Harithamithra Telugu News

03 Mar, 2026

ఎలక్ట్రిక్ బైక్‌పై భారత్ రికార్డు: 19 రోజుల్లో 7,530 కిలోమీటర్లు.. Raptee.HV T30 సంచలనం!

హరితమిత్ర : భారతీయ ఎలక్ట్రిక్ వాహన రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించబడింది. ప్రముఖ ఈవీ స్టార్టప్ Raptee.HV తన సరికొత్త మోడల్ T30 తో కేవలం 19 రోజుల్లోనే అఖిల భారత యాత్రను (All-India Ride) పూర్తి చేసి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. ముఖ్య విశేషాలు: కార్ల ఛార్జింగ్‌తో బైక్ ప్రయాణం: CCS2 టెక్నాలజీ సాధారణంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు ఛార్జింగ్ సమస్య అతిపెద్ద అవ‌రోధంగా ఉంటుంది. […]

భారతదేశపు మొట్టమొదటి AI-ఆధారిత ఎలక్ట్రిక్ వాహన ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించిన MATTER!

ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ MATTER, టెక్నాలజీ డే 3.0 (జనవరి 21, 2026) సందర్భంగా వాహన రంగంలో ఒక చారిత్రక ఘట్టానికి శ్రీకారం చుట్టింది. కేవలం హార్డ్‌వేర్ లేదా సాఫ్ట్‌వేర్‌పై మాత్రమే ఆధారపడకుండా, కృత్రిమ మేధస్సు (AI) ప్రాతిపదికన పనిచేసే AIDV (AI-Defined Vehicle) ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించింది. ఏమిటీ AIDV టెక్నాలజీ? సాధారణ వాహనాలు ఫ్యాక్టరీ నుండి వచ్చినప్పుడు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. కానీ, MATTER రూపొందించిన AIDV ప్లాట్‌ఫామ్ నిరంతరం […]

హీరో మోటోకార్ప్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కాన్సెప్ట్ ‌‌ – Vida Ubex Electric Motorcycle

Hero MotoCorp Vida Ubex Electric Motorcycle : హీరో మోటోకార్ప్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కాన్సెప్ట్) సంస్థ‌ ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగం, విడా, వచ్చే నెలలో మిలన్‌లో జరగనున్న EICMA 2025లో తన ఉనికిని చాటుకోవడానికి సిద్ధమవుతోంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో బ్రాండ్ విడా ఉబెక్స్ అనే సరికొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కాన్సెప్ట్‌ను టీజ్ చేసింది, ప్రస్తుత స్కూటర్లు, ప్రోటోటైప్‌లతోపాటు దీనిని ప్రదర్శించనున్న‌ట్లు తెలుస్తోంది. ఆన్‌లైన్‌లో షేర్ చేయబడిన టీజర్ ఇమేజ్ నుండి, ఉబెక్స్ […]

Oben Rorr EZ Sigma | రూ.1.27 లక్షలకు కొత్త ఎలక్ట్రిక్ బైక్, 175 కి.మీ రేంజ్

Oben Rorr EZ Sigma ఒబెన్ ఎలక్ట్రిక్ 3.4 kWh వేరియంట్ కోసం రూ.1.27 లక్షల ఎక్స్‌షోరూం ధరకు రోర్ EZ సిగ్మా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది, బుకింగ్‌లు ₹2,999 నుండి ప్రారంభమవుతాయి మరియు డెలివరీలు ఆగస్టు 15, 2025 నుండి ప్రారంభమవుతాయి. నెక్ట్స్ జ‌న‌రేష‌న్ ఎలక్ట్రిక్ కమ్యూటర్ మోటార్‌సైకిల్‌లో రివర్స్ మోడ్, నావిగేషన్, అలర్ట్ ఫంక్షన్‌లతో కూడిన 5-అంగుళాల TFT కలర్ డిస్‌ప్లే, రీబిల్ట్ చేసిన సీటింగ్, ఎలక్ట్రిక్ రెడ్ కలర్ ఆప్షన్‌తో సహా […]

Amazon | ఒబెన్ రోర్ EZ ఈ-బైక్‌ను ఇప్పుడు అమెజాన్ లోనూ కొనుగోలు చేయొచ్చు..

Bengaluru : బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల (Electric vehicles | ఒబెన్ రోర్ EZ (Oben Rorr EZ) ఈ-బైక్‌ను ఇప్పుడు అమెజాన్ లోనూ కొనుగోలు చేయొచ్చు..) తయారీ సంస్థ ఒబెన్, తన ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ రోర్ EZ ను అమెజాన్‌ (Amazon)లో విక్రయిస్తున్నట్లు ప్రకటించింది. Rorr EZ ఇప్పుడు Amazonలో రెండు వేరియంట్లలో బుకింగ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది అందులో మొద‌టిది 3.4 kWh రెండోది 4.4 kWh, వీటి ధ‌ర‌లు వరుసగా […]

Ultraviolette Shockwave | స్పోర్టీ డిజైన్ తో అల్ట్రావయోలెట్ షాక్‌వేవ్ ఎండ్యూరో బైక్

Ultraviolette Shockwave E-bike | అల్ట్రావయోలెట్ ఈ రోజు తన రెండవ ఎల‌క్ట్రిక్ టూ వీల‌ర్ (Electric Two wheeler) అయిన షాక్‌వేవ్ ఎండ్యూరో ఇ-బైక్‌ను విడుదల చేసింది, దీని ధర రూ. 1.75 లక్షలు(ఎక్స్-షోరూమ్). అల్ట్రావయోలెట్ షాక్‌వేవ్‌ను మొదటి 1,000 మంది కస్టమర్లు రూ. 1.50 లక్షలకు కొనుగోలు చేయవచ్చు. ఇదే స‌మ‌యంలో అల్ట్రావ‌యోలెట్ కంపెనీ షాక్‌వేవ్ ఎల‌క్ట్రిక్ బైక్‌తో పాటు టెస్సెరాక్ట్ ఇ-స్కూటర్ (Tesseract e-scooter) ను ప్రారంభించింది. ఇది 261 కిలోమీట‌ర్ల రేంజ్ […]

EV News Updates | ఈవీ స్కూట‌ర్ల‌పై ₹30,000 వరకు తగ్గింపు రూ.₹25,000 వరకు అదనపు ప్రయోజనాలు

EV News Updates | భారతదేశంలోని అతిపెద్ద EV కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్, పండుగ సీజన్ కోసం కొనసాగుతున్న బిగ్గెస్ట్ ఓలా సీజన్ సేల్ క్యాంపెయిన్‌లో భాగంగా ‘BOSS 72-అవర్స్‌ రష్’ (BOSS 72-hour Rush )ని ప్రకటించింది. అక్టోబర్ 10 నుంచి 12 వ తేదీ వరకు, కస్టమర్‌లు రూ.49,999 కంటే తక్కువ ధరకే Ola S1 స్కూటర్‌ని సొంతం చేసుకోవచ్చు. ఓలా S1 పోర్ట్‌ఫోలియోలో ₹25,000 వరకు విలువైన అదనపు ప్రయోజనాలను కూడా […]

పెట్రోల్ బైక్ క‌న్నా చ‌వ‌కైన.. స‌రికొత్త ఎల‌క్ట్రిక్ బైక్ వ‌చ్చేసింది.. ధ‌ర రూ. 84,990.. మైలేజీ 100 కి.మీ

Revolt Motors | పెట్రోల్ బైక్ కంటే చ‌వ‌క‌గా హర్యానాకు చెందిన రివోల్ట్ మోటార్స్ తన స‌రికొత్త‌ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ (e-Motorcycle)ని విడుదల చేసింది. ఇందులో బేసిక్ వేరియంట్‌ Revolt RV1 ప్రారంభ ధర కేవ‌లం రూ.84,990 మాత్ర‌మే.. ప్రీమియం వేరియంట్ Revolt RV1+ ను రూ.99,990 ఎక్స్ షోరూం ధరతో పరిచయం చేసింది. దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లీడర్ అయిన ఓలా ఎలక్ట్రిక్ ఇటీవ‌లే రోడ్‌స్టర్ సిరీస్ ఇ-బైక్‌ను గత నెలలో ఆవిష్కరించిన విష‌యం తెలిసిందే. […]

అత్యంత ఖరీదైన BMW CE 02 బుకింగ్‌లు ప్రారంభం.. ధర చూస్తే షాకవ్వాల్సిందే..

BMW CE 02 | దేశంలో అత్యంత ఖ‌రీదైన ఎల‌క్ట్రిక్ బైక్ అయిన‌ BMW Motorrad CE 02 కోసం బుకింగ్స్ ప్రారంభ‌మయ్యాయి TVS-BMW భాగస్వామ్యం నుంచి వ‌చ్చిన మొదటి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం CE 02. ఎలక్ట్రిక్ స్కూటర్‌ను టీవీఎస్ హోసూర్ ప్లాంట్‌లో స్థానికంగా తయారు చేస్తున్నారు. ఇక్క‌డి నుంచే విదేశీ మార్కెట్‌లకు కూడా ఎగుమతి చేయ‌నున్నారు. ఆసక్తిగల కొనుగోలుదారులు CE 02ని వారి సమీపంలోని BMW మోటోరాడ్ షోరూమ్‌లో బుక్ చేసుకోవచ్చు. BMW దీనిని […]

Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates