Harithamithra Telugu News

03 Mar, 2026

బజాజ్ నుండి చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ₹91,399 ధరకే కొత్త ‘Chetak C25’.. ఫీచర్లు ఇవే!

2026 Bajaj Chetak C25 : ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో తనదైన ముద్ర వేసిన బజాజ్ ఆటో, సామాన్యులకు అందుబాటులో ఉండేలా తన సరికొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ‘చేతక్ C25 01’ పేరుతో విడుదలైన ఈ కొత్త మోడల్, చేతక్ లైనప్‌లోనే అత్యంత సరసమైన స్కూటర్‌గా నిలిచింది. దీని ఎక్స్-షోరూమ్ ధరను ₹91,399 గా కంపెనీ నిర్ణయించింది. మార్కెట్‌లో చేతక్ హవా: 2021లో ప్రారంభమైనప్పటి నుండి బజాజ్ చేతక్ దాదాపు 2.80 లక్షల యూనిట్ల […]

TVS Orbiter vs TVS iQube : టీవీఎస్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఐక్యూబ్‌కు దీనికి తేడా ఏంటి?

TVS Orbiter vs TVS iQube : ప్రముఖ వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ (TVS Motors) ఎలక్ట్రిక్ వాహన రంగంలో తన పట్టును మరింత బిగించేందుకు సరికొత్త ‘TVS ఆర్బిటర్’ (TVS Orbiter) ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఇది ఎంట్రీ-లెవల్ మోడల్‌గా ఉంటూ, ఇప్పటికే ప్రాచుర్యం పొందిన ఐక్యూబ్ (iQube) స్థానాన్ని భర్తీ చేయనుంది. అయితే, ఈ కొత్త ఆర్బిటర్ స్కూటర్ ఐక్యూబ్ కంటే ఎలా భిన్నంగా ఉంటుంది? ఇందులో ఉన్న […]

EV Price Hike : కొత్త ఏడాదిలో ఏథర్ షాక్:

జనవరి 1 నుండి పెరగనున్న స్కూటర్ల ధరలు! బెంగళూరు/హైదరాబాద్, డిసెంబర్ 22: ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ (Ather Energy) తన వినియోగదారులకు చేదు వార్త చెప్పింది. వచ్చే ఏడాది జనవరి 1, 2026 నుండి తన ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలను (EV Price Hike ) పెంచుతున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ధరల పెంపునకు ప్రధాన కారణాలు ఇవీ: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి పదార్థాల ధరలు పెరగడం, ఎలక్ట్రానిక్ విడిభాగాల […]

యువ రైడర్ల కోసం సరికొత్త ఎలక్ట్రిక్ బైక్: VIDA DIRT.E K3 గురించి తెలుసుకోండి.

హైదరాబాద్: హీరో మోటోకార్ప్ నుంచి అభివృద్ధి చెందుతున్న మొబిలిటీ బ్రాండ్ VIDA, చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ VIDA DIRT.E K3 ని ఇటీవ‌లే విడుదల చేసింది. 4-10 సంవత్సరాల వయస్సు గల యువ రైడర్లను లక్ష్యంగా చేసుకున్న ఈ మోటార్‌సైకిల్ తొలి 300 యూనిట్లకు రూ. 69,990 పరిచయ ధరతో లభిస్తుంది. ఈరోజు (డిసెంబర్ 15, 2025) నుంచి vidaworld.com అలాగే, రిటైల్ అవుట్‌లెట్‌లలో జనవరి 15, 2026 నుండి […]

Chetak | 2026లో కొత్త చేతక్ వచ్చేస్తోంది: ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో మరో పెద్ద అప్‌గ్రేడ్

Bajaj chetak 2026 | భారతదేశ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. డజన్ల కొద్దీ కొత్త బ్రాండ్లు, మోడళ్లు ఈ విభాగంలోకి ప్రవేశిస్తున్నాయి. గ‌తంలో భారతదేశపు ఐకానిక్ స్కూటర్లలో ఒకటైన బజాజ్ చేతక్, తనను తాను ఆధునిక ఎలక్ట్రిక్ స్కూటర్‌గా తిరిగి ఆవిష్కరించుకుంది. ఇప్పుడు EV ద్విచక్ర వాహన రంగంలో బలమైన స్క‌ట‌ర్‌గా అవ‌త‌రించింది. బజాజ్ ఆటో తాజాగా న్యూ బ్రాండ్ న్యూ చేతక్ మోడల్‌ను ధృవీకరించింది. ఇది 2026 ప్రారంభంలో మార్కెట్‌లోకి రానుంది. […]

Indie Electric Scooter : భార‌తీయ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌కు అంతర్జాతీయ గౌరవం

రివర్ మొబిలిటీ ‘ఇండీ’ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు రెడ్ డాట్ డిజైన్ అవార్డు 2025 Indie Electric Scooter : రివర్ మొబిలిటీ తన ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం రెడ్ డాట్ ప్రొడక్ట్ డిజైన్ అవార్డు 2025ను అందుకుంది, 2024లో రెడ్ డాట్ డిజైన్ కాన్సెప్ట్ అవార్డుకు సైతం రివర్​ మొబిలిటీ కైవసం చేసుకుంది. ఈ కంపెనీ ఇప్పుడు వరుసగా రెండు అవార్డులను గెలుచుకున్న ఏకైక భారతీయ ద్విచక్ర వాహన తయారీదారుగా నిలిచింది. ఇండీ స్కూటర్​ ప్రత్యేకతలు […]

బ‌జాజ్ చేత‌క్ అన్ని మోడళ్ల ధరలు, ఫీచర్లు, రేంజ్ వివరాలు – Bajaj Chetak Models

Bajaj Chetak Models | ప్ర‌ముఖ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థ బజాజ్ ఆటో ఈవీ రంగంలో దూసుకుపోతోంది. త‌న పాపుల‌ర్ మోడ‌ల్‌ చేతక్ ఎలక్ట్రిక్ సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో మరో సరికొత్త మైలురాయిగా నిలుస్తోంది. ఆధునిక టెక్నాలజీ, ఎక్కువ రేంజ్, ప్రీమియం ఫీచర్లతో క్లాసిక్ చేతక్ ఇప్పుడు పూర్తి ఎలక్ట్రిక్ రూపంలో మరింత ఆకర్షణీయంగా మారింది. కొత్త చేతక్ లైనప్ బజాజ్ తన 2025 ఎలక్ట్రిక్ లైనప్‌లో చేతక్ 3001, 3501, 3502, మరియు 3503 […]

Bajaj Chetak : త్వరలో నెక్స్ట్‌-జెన్ బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ !

కొత్త డిజైన్‌, అధునాతన ఫీచర్లతో 2026లో మార్కెట్లోకి Chetak 2026 Launch : ఎలక్ట్రిక్‌ వాహన రంగంలో బజాజ్ ఆటో మరోసారి సంచలనానికి సిద్ధమవుతోంది . చేతక్‌ 35 సిరీస్‌, 30 సిరీస్‌ల గ్రాండ్ స‌క్సెస్ త‌ర్వాత కంపెనీ ఇప్పుడు నెక్స్ట్‌-జెనరేషన్ బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇటీవల స్పై ఫొటోలు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ కావ‌డంతో ఈ కొత్త మోడల్‌ రూపురేఖలు వెలుగులోకి వ‌చ్చాయి. అయితే కంపెనీ అధికారిక లాంచ్‌ తేదీని ప్రకటించనప్పటికీ, 2026లో […]

భారతదేశంలో టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు (2025) ఇవే.. ‌‌ – Top electric scooters 2025

Top electric scooters 2025 : భారత్​లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్ వేగంగా పెరుగుతోంది. TVS iQube, బజాజ్ చేతక్, హీరో విడా, ఓలా S1 ప్రో వంటి స్కూటర్లు రేంజ్‌, పనితీరు, ధరల పరంగా అగ్రస్థానంలో నిలిచాయి. ప్రస్తుతం మర్కెట్​లో అందుబాటులో ఉన్న టాప్​ ఎలక్ట్రిక్​ స్కూటర్ల స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ఇక్కడ తెలుసుకోండి. అమ్మకాల్లో TVS iQube దాదాపు 22% వాటాతో అగ్రస్థానంలో ఉంది, తరువాత బజాజ్ చేతక్ దాదాపు 20% వాటాతో రెండవ […]

Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates