Category: E-scooters
Watch | ప్రపంచంలోనే మొట్టమొదటి సెల్ఫ్ డ్రైవ్ ఎలక్ట్రిక్ స్కూటర్
Ola Solo Electric Scooter | ఓలా ఎలక్ట్రిక్ ప్రపంచంలోనే మొట్టమొదటి సెల్ఫ్ డ్రైవ్ స్కూటర్ తీసుకొస్తోంది. Ola Solo అని పిలవబడే ఈ స్కూటర్ వివరాలు కంపెనీ యూట్యూబ్ ఛానెల్, సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో వెల్లడయ్యాయి. ఓలా సహ-వ్యవస్థాపకుడు, CEO, భవిష్ అగర్వాల్ కూడా తన X (గతంలో ట్విట్టర్) హ్యాండిల్‌లో సెల్ఫ్-రైడ్ స్కూటర్ వీడియోను షేర్ చేశారు. ఏప్రిల్ 1న మొదటిసారిగా టీజ్‌చేసిన ఓలా సోలో ముందుగా ఏప్రిల్ ఫూల్స్ డే సందర్భంగా సోషల్ […]
New Hero Vida electric scooter | హీరో విడా నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్..
New Hero Vida electric scooter : దేశంలో అతిపెద్ద ద్విచక్రవాహన తయారీ సంస్థ అయిన హీరో మోటోకార్ప్.. 2022లో తన Vida ఎలక్ట్రిక్ స్కూటర్‌లను ప్రారంభి ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రపంచంలో అడుగు పెట్టింది. ప్రస్తుతం, Hero Vida V1 తోపాటు Vida V1 Pro ఇ-స్కూటర్‌లను అందిస్తోంది. విడా సబ్-బ్రాండ్ కింద ఎలక్ట్రిక్ టూ-వీలర్ లైనప్‌ను విస్తరించనున్నట్లు గతంలో కంపెనీ ప్రకటించింది. అయితే హీరో మోటో కార్ప్.. కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం పేటెంట్ దాఖలు […]
Vida Advantage Package | హీరో విడా కొనుగోలుదారులకు శుభవార్త.. కొత్త ప్యాకేజీతో అనేక ప్రయోజనాలు
Vida Advantage Package | ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనుగోలు చేయాలనుకునేవారికి శుభవార్త.. హీరో మోటోకార్ప్ తన VIDA V1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ పై ఇప్పుడు బ్రహ్మాండమైన ఆఫర్ ను తీసుకొచ్చింది. కొనుగోలుదారులను ఆకర్షించేందుకు కొత్తగా Vida అడ్వాంటేజ్ ప్యాకేజీని విడుదల చేసింది. ఈ ప్యాకేజీ EV వినియోగదారులకు ఇబ్బంది లేకుండా చేస్తుంది. ఇది 5 సంవత్సరాలలో చెల్లుబాటు అయ్యే రూ. 27,000 విలువైన ప్రయోజనాలు, సర్వీస్ ను అందించనుంది. ఏప్రిల్ 31, 2024 వరకు ఈ […]
Ampere Nexus | కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రైడ్ పూర్తి చేసుకున్న ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్..
Ampere Nexus | గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీకి అనుబంధ సంస్థ అయిన ఆంపియర్ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ కొత్త స్కూటర్ కు ఆంపియర్ నెక్సస్ అనే పేరు పెట్టారు, ఇది గత సంవత్సరం ఆటో ఎక్స్‌పోలో వెల్లడించిన Nxg కాన్సెప్ట్ ఆధారంగా రూపొందించారు. రాణిపేటకు చెందిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ నెక్సస్‌ను వచ్చే నెలలో లాంచ్ చేయడానికి ముందు స్కూటర్ కు సంబంధించిన ఫొటోలను సోషల్ […]
Ather Rizta Sooter | ఏప్రిల్ లాంచ్‌కు ముందు కొత్త ఫీచర్లను వెల్లడించిన ఏథర్..
Ather Rizta Sooter | ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏథర్ రిజ్టా ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయడానికి ఏథర్ ఎనర్జీ సిద్ధమవుతోంది. కొనుగోలుదారుల్లో మరింత క్రేజ్‌పెంచేలా కంపెనీ సహ వ్యవస్థాపకులు తరుణ్ మెహతా, స్వప్నిల్ జైన్ ఇటీవల సోషల్ మీడియాలో కొత్త వీడియోను షేర్ చేశారు, రాబోయే మోడల్ గురించి కొన్ని ఆక్తికర వివరాలను వెల్లడించారు. Ather Rizta ప్రత్యేకంగా కుటుంబాల కోసం రూపొందించబడింది. ఇది వారి అవసరాలను తీర్చే అనేక ఫీచర్లను కలిగి ఉంది. […]
రూ.69,000లకే కోమాకి ఫ్లోరా ఎలక్ట్రిక్ స్కూటర్ విడదల.. అబ్బురపరిచే ఫీచర్లతో వచ్చేసింది…
Komaki Flora electric scooter : ధ్యతరగతి వినియోగదారుల కోసం కొమాకి ఈవీ కంపెనీ Komaki Electric Flora పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మళ్లీ అప్ డేట్ చేసి తక్కువ ధరలకే విడుదల చేసింది. Flora ఒక Lithium Ion Ferro Phosphate (LiFePO4) బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. దీనిని స్కూటర్ నుంచి విడదీసి చార్జింగ్ పెట్టుకునే వీలు ఉంటుంది. అపార్ట్ మెంట్లలో ఉండేవారు దీన్ని ఛార్జ్ చేయడానికి సౌకర్యవంతంగా ఉంటుంది, అయితే పూర్తి […]
Hero Vida V1 Plus | హీరో విడా1 ప్లస్ వచ్చేసింది.. మిగతా టాప్ బ్రాండ్స్ సంగతేంటీ?
Hero Vida V1 Plus | మొదట స్టార్టప్‌ల ద్వారా కిక్-స్టార్ట్ అయిన ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ ఇప్పుడు స్వరూపమే మారిపోయింది. TVS, బజాజ్, హీరో వంటి అగ్రశ్రేణి ఆటోమొబైల్ సంస్థలు రంగప్రవేశం చేయడంతో ఈ మార్కెట్ లో పోటీ రసవత్తరంగా మారింది. ఈవీ సెగ్మెంట్‌లోకి సరికొత్తగా హీరో విడా V1 ప్లస్ మోడల్ ను ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 1.15 లక్షల ఎక్స్-షోరూమ్‌తో ప్రారంభించబడింది, ఇది V1 ప్రో కంటే రూ. 30,000 తక్కువ […]
Electric 2-wheeler Sales | ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాల్లో ఫిబ్రవరిలో విజేత ఎవరు?
Electric 2-wheeler Sales | 2024 లీపు సంవత్సరంలో ఫిబ్రవరి 29 ముగిసే వరకు ఆర్థిక సంవత్సరంలో మొదటి 11 నెలలకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల రిటైల్ అమ్మకాలు 800,000 యూనిట్లను అధిగమించాయి. భారత ప్రభుత్వ వాహన్ వెబ్‌సైట్ లో రిటైల్ అమ్మకాల డేటా ప్రకారం, ఎలక్ట్రిక్ టూ-వీలర్ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారులు (OEMలు) కలిసి ఫిబ్రవరి 2024లో మొత్తం 81,963 యూనిట్లను విక్రయించారు, జనవరి 2024లో కంటే కేవలం 36 యూనిట్లు (81,927 యూనిట్లు) అధిగమించారు. […]
Vida V1 Plus : రూ. లక్ష లోపే విడా వి1 ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్స్ అదుర్స్..
Vida V1 Plus: దేశీయ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ విడ నుంచి మరో మోడల్ వీ 1 ప్లస్ స్కూటర్ మార్కెట్లోకి వస్తోంది. విడా ఎలక్ట్రిక్ వీ1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను భారత్ లో రూ. 97,800 ప్రారంభ ధరతో తీసుకువస్తూ.. మార్కెట్ లో మిగతా కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. విడా వీ 1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ Vida V1 Plus Electric scooter: ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్లో మార్కెట్ […]
