డిజైన్  […]

Tiago iCNG AMT | తక్కువ ఖర్చుతో ప్రయాణం.. ఇంకా ఎన్నో బెస్ట్ ఫీచర్ల్స్.. మీరు తెలుసుకోవలసిన 5 విషయాలు..

భారతదేశపు మొట్టమొదటి ఆటోమేటిక్ CNG-పవర్డ్ హ్యాచ్‌బ్యాక్, టియాగొ iCNG AMT గురించి మీరు తెలుసుకోవలసినది ఇక్కడ ఉంది. టాటా మోటార్స్ ఇటీవలే భారత మార్కెట్‌లో మొట్టమొదటి CNG ఆధారిత ఆటోమేటిక్ హ్యాచ్‌బ్యాక్, టియాగో  iCNG AMTని విడుదల చేసింది. టాటా మోటార్స్ ఎల్లప్పుడూ తన iCNG పోర్ట్‌ఫోలియోలో తన పెట్రోల్ వాహనాలలో ఉన్న అన్ని ఫీచర్లతో తీసుకురావాలని చూస్తోంది.  అలాగే ఇప్పుడు కొత్తగా  కంపెనీ CNG AMT వేరియంట్లను కూడా ప్రారంభించింది. ఈ Tiago iCNG గురించి […]

MG Motor India : ఎంజీ మోటార్ శతాబ్ధి ఉత్సవాలు.. MG comet EV పై భారీ డిస్కౌంట్..

MG Motor India : MG మోటార్ ఇండియా వావ్ ఆఫర్‌తో 100 సంవత్సరాల వేడుకలను జరుపుకుంది.  కార్ల కొనుగోలుదారులను ఆహ్లాదపరిచడంపై దృష్టి సారించింది. దాని 2024 శ్రేణి మోడళ్లకు వావ్ ధరలను పరిచయం చేస్తోంది. ఎంజీ మోటార్స్ ప్రస్తుతం MG ZS EV, MG Comet EV , MG Hector, MG Gloster వంటి వాహనాలను విక్రయిస్తోంది. ఇటీవలే MG ZS EV ఎగ్జిక్యూటివ్ అనే కొత్త ట్రిమ్‌ను కూడా పరిచయం చేసింది. ఎలక్ట్రిక్ మొబిలిటీని […]

Maruti Suzuki Elecric car | మారుతి ఎలక్ట్రిక్ కారు మార్కెట్ లోకి వచ్చేది ఎప్పుడు? పూర్తి వివరాలు ఇవే..  

Maruti Suzuki Elecric car | దేశీయ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థ Maruti Suzuki.. తమ మొదటి EV,eVX  ఎలక్ట్రిక్ కారును 2025 ఆర్థికసంవత్సరంలో భారత మార్కెట్‌లో  లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. eVXతోపాటు Toyota వెర్షన్‌ను భారతదేశంలోనే కాకుండా విదేశాలకు ఎగుమతి చేయబడతాయి గతంలొఅక్టోబర్ 2024 ప్రారంభిస్తారని వార్తలు రాగా తాజాగా 2025 ప్రారంభంలో ధర ప్రకటన విడుదల చేయనుననట్లు మారుతి సుజుకీ అధికారులు ధ్రువీకరించారు. మారుతీ సుజుకీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కార్పొరేట్ వ్యవహారాలు), రాహుల్ […]

Kia | దేశవ్యాప్తంగా 1000+ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసిన కియా.. K-Charge తో ఈజీగా..

Kia | కియా ఇండియా ఎలక్ట్రిక్ కార్ల వినియోగదారులకు శుభవార్త చెప్పింది. వాహనదారులు  దేశవ్యాప్తంగా 1000 పైగా EV ఛార్జింగ్ స్టేషన్‌లను గుర్తించేందుకు  కియ ‘MyKia’ యాప్‌లో “K-Charge” అనే వినూత్న ఫీచర్‌ని ప్రవేశపెట్టింది. ఇది Kia కస్టమర్‌లకు మాత్రమే కాదు.. EV యజమానులందరూ వినియోగించుకోవచ్చు. రేంజ్ ఆందోళనను తగ్గించే లక్ష్యంతో Kia-యేతర వినియోగదారులకు కూడా దాని ప్రయోజనాలను విస్తరిస్తుంది. ఐదు చార్జింట్ పాయింట్ ఆపరేటర్లతో ఒప్పందం ఐదు ఛార్జింగ్ పాయింట్ ఆపరేటర్ల (CPOలు)  స్టాటిక్, ఛార్జ్‌జోన్, […]

Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates