E-scooters

Okinawa ఈవీలకు భ‌లే డిమాండ్‌
E-scooters

Okinawa ఈవీలకు భ‌లే డిమాండ్‌

Okinawa వాహ‌నాల అమ్మ‌కాల్లో వృద్ధి Q1 FY21 లో ఒకినావా 15,000+ ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్ర‌య‌యాలుపెట్రోల్ ధ‌ర‌లు రోజురోజుకు పెరుగుతుండ‌డంతో వినియోగ‌దారులు ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వైపు మ‌ళ్లుతున్నారు. ఫ‌లితంగా మార్కెట్‌లో వీటికి భారీగా డిమాండ్ పెరిగింది. కొన్ని నెల‌ల క్రితం కేంద్ర‌ప్ర‌భుత్వం ఫేమ్‌-2 స్కీం కింద ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌పై స‌బ్సిడీని పెంచ‌డం కూడా ఈవీ అమ్మ‌కాల వృద్ధికి ఊత‌మిచ్చిన‌ట్ల‌యింది. అయితే Okinawa ఆటోటెక్ 2021 ఏప్రిల్, మే మరియు జూన్ నెలల్లో అమ్మ‌కాలు పెరిగిన‌ట్లు కంపెనీ పేర్కొంది. Q1 FY21 కోసం కంపెనీ తన విక్ర‌యాల‌ను వెల్ల‌డించింది. ఈ కొద్ది కాలంలోనే ఒకినావా దేశంలో 15,000 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. వివ‌రంగా చెప్పాలంటే ఒకినావా కంపెనీ ఏప్రిల్‌లో 4,467 యూనిట్లు, మేలో 5,649 యూనిట్లు, ఇక‌ జూన్ 2021 లో అత్యధికంగా 5,860 యూనిట్లు విక్రయించింది. ఒకినావా భారతదేశంలోని కర్ణాటక,...
Bgauss will soon release 2 new electric scooters
E-scooters

Bgauss will soon release 2 new electric scooters

Bgauss will soon release 2 new electric scootersదీపావళి నాటికి, Bgauss కంపెనీ భారతదేశ వ్యాప్తంగా 35 షోరూమ్‌లను ఏర్పాటు చేయాల‌ని యోచిస్తోంది. వచ్చే ఏడాది మార్చి నాటికి, 100 కంటే ఎక్కువ షోరూమ్‌లను కలిగి ఉండాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.గత సంవత్సరం తమ మొదటి ఉత్పత్తులను ప్రారంభించిన బిగాస్ Electric ఇప్పుడు మరో మైలురాయి చేరుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది చివరి నాటికి రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్‌లో ప్ర‌వేశ‌పెడ‌తామ‌ని కంపెనీ ప్రకటించింది. 2020 లో లాంచ్ చేసిన B8 మరియు A2 మోడల్స్ మార్కెట్లో విజయాన్ని సాధించాయని కంపెనీ పేర్కొంది. కొత్త ఉత్పత్తుల లాంచ్ ప్యాడ్ సజావుగా సాగేలా చూడటానికి, బ్రాండ్ షోరూమ్ ఫుట్‌ప్రింట్‌తో పాటు దాని చెకిన్ సదుపాయాన్ని పెంచే ప్రణాళికలను కూడా ప్రకటించింది. ఇంకా, రాబోయే రెండు స్కూటర్లు 100 శాతం మేడ్ ఇన్ ఇండియా అని వారు స్ప‌ష్టం చేశారు. అవి పూర్తిగా...
E-scooters

Bajaj Chetak Electric Scooter బుకింగ్స్ షురూ..

మొద‌ట పుణే, బెంగ‌ళూరులో విక్ర‌యాలు 2022నాటికి 24న‌గ‌రాల్లో అందుబాటులోకి..ప్ర‌ముఖ ఆటోమొబైల్ దిగ్గ‌జం బ‌జాజ్ కంపెనీ త‌న ఎల‌క్ట్రిక్ వేరింయ‌ట్ అయిన Bajaj Chetak Electric Scooter బుకింగ్స్‌ను పూణే లేదా బెంగళూరులో ప్రారంభించింది. పుణే, బెంగ‌ళూరు వాసుల‌కు ఇది నిజంగా శుభ‌వార్తే.. సంస్థ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో ఇప్పుడు బుకింగ్‌లు తెరిచారు. కస్టమర్లు రూ .2వేలు చెల్లించి చేతక్‌ను బుక్ చేసుకోవచ్చు. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ బేస్ అర్బన్ వేరియంట్ ఎక్స్‌షోరూం ధర పూణేలో 1,42,988 రూపాయలు. అలాగే రేంజ్-టాపింగ్ ప్రీమియం ట్రిమ్ రూ.1,44,987. బుకింగ్ విధానం Bajaj Chetak Electric Scooter మొదట, మీరు చేటక్ అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. తరువాత, మీరు మీ మొబైల్ నంబర్‌ను ఎంట‌ర్ చేయాలి, ఆ ఫోన్ నంబ‌ర్‌కు OTP వ‌స్తుంది. దానిని ఎంట‌ర్ చేసిన తర్వాత, మీరు బజాజ్ చేతక్ కోసం మీకు నచ్చిన వేరియంట్,...
కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..