Harithamithra Telugu News

03 Mar, 2026

Tata EVs prices cut | టాటా నెక్సాన్, టియాగో ఈవీలపై ఏకంగా రూ.1.20 లక్షల వరకు డిస్కౌంట్

Tata Nexon Tiago EV prices | ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుదారులకు గుడ్ న్యూస్..  టాటా మోటార్స్ Nexon EV,  Tiago EV లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ప్రస్తుతం, రెండు మోడళ్ల ప్రారంభ ధరలను వరుసగా రూ. 25,000 మరియు రూ. 70,000 తగ్గించింది . టాటా మోటార్స్ ప్రకారం, ఇటీవలి కాలంలో బ్యాటరీ సెల్ ధరలు తగ్గడం వల్ల ఈ డిస్కౌంట్లను లాభాపేక్ష లేకుండా నేరుగా  వినియోగదారులకు అందిస్తోంది. Tata  Nexon, Tata Tiago […]

Tata Nexon EV: టాటా ఎలక్ట్రిక్ కార్లపై రూ. లక్షల్లో డిస్కౌంట్

Tata Nexon EV: ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకున్న నేప‌థ్యంలో చాలా ఆటోమొబైల్ సంస్థలు MY 2023 మోడళ్లను క్లియర్ చేయాలనుకుంటున్నాయి. ఈ క్ర‌మంలో టాటా మోటార్స్ స్టాక్‌లు అందుబాటులోకి వచ్చే వరకు నెక్సాన్ EVపై భారీ తగ్గింపులను అందిస్తోంది. 2024 Nexon EV మోడల్‌పై ఎలాంటి తగ్గింపులు లేవు. ప్రీ-ఫేస్‌లిఫ్ట్ టాటా నెక్సాన్ EV  రూ. 2.8 లక్షల వరకు డిస్కౌంట్ నెక్సాన్  EV ప్రీ-ఫేస్‌లిఫ్ట్ మోడల్ ప్రైమ్, మ్యాక్స్ అనే రెండు వేరియంట్‌లలో […]

Bharat Mobility Expo : రాబోయే టాటా హారియర్ ఎలక్ట్రిక్ వెహికిల్ లో ఏయే ఫీచర్లు ఉండొచ్చు..

Bharat Mobility Expo : టాటా మోటార్స్..  భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో హారియర్ EV కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది. దీని ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. గత ఏడాది జరిగిన ఆటో ఎక్స్‌పోలో తొలిసారిగా Tata Harrier EV ఎస్‌యూవీని ప్రదర్శించారు. హారియర్ EV ఈ ఏడాదిలోగా ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. టాటా మోటార్స్ తన పోర్ట్‌ఫోలియోలో 2025 నాటికి పది ఎలక్ట్రిక్ వాహనాలను కలిగి ఉండేలా ప్లాన్ చేస్తోంది. అయితే హారియర్ […]

Tata Altroz EV | టాటా పంచ్ ఈవీ వచ్చేసింది.. ఇక ఆల్ట్రోజ్ EV విడుదలయ్యేది అప్పుడే..

Tata Altroz ​​EV | టాటా మోటార్స్ EV విభాగంలోకి 2025 నాటికి  మరో నాలుగు కార్లను చేర్చేందుకు సిద్ధమవుతోంది.  టాటా మోటార్స్ 2019 జెనీవా మోటార్ షోలో ఆల్ట్రోజ్ EVని ప్రదర్శించింది. 2020 ఆటో ఎక్స్‌పోలో  క్లోజ్-టు-ప్రొడక్షన్ రూపంలో కూడా ప్రదర్శించింది. అయితే కొత్తగా తీసుకురాబోతున్న నాలుగు ఎలక్ట్రిక్ కార్లలో ఇది మొదటిదిగా భావిస్తున్నారు.  ఈ కాన్సెప్ట్ మొదటిసారి ప్రపంచ ప్రేక్షకులకు ప్రదర్శించబడిన ఐదు సంవత్సరాల తర్వాత  ఆల్ట్రోజ్ EV 2025లో భారతదేశంలో ప్రారంభించబడుతుందని తాజాగా తెలిసింది. […]

Tata Punch EV vs Citroen eC3 | టాటా పంచ్ ఈవీకి Citroen eC3 కి మధ్య పోలికలు, ధరలు ఏంటీ.. వీటిలో ఏది బెస్ట్?

Tata Punch EV vs Citroen eC3 | ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహన మార్కెట్‌లో కొత్త ఈవీల రాకతో పోటీ మరింత వేడెక్కుతోంది.  ఈ విభాగంలో అగ్రగామిగా ఉన్న టాటా మోటార్స్ పంచ్ EV విడుదలతో తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. Citroen eC3 కి ప్రత్యక్ష ప్రత్యర్థి అయిన పంచ్ ఈవీ  మోడల్ గత వారంలో ప్రవేశించి  భారతీయ మార్కెట్లో అతి చిన్న ఎలక్ట్రిక్ SUVగా అవతరించింది. ఇక్కడ, ఈ ఇద్దరు ప్రత్యర్థుల […]

Top 6 most affordable electric cars | భారతదేశంలో అత్యంత చవకైన టాప్ 6 ఎలక్ట్రిక్ కార్లు.. వాటి ఫీచర్లు ఇవే..

Top 6 most affordable electric cars | ఆటోమొబైల్ పరిశ్రమ ఎలక్ట్రిక్ మొబిలిటీకి మారుతుండడంతో ప్రజలు కూడా ఈవీల వైపు చూస్తున్నారు. ఎక్కువ మంది వినియోగదారులు ఎంట్రీ లెవల్ విభాగంపై మొగ్గు చూస్తుండడంతో భారతీయ మార్కెట్ లో అనేక కంపెనీలు తక్కువ ధరకే ఎన్నో ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొచ్చాయి. జనవరి 17న టాటా పంచ్ EV ప్రారంభమవుతున్న నేపత్యంలో ప్రస్తుతం దేవీయ ఆటోమొబైల్ మార్కెట్ లో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కార్లను ఒకసారి పరిశీలిద్దాం.. MG […]

మహీంద్రా XUV400 ప్రో Vs టాటా నెక్సాన్ EV రెండింటిలో ఏయే ఫీచర్లు ఉన్నాయి. వీటి ధరలు, పోలికలు ఏమున్నాయి?

XUV400 Pro Vs Tata Nexon EV | మహీంద్రా నుంచి వచ్చిన పాపులర్ వెహికిల్ XUV400 ని XUV400 ప్రోగా అనేక కొత్త ఫీచర్లతో ఇటీవల విడుదల చేసింది. . ఇది భారతీయ ఎలక్ట్రిక్ కార్ల విపణిలో Tata Nexon EVకి గట్టి పోటి ఇవ్వనుంది.  XUV400కి ఇటీవలి అప్‌డేట్ తర్వాత, ఈ రెండు కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUVలు ఒకదానికొకటి ఎలా సరిపోలుతాయో చూద్దాం. ఫేస్‌లిఫ్టెడ్ Nexon EV 3,994mm పొడవు, 1,811mm వెడల్పు, 1,616mm […]

Tata Punch EV : టాటా పంచ్​ ఈవీ బుకింగ్స్​ ప్రారంభం.. 5 వేరియంట్లు- ఫీచర్లు ​ఇవే!

Tata Punch EV price in India : ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ​ టాటా పంచ్​ ఈవీని రివీల్​ చేసింది దిగ్గజ ఆటోమొబైల్ తయారీ సంస్థ  టాటా మోటార్స్​. ఈ ఎలక్ట్రిక్​ వెహికిల్​ ను త్వరలోనే లాంచ్​ చేయనుంది.  ఇక ఇప్పుడు పంచ్ ev మోడల్​ బుకింగ్స్​ కూడా ప్రారంభమయ్యాయి. రూ. 21వేల టోకెన్​ మొత్తం​తో సంస్థకు చెందిన అధికారిక వెబ్​సైట్​ లేదా డీలర్​షిప్​ షోరూమ్స్​లో ఈ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీని సులభంగా బుక్​ చేసుకోవచ్చు. ఒకవేళ […]

Xiaomi SU7 | షావోమీ నుంచి మార్కెట్లోకి తొలి ఎలక్ట్రిక్ కారు.. సింగిల్ చార్జిపై 800 కిమీ రేంజ్..

Xiaomi SU7 | స్మార్ట్‌ఫోన్‌లకు ప్రసిద్ధి చెందిన చైనీస్ టెక్ దిగ్గజం Xiaomi తాజాగా తన మొదటి ఎలక్ట్రిక్ కారును SU7 ను విడుదల చేసి ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి ప్రవేశించింది. మోడల్ పేరులోని “SU” అంటే “స్పీడ్ అల్ట్రా” అని అర్థం. ఆవిష్కరణ సమయంలో Xiaomi SU7 కి సంబంధించిన అధికారిక చిత్రాలను ప్రదర్శించడం తోపాటు  ఈ ఎలక్ట్రిక్ కారు వివరాలను వెల్లడించింది. ఈ ఎలక్ట్రిక్ కారును BAIC గ్రూప్ యాజమాన్యంలోని ప్లాంటులో ఉత్పత్తి చేస్తున్నారు. […]

Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates