Harithamithra Telugu News

పెట్రోల్ బండికి గుడ్ బై చెప్పేయండి! 2026లో 150 కి.మీ+ రియల్ రేంజ్ ఇచ్చే టాప్ ఈవీ స్కూటర్లు ఇవే! – 150 km range electric scooters

150 km range electric scooters | ఎలక్ట్రిక్ వాహనాల (EV) రంగంలో 2026 ఒక విప్లవాత్మక సంవత్సరంగా నిలుస్తోంది. గతంలో ఈవీ అనగానే ‘రేంజ్ (మైలేజీ) ‘ విషయంలో ఆందోళన.. భయం ఉండేది, కానీ ఇప్పుడు ఆ టెన్షన్​ తీరిపోయింది. కేవలం ల్యాబ్ పరీక్షల్లోనే (IDC) కాకుండా, రద్దీగా ఉండే పట్టణ రోడ్లపై కూడా 150 కిలోమీటర్ల కంటే ఎక్కువ వాస్తవ రేంజ్ (Real Range) అందించే స్కూటర్లు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. Simple […]

లక్ష లోపు బడ్జెట్‌లో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏది? చేతక్ C25 vs TVS vs Vida

Best electric scooters under 1 lakh 2026 | భారతదేశంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్ వేగంగా పుంజుకుంటోంది. ముఖ్యంగా రూ. 1 లక్ష ధర అనేది కొనుగోలుదారులను ఆకర్షించే ‘మ్యాజికల్ ప్రైస్ పాయింట్’గా మారింది. దీనిని అందిపుచ్చుకోవడానికి బజాజ్ ఆటో తమ సరికొత్త, అత్యంత సరసమైన చేతక్ C25 (Chetak C2501) మోడల్‌ను రంగంలోకి దించింది. ఇది హీరో విడా VX2 గో, TVS ఆర్బిటర్ వంటి స్కూటర్లకు గట్టి పోటీనిస్తోంది. ఈ స్కూటర్లు కాగితంపై […]

బజాజ్ చేతక్ C25 రిటైల్ అమ్మకాలు షురూ: రూ. 87 వేలకే కొత్త స్కూటర్.. మొదటి 10వేల మందికి బంపర్ ఆఫర్!

Bajaj Chetak C25 Price | ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో, తన ‘చేతక్’ ఎలక్ట్రిక్ పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేస్తూ చేతక్ C25 మోడల్‌ను షోరూమ్‌లలో అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నివసించే వారిని దృష్టిలో ఉంచుకుని, తక్కువ ధరలో ప్రీమియం అనుభూతిని అందించేలా ఈ స్కూటర్‌ను రూపొందించారు. ధర, ఆఫర్ వివరాలు బజాజ్ చేతక్ C25 అసలు ధర రూ. 91,399 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ). అయితే, మొదటి 10,000 మంది […]

బజాజ్ నుండి చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ₹91,399 ధరకే కొత్త ‘Chetak C25’.. ఫీచర్లు ఇవే!

2026 Bajaj Chetak C25 : ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో తనదైన ముద్ర వేసిన బజాజ్ ఆటో, సామాన్యులకు అందుబాటులో ఉండేలా తన సరికొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ‘చేతక్ C25 01’ పేరుతో విడుదలైన ఈ కొత్త మోడల్, చేతక్ లైనప్‌లోనే అత్యంత సరసమైన స్కూటర్‌గా నిలిచింది. దీని ఎక్స్-షోరూమ్ ధరను ₹91,399 గా కంపెనీ నిర్ణయించింది. మార్కెట్‌లో చేతక్ హవా: 2021లో ప్రారంభమైనప్పటి నుండి బజాజ్ చేతక్ దాదాపు 2.80 లక్షల యూనిట్ల […]

Chetak | 2026లో కొత్త చేతక్ వచ్చేస్తోంది: ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో మరో పెద్ద అప్‌గ్రేడ్

