Category: EV Updates
CES 2026 : ఆటోమోటివ్ రంగంలోకి బ్రాండ్‌వర్క్స్ ఎంట్రీ.. గ్లోబల్ వేదికపై భారతీయ కంపెనీ సత్తా!
లాస్ వెగాస్ / ముంబై: ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ ప్రదర్శన ‘CES 2026’ (కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో) వేదికగా భారతీయ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ బ్రాండ్‌వర్క్స్ టెక్నాలజీస్ (Brandworks Technologies) సంచలన ప్రకటన చేసింది. ఇప్పటివరకు కన్స్యూమర్ మరియు ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్‌లో అగ్రగామిగా ఉన్న ఈ సంస్థ, ఇప్పుడు వేగంగా వృద్ధి చెందుతున్న ఆటోమోటివ్ మరియు ఎలక్ట్రిక్ వెహికల్ (EV) ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌లోకి అధికారికంగా ప్రవేశించింది. ప్రదర్శించిన కీలక ఉత్పత్తులు: లాస్ వెగాస్ వేదికగా బ్రాండ్‌వర్క్స్ తన […]
టయోటా నుండి ఫస్ట్ ఎలక్ట్రిక్ SUV : ‘అర్బన్ క్రూయిజర్ EV’ వచ్చేస్తోంది.. అదిరిపోయే ఫీచర్లు, రేంజ్!
Toyota Urban Cruiser EV | భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల (EV) హవా పెరుగుతున్న క్రమంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా (Toyota) తన తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ‘అర్బన్ క్రూయిజర్ EV’ ని ప్రకటించింది. మారుతి సుజుకి భాగస్వామ్యంతో రూపొందుతున్న ఈ కారు, ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి ఇ విటారా (e Vitara) ఆధారంగా అభివృద్ధి చేయబడింది. డిజైన్ ఇంటీరియర్, ఫీచర్లు లోపల క్యాబిన్ లేఅవుట్ దాదాపు […]
Telangana EV Policy | ఎలక్ట్రిక్ వాహనాలపై భారీ రాయితీలు
హైదరాబాద్ : పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగాన్ని ఎంతగానో ప్రోత్సహిస్తోంది. మంగళవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ‘ఈవీ పాలసీ’ (Telangana EV Policy)అమలు తీరును, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వివరించారు. ఈవీ పాలసీ – ప్రధాన ముఖ్యాంశాలు: ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే రాష్ట్రంలో సుమారు లక్ష ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయని మంత్రి వెల్లడించారు. ఈవీల వినియోగాన్ని పెంచడానికి […]
Electric Vehicles : పర్యావరణ ప్రేమికులకు పండగే: 2026లో భారత్‌లో విడుదల కానున్న టాప్-5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!
Top 5 Upcoming Electric Vehicles in India 2026 : న్యూఢిల్లీ: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) విప్లవం కొత్త పుంతలు తొక్కుతోంది. 2026 నాటికి భారత రోడ్లపైకి అదిరిపోయే ఫీచర్లు, అద్భుతమైన రేంజ్‌తో సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాలు రాబోతున్నాయి. మాస్-మార్కెట్ కార్ల నుంచి ప్రీమియం లగ్జరీ SUVల వరకు, వచ్చే ఏడాది ఆటోమొబైల్ రంగాన్ని ఊపేయబోతున్న టాప్-5 ఎలక్ట్రిక్ వాహనాల వివరాలు మీకోసం.. టాటా సియెర్రా EV: టాటా మోటార్స్ 2026 తొలి త్రైమాసికంలో […]
TVS Orbiter vs TVS iQube : టీవీఎస్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఐక్యూబ్‌కు దీనికి తేడా ఏంటి?
TVS Orbiter vs TVS iQube : ప్రముఖ వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ (TVS Motors) ఎలక్ట్రిక్ వాహన రంగంలో తన పట్టును మరింత బిగించేందుకు సరికొత్త ‘TVS ఆర్బిటర్’ (TVS Orbiter) ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఇది ఎంట్రీ-లెవల్ మోడల్‌గా ఉంటూ, ఇప్పటికే ప్రాచుర్యం పొందిన ఐక్యూబ్ (iQube) స్థానాన్ని భర్తీ చేయనుంది. అయితే, ఈ కొత్త ఆర్బిటర్ స్కూటర్ ఐక్యూబ్ కంటే ఎలా భిన్నంగా ఉంటుంది? ఇందులో ఉన్న […]
EV Price Hike : కొత్త ఏడాదిలో ఏథర్ షాక్:
జనవరి 1 నుండి పెరగనున్న స్కూటర్ల ధరలు! బెంగళూరు/హైదరాబాద్, డిసెంబర్ 22: ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ (Ather Energy) తన వినియోగదారులకు చేదు వార్త చెప్పింది. వచ్చే ఏడాది జనవరి 1, 2026 నుండి తన ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలను (EV Price Hike ) పెంచుతున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ధరల పెంపునకు ప్రధాన కారణాలు ఇవీ: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి పదార్థాల ధరలు పెరగడం, ఎలక్ట్రానిక్ విడిభాగాల […]
యువ రైడర్ల కోసం సరికొత్త ఎలక్ట్రిక్ బైక్: VIDA DIRT.E K3 గురించి తెలుసుకోండి.
హైదరాబాద్: హీరో మోటోకార్ప్ నుంచి అభివృద్ధి చెందుతున్న మొబిలిటీ బ్రాండ్ VIDA, చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ VIDA DIRT.E K3 ని ఇటీవలే విడుదల చేసింది. 4-10 సంవత్సరాల వయస్సు గల యువ రైడర్లను లక్ష్యంగా చేసుకున్న ఈ మోటార్‌సైకిల్ తొలి 300 యూనిట్లకు రూ. 69,990 పరిచయ ధరతో లభిస్తుంది. ఈరోజు (డిసెంబర్ 15, 2025) నుంచి vidaworld.com అలాగే, రిటైల్ అవుట్‌లెట్‌లలో జనవరి 15, 2026 నుండి […]
Chetak | 2026లో కొత్త చేతక్ వచ్చేస్తోంది: ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో మరో పెద్ద అప్‌గ్రేడ్
Bajaj chetak 2026 | భారతదేశ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. డజన్ల కొద్దీ కొత్త బ్రాండ్లు, మోడళ్లు ఈ విభాగంలోకి ప్రవేశిస్తున్నాయి. గతంలో భారతదేశపు ఐకానిక్ స్కూటర్లలో ఒకటైన బజాజ్ చేతక్, తనను తాను ఆధునిక ఎలక్ట్రిక్ స్కూటర్‌గా తిరిగి ఆవిష్కరించుకుంది. ఇప్పుడు EV ద్విచక్ర వాహన రంగంలో బలమైన స్కటర్‌గా అవతరించింది. బజాజ్ ఆటో తాజాగా న్యూ బ్రాండ్ న్యూ చేతక్ మోడల్‌ను ధృవీకరించింది. ఇది 2026 ప్రారంభంలో మార్కెట్‌లోకి రానుంది. […]
తెలంగాణలో EV ఛార్జింగ్ నెట్‌వర్క్ విస్తరణ – 2035 నాటికి 12,000 పబ్లిక్ స్టేషన్లు EV Charging Stations
EV Charging Stations Telangana | తెలంగాణ పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (TGREDCO) రాష్ట్రంలోని జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రతి 25-30 కిలోమీటర్లకు ఒక పబ్లిక్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ (EVCS) ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఇందు కోసం రెస్టారెంట్లు, దాబాలు, హోటళ్లు, ఇతర ఆహార దుకాణాలు, విద్యుత్ సబ్ స్టేషన్ నుండి 500 మీటర్లలోపు స్థలాలు, రహదారుల వెంబడి ప్రభుత్వ యాజమాన్యంలోని భూములు వంటి కొన్ని ప్రదేశాలను పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, […]
