1 min read

సింగిల్ చార్జిపై 323 మైలేజీ.. భార‌త్ లో విడుద‌లైన సూప‌ర్ ఫాస్ట్ ఎల‌క్ట్రిక్‌ బైక్‌..

Ultraviolette F77 Mach 2 లాంచ్‌.. ఎక్స్ షోరూం ధ‌ర‌ రూ. 2.99 లక్షలు బెంగుళూరుకు చెందిన EV తయారీదారు, అల్ట్రావయోలెట్ కంపెనీ త‌న ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ F77ను అప్‌డేట్ చేసింది. F77 Mach 2 పేరుతో కొత్తగా వ‌చ్చిన ఈ ఎల‌క్ట్రిక్ బైక్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అందులో మొద‌టి స్టాండర్డ్ రెండోది రీకాన్. బైక్ హై పర్ ఫార్మెన్స్‌ , ఫీచర్లు హార్డ్‌వేర్ ఫ్రంట్ అప్‌డేట్‌లతో వ‌చ్చింది. అల్ట్రావయోలెట్ F77 Mach 2 […]

1 min read

భారతదేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే టాప్ సూపర్ ఫాస్ట్ ఎలక్ట్రిక్ బైక్స్ ఇవే..

Longest Range Electric Bikes : భారతదేశంలోని ఎలక్ట్రిక్ బైక్‌లు ఒక్కసారి చార్జ్ చేస్తే ఎక్కువ దూరం ప్రయాణించలేవని అందరూ అనుకుంటారు. కానీ ఇప్పుడు వస్తున్న టెక్నాలజీ సాయంతో అలాంటి సవాళ్లను అధిగమించాయి ఈవీ కంపెనీలు.  మార్కెట్ లో విడుదలైన కొన్ని అత్యాధునిక ఎలక్ట్రిక్ బైక్స్ .. ఎంత వేగంగా చార్జ్ అవుతాయో అంతే వేగంగా రోడ్లపైకి దూసుకుపోతున్నాయి. అంతేకాకుండా ఏకంగా సింగిల్ చార్జిపై 200 నుంచి 300వరకు కిలోమీటర్ల మైలేజీ ఇస్తున్నాయి.  మీ రైడింగ్‌ను మరింత […]

1 min read

Electric bikes : యూత్ ను ఆకర్షిస్తున్న హైస్పీడ్ ఎలక్ట్రిక్ బైక్స్ ఇవే..

మాంటిస్, అల్ట్రావయోలెట్, రోర్ ఇందులో ఏది బెస్ట్.. Electric bikes: ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ మార్కెట్ లోకి రోజురోజుకు సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్నాయి. తాజాగా ఓర్క్సా మాంటిస్ ఎలక్ట్రిక్ బైక్. 250సీసీ మోటార్‌సైకిల్ సెగ్మెంట్‌ను లక్ష్యంగా చేసుకుని విడుదలైంది. మాంటిస్‌ ప్రారంభంతో ఇప్పటికే మార్కెట్ లో ఉన్న అల్ట్రావయోలెట్ F77 తో పోటీ పడనుంది. 150cc నుంచి 250cc.. 500cc విభాగంలో ఓబెన్ రోర్, ఓర్క్సా మాంటిస్ తోపాటు ఎఫ్77 ప్రముఖ మోడళ్లుగా అందుబాటులో ఉన్నాయి. అయితే […]

1 min read

అంత‌ర్జాతీయ మార్కెట్‌లోకి Ultraviolette Automotive

బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్ట్-అప్ అల్ట్రావయోలెట్ (Ultraviolette) ఆటోమోటివ్  దేశవ్యాప్తంగా డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేయడంతోపాటు అంత‌ర్జాతీయంగా ఉనికిని విస్తరించడం కోసం చ‌ర్య‌ల‌ను వేగ‌వంతం చేసింది. బెంగళూరులోని దాని తయారీ కేంద్రంలో వినియోగదారులకు దాని హై ప‌ర్‌ఫార్మెన్స్‌డ్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ F77 డెలివరీని ప్రారంభించింది. Ultraviolette Automotive ప్రపంచ దేశాల్లో విస్తరణ ప్రణాళికల కోసం నిధులు సమకూర్చడానికి అలాగే దాని వాహన డెవ‌ల‌ప‌మెంట్ ప్లాట్‌ఫారమ్‌ను బ‌లోపేతం చేసుకునేందుకు $120 మిలియన్లను (రూ. 990 కోట్లు) సమీకరించే ప్రణాళికలను […]

1 min read

బెంగళూరులో Ultraviolette ప‌రిశ్ర‌మ‌

ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ తయారీ సంస్థ Ultraviolette బెంగళూరులో కొత్త ప‌రిశ్ర‌మ‌ను ఏర్పాటు చేయనుంది. మొత్తం ఎలక్ట్రానిక్స్ సిటీ పరిసరాల్లో 70,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ప‌రిశ్ర‌మ ఏర్పాటుకాబోతోంది. మొదటి సంవత్సరంలో 15,000 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను తయారు చేయ‌నుంది. ఈ ప‌రిశ్ర‌మ సుమారు 120,000 యూనిట్ల వార్షిక సామర్థ్యం క‌లిగి ఉంటుంది. బెంగుళూరులోని ఎలక్ట్రానిక్స్ సిటీ సమీపంలో manufacturing, assembling కోసం ఏర్పాటు చేస్తున్నట్లు Ultraviolette కంపెనీ ప్రకటించింది. దాని హై-పెర్ఫార్మెన్స్ హైస్పీడ్ ఎలక్ట్రిక్ బైక్ F77 […]

1 min read

Ultraviolette Automotive నుంచి ప్రీమియం ఎల‌క్ట్రిక్ బైక్స్

గంట‌కు 147కిలోమీట‌ర్ల వేగం సింగిల్ చార్జిపై 150కి.మి రేంజ్‌ బెంగళూరుకు చెందిన Ultraviolette Automotive వ్యవస్థాపకులు నారాయణ్ సుబ్రహ్మ‌ణ్యం, నిరజ్ రాజ్‌మోహన్ గ్లోబల్‌గా అత్యంత విలాస‌వంతంమైన‌ ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్‌ల‌ను మార్కెట్‌లో విడుద‌ల చేయ‌బోతున్నారు. Ultraviolette F77 పేరుతో మొదటి ఎలక్ట్రిక్ ప్రీమియం మోటార్ బైక్‌ను వచ్చే ఏడాది ప్రారంభంలో భారతదేశంలో విడుదల చేయనున్నారు. . F77 ప్రీమియం ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కనీస రైడింగ్ రేంజ్ 150 కిమీ ఉంటుంది. అయితే దీని ప్రారంభ ధ‌ర సుమారు […]