Bajaj chetak 2026 | భారతదేశ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. డజన్ల కొద్దీ కొత్త బ్రాండ్లు, మోడళ్లు ఈ విభాగంలోకి ప్రవేశిస్తున్నాయి. గ‌తంలో భారతదేశపు ఐకానిక్ స్కూటర్లలో ఒకటైన బజాజ్ చేతక్, తనను తాను ఆధునిక ఎలక్ట్రిక్ స్కూటర్‌గా తిరిగి ఆవిష్కరించుకుంది. ఇప్పుడు EV ద్విచక్ర వాహన రంగంలో బలమైన స్క‌ట‌ర్‌గా అవ‌త‌రించింది. బజాజ్ ఆటో తాజాగా న్యూ బ్రాండ్ న్యూ చేతక్ మోడల్‌ను ధృవీకరించింది. ఇది 2026 ప్రారంభంలో మార్కెట్‌లోకి రానుంది. […]

Hero Vida VX2 | స్మార్ట్ ఫీచర్లతో అతి తక్కువ ధరలో హీరో విడా VX2 ఎలక్ట్రిక్ స్కూటర్.. రేపే విడుదల

హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) కంపెనీ విడా వీఎక్స్‌2 ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ (Vida VX2 Electric Scooter)ను జూలై 1న‌ విడుదల చేస్తోంది. రెండు వేరియంట్లలో వస్తున్న ఈ స్కూటర్ 100 కి.మీ రేంజ్ ఇస్తుంది. గత వేరియంట్ల మాదిరిగానే ఇందులో కూడా డిటాచ‌బుల్ బ్యాటరీని కొనసాగిస్తోంది. హీరో మోటోకార్ప్ కొత్త స్కూటర్ అధికారిక లాంచ్ కు ముందు, స్కూటర్ గురించి అనేక కీలక వివరాలు వెల్లడయ్యాయి. VX2 ప్రస్తుతం ఉన్న V2 లైనప్ కు బడ్జెట్-ఫ్రెండ్లీ […]

Simple OneS | ఓలాకు పోటీగా కొత్తగా సింపుల్ వన్ ఎస్..

Simple OneS Electric Scooter | సింపుల్ ఎనర్జీ కంపెనీ ఇటీవల కొత్త వన్ఎస్ (Simple OneS EV) వేరియంట్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. ప్రస్తుతం ఇది బ్రాండ్ అత్యంత సరసమైన ఆఫర్. ఇది ₹1.39 లక్షలు (ఎక్స్-షోరూమ్, బెంగళూరు). ధరతో వస్తుంది. ఇది మునుపటి సింపుల్ డాట్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను, సింపుల్ వన్ జెన్ 1.5 కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉంటుంది. దీని ముఖ్యాంశాలు ఇవే.. బ్యాటరీ & రేంజ్ […]

EV News | వాహనదారులకు గుడ్ న్యూస్ ఇకపై ఎలక్ట్రిక్‌ ‌వాహనాలకు భారీగా ప్రోత్సాహకాలు

EV News | దేశవ్యాప్తంగా పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరలు ఏమాత్రం దిగిరావడం లేదు. ఇంధన ఖర్చులు వాహనదారులకు మరింత భారంగా మారుతోంది. ఈ క్రమంలో ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఎలక్ట్రిక్‌ ‌వాహనాల (Electric Vehicles) ఆవశ్యకత పెరిగింది. ముఖ్యంగా వాహనాల ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో పలు వాహనాల తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్‌ ‌వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. దీంతో వాహనదారులు కూడా ఎలక్ట్రి ‌వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం […]

హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్.. బ్యాటరీ ఛార్జీపై బెంగ లేదు..

Honda Activa Electric : దేశంలోనే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ యాక్టివా ఇ (Honda Activa E) ని భారత మార్కెట్లో ఇటీవలే విడుదల చేసింది. డెలివరీలు సైతం ప్రారంభమయ్యాయి స్కూటర్‌ను ముందస్తుగా బుక్ చేసుకున్న కస్టమర్లు ఇప్పుడు తమ యూనిట్లను అందుకుంటున్నారు. యాక్టివా ఇ (Activa E ) రెండు వేరియంట్లలో వస్తుంది యాక్టివా ఇ స్టాండర్డ్, యాక్టివా ఇ రోడ్‌సింక్ డుయో, ప్రతి ఒక్కటి ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటుంది. యాక్టివా ఎలక్ట్రిక్: […]

Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates