Harithamithra Telugu News

03 Mar, 2026

Kia | దేశవ్యాప్తంగా 1000+ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసిన కియా.. K-Charge తో ఈజీగా..

Kia | కియా ఇండియా ఎలక్ట్రిక్ కార్ల వినియోగదారులకు శుభవార్త చెప్పింది. వాహనదారులు  దేశవ్యాప్తంగా 1000 పైగా EV ఛార్జింగ్ స్టేషన్‌లను గుర్తించేందుకు  కియ ‘MyKia’ యాప్‌లో “K-Charge” అనే వినూత్న ఫీచర్‌ని ప్రవేశపెట్టింది. ఇది Kia కస్టమర్‌లకు మాత్రమే కాదు.. EV యజమానులందరూ వినియోగించుకోవచ్చు. రేంజ్ ఆందోళనను తగ్గించే లక్ష్యంతో Kia-యేతర వినియోగదారులకు కూడా దాని ప్రయోజనాలను విస్తరిస్తుంది. ఐదు చార్జింట్ పాయింట్ ఆపరేటర్లతో ఒప్పందం ఐదు ఛార్జింగ్ పాయింట్ ఆపరేటర్ల (CPOలు)  స్టాటిక్, ఛార్జ్‌జోన్, […]

Hero MotoCorp | వాహనదారులకు గుడ్ న్యూస్.. ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్ కోసం ఏథర్ ఎనర్జీతో జట్టుకట్టిన హీరో మోటోకార్ప్

Hero MotoCorp : ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్‌సైకిళ్లు, స్కూటర్‌ల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్.. భారతదేశంలో ఇంటర్‌ఆపరబుల్ ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్ కోసం ఏథర్ ఎనర్జీ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ సహకారం ద్వారా EV వినియోగదారులు దేశవ్యాప్తంగా Hero MotoCorp VIDA, Ather గ్రిడ్‌లను సజావుగా ఉపయోగించుకునే వీలు కలుగుతుంది. ఈ రెండు సంస్థలకు సంబంధించిన నెట్‌వర్క్ 1900కి పైగా ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్‌లతో 100 నగరాలను కవర్ చేస్తుంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ […]

దేశవ్యాప్తంగా 1000 చార్జింగ్ స్టేషన్లు..

కేరళా స్టార్టప్ GO EC Autotech నిర్ణయం kerala-go-ec-autotech : కేరళలోని కొచ్చి ఆధారిత స్టార్టప్ అయిన GO EC Autotech Pvt Limited, ఈ సంవత్సరం 1,000 సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ధి చేయడానికి కంపెనీ సుమారు రూ.320 కోట్ల పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. ఈ కంపెనీ ఇప్పటికే 103 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. “టైర్-2, టైర్-3 నగరాలు, గ్రామీణ ప్రాంతాలతో పాటు జాతీయ, రాష్ట్ర రహదారుల […]

ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కోసం కొత్త‌గా rooftop solar charging stations

rooftop solar charging stations : ప‌ర్యావ‌ర‌ణ అనుకూల ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ఎకోసిస్టమ్‌ను ఏర్పాటు చేసేందుకు ప‌లు పవర్ డిస్కమ్‌లు ముందుకొస్తున్నాయి. ఇందుకోసం రూఫ్‌టాప్ సోలార్ ఛార్జర్‌లను చార్జింగ్ పాయింట్ల‌కు అనుసంధానం చేయడం ప్రారంభించాయి. పవర్ డిస్క‌మ్ BSES సౌత్ ఎక్స్‌టెన్షన్-II, భికాజీ కామా ప్లేస్‌లో రెండు సోలార్ EV ఛార్జింగ్ స్టేషన్‌ల (rooftop solar EV charging stations ) ను ఏర్పాటు చేసింది. త్వ‌ర‌లో ఇలాంటివే మ‌రో ఐదు చార్జింగ్ స్టేష‌న్ల‌ను ప్రారంభించే […]

రూ.800కోట్ల‌తో 7000 BPCL EV charging stations

ప్ర‌ముఖ ఆధ్యాత్మిక‌, ప‌ర్యాట‌క ప్రాంతాల‌ను క‌లిపేలా ఈవీ చార్జింగ్ కారిడార్లు BPCL EV charging stations : భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (BPCL), ‘మహారత్న’ అలాగే ఫార్చ్యూన్ గ్లోబల్ 500 కంపెనీ సంయుక్తంగా కర్ణాటక, కేరళ,  తమిళనాడులోని 15 హైవేల వెంట 110 ఫ్యూయ‌ల్ స్టేషన్లలో ఎలక్ట్రిక్ వెహికల్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్‌ (electric vehicle fast charging stations) లను ప్రారంభించింది. కేరళలో 19 పెట్రోల్ స్టేష‌న్ల‌తో 3 కారిడార్లు, కర్ణాటకలో 33 ఇంధన కేంద్రాలతో […]

దేశంలోనే అతిపెద్ద EV charging depot

11,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఒకేసారి 70 ఎలక్ట్రిక్ వాహనాలను ఛార్జింగ్ మెజెంటా మొబిలిటీ (Magenta Mobility ) సంస్థ దేశంలోనే అతిపెద్ద‌దైన EV ఛార్జింగ్ డిపో (largest EV charging depot) ను ఇటీవ‌ల ప్రారంభించింది. ఈ కొత్త ఛార్జింగ్ డిపో 11,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్త‌రించి ఉంటుంది. 3.3 kW సామ‌ర్థ్యం క‌లిగిన 63 AC ఛార్జర్‌ల ఇందులో ఏర్పాటు చేశారు. అలాగే 15kW GB/T సామ‌ర్థ్యంతో 3 DC ఛార్జర్‌లు ఇక్క‌డ […]

Hero MotoCorp vida .. 300 ఈవీ చార్జింగ్ స్టేష‌న్లు

తొలిసారి ఈ మూడు న‌గ‌రాల్లోనే.. దేశంలోని అత‌పెద్ద ద్విచ‌క్ర‌ వాహ‌న త‌యారీ సంస్థ Hero MotoCorp  .. బెంగళూరు, ఢిల్లీ, జైపూర్‌లలో పబ్లిక్ ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఏర్పాటు చేసే కార్యకలాపాలను ప్రారంభించింది. ఎల‌క్ట్రిక్ వాహ‌న వినియోగ‌దారుల కోసం ఈ మూడు నగరాల్లోని 50 ప్రదేశాలలో సుమారు 300 ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసింది. Hero MotoCorp ఇట‌వ‌లే Vida బ్రాండ్ పేరుతో ఎల‌క్ట్రిక్‌వాహ‌న రంగంలోకి ప్ర‌వేశించిన విష‌యం తెలిసిందే. కస్టమర్ల కోసం కీలకమైన ప్రదేశాలలో ఛార్జింగ్ నెట్‌వర్క్ […]

దేశ‌వ్యాప్తంగా 10వేల Ather Energy charging stations

Ather Energy charging stations : ఏథర్ ఎనర్జీ భారతదేశంలోని 80 నగరాల్లో 1,000కి పైగా ఫాస్ట్ ఛార్జింగ్ గ్రిడ్‌ల ఇన్‌స్టాలేషన్‌ను పూర్తి చేసింది. 2023 చివరి నాటికి 2,500 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను కలిగి ఉండాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారులలో ఒకటైన ఏథర్ ఎనర్జీ.. దేశ‌వ్యాప్తంగా 80 నగరాల్లో 1,000 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. ఏథ‌ర్ కంపెనీ ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్ విస్తరణ వేగవంతంగా […]

స్మార్ట్ EV ఛార్జింగ్ నెట్‌వర్క్ కోసం BLive – Elocity భాగ‌స్వామ్యం

  BLive – Elocity : భారతీయ, ప్రపంచ మార్కెట్లలో స్మార్ట్ EV ఛార్జింగ్ నెట్‌వర్క్ యొక్క విస్తరించేందుకు BLive సంస్థ తాజాగా Canada కు చెందిన Elocity కంపెనీతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. మల్టీ-బ్రాండ్ ఎలక్ట్రిక్ వెహికల్ (EV) విక్రయ ప్లాట్‌ఫారమ్ అయిన BLive, అలాగే కెనడాకు చెందిన EV ఛార్జింగ్ టెక్నాలజీ సొల్యూషన్స్ ప్రొవైడర్ అయిన Elocity భారతదేశం, ప్రపంచ మార్కెట్‌లలో స్మార్ట్ EV ఛార్జింగ్ నెట్‌వర్క్ యొక్క విస్తరణపై ప‌నిచేయ‌నున్నాయి. […]

Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates