Category: General News
Electric Metro Express : హైదరాబాద్ రోడ్లపై కొత్తగా ఎలక్ట్రిక్ బస్సుల పరుగులు..
New Electric Metro Express Buses Launching : హైదరాబాద్ వాసులుకు శుభవార్త. రణగొన ధ్వనులు, ఊపిరి సలపని పొగకు కారణమయ్యే డీజిల్ బస్సుల స్థానంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. TSRTC కొత్తగా 25 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టింది. హైదరాబాద్ నెక్లెస్‌రోడ్డులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka), రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ (Ponnam Prabhakar), రోడ్లు భవనాల శాఖ […]
Bajaj CNG Bike | వావ్.. బజాజ్ నుంచి CNG బైక్ వస్తోంది.. దీని మైలేజీ ఎంత ఉండొచ్చు..
Bajaj CNG Bike | పర్యావరణ పరిరక్షణ కోసం ఇపుడు చాలా ఆటోమొబైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్‌పై ఆధారపడటాన్ని తగ్గించాలని భావిస్తున్నాయి. ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మొగ్గు చూపుతున్నాయి. చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు తీసుకుంటుండగా, వీటన్నింటికీ భిన్నంగా బజాజ్ ఆటో మాత్రం ఎలక్ట్రిక్ తోపాటు CNG మార్గాన్ని అన్వేషిస్తోంది. కంపెనీ తను తీసుకురాబోయే CNG మోటార్‌సైకిల్ భారతదేశంలో పరీక్షిస్తోంది. పెట్రోల్ బైక్ లలో అధిక మైలేజీనిచ్చే ద్విచక్రవాహనాలు ఎక్కువగా బజాజ్ కంపెనీ నుంచే ఉంటాయి. ఇందులో […]
Hybrid Cars| 40 కి.మీ మైలేజీ ఇచ్చే హైబ్రిడ్ కార్లు వచ్చేస్తున్నాయి.. ఫీచర్లు ఇవే..
Maruti Fronx Hybrid: డీజిల్ కార్లు కరుమరుగు కాబోతున్నాయి.. పెట్రోల్ కార్లు, CNG, ఎలక్ట్రిక్ కార్లు ప్రస్తుతం మార్కెట్ లో రాజ్యమేలుతున్నాయి. కానీ ఇప్పుడు వీటికి గట్టి పోటీనిచ్చేందుకు హైబ్రిడ్ (Hybrid Cars) వచ్చింది. ఇది ప్రాథమికంగా ICE ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటారు ద్వారా ఉత్పత్తి చేసిన ఎనర్జీ శక్తి మిశ్రమం. భారత్ లోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇప్పటికే చాలా సెగ్మెంట్లలో తన ఉనికిని చాటుకుంది. 2020 ఏప్రిల్ లో డీజిల్ […]
RenewSys : తెలంగాణలో రూ.6000 కోట్లతో భారీ సోలార్ ప్యానెల్స్ తయారీ ప్లాంట్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సోలార్ ప్యానెల్ తయారీ పరిశ్రమకు మహర్దశ వచ్చింది. సోలార్ మల్టిపుల్ ఫొటోవోల్టాయిక్ మాడ్యూల్స్, పివి సెల్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ల ఏర్పాటు రెన్యూసిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (RenewSys India ) సంస్థ ముందుకు వచ్చింది. ఈమేరకు సోమవారం పరిశ్రమల శాఖతో తెలంగాణ ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. రాష్ట్రంలో ఈ కంపెనీ రూ.6,000 కోట్ల మేర పెట్టుబడి పెడుతుందని అంచనా. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఫ్యాబ్‌సిటీలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో ఎంఓయూపై […]
E20 Fuel Benefits : E20 ఇంధనం ఏమిటి? ఈ కొత్త పెట్రోల్ తో వాహనాల మైలేజీ, ధర ఎంత వివరాలు ఇవే..
E20 Fuel Benefits | ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల వినియోగంలో మన భారతదేశం ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. శిలాజ ఇంధనాలను విచ్చలవిడిగా వాడేస్తుండడంతో కాలుష్యం పెరిగిపోయి పర్యావరణం దెబ్బతిని ఊహించని విపత్తులను మనం చూస్తునే ఉన్నాం.. అయితే పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఇంధనం, పునరుత్పాదక ఇంధన వనరులను అన్వేషిస్తోంది. భారత్ 2030 నాటి తన పునరుత్పాదక ఇంధన మిషన్‌కు కట్టుబడి ఉంది. కొత్తగా ఇప్పుడు E20 పేరుతో కొత్త పర్యావరణ […]
Bajaj CNG Bikes | త్వరలో CNG నడిచే బైక్స్ వస్తున్నాయ్.. పెట్రోల్ వాహనాలకు ఇక చెక్..
Bajaj CNG Bikes | ఆటోమొబైల్ రంగంలో గేమ్ చేంజర్.. సీఎన్జీ బైక్ నిలవనుంది. ప్రయాణ ఖర్చులను గణనీయంగా తగ్గించడమే కాకుండా పర్యావరణానికి అనుకూలమైన రవాణాను ప్రోత్సహించేందుకు బజాజ్ ఆటో కృషి చేస్తోంది. ఈ మేరకు Bajaj Auto FY25 నాటికి CNG-ఆధారిత మోటార్‌సైకిల్‌ను విడుదల చేయాలని యోచిస్తోందని. ఇది గేమ్ ఛేంజర్‌గా మారుతుందని భారత్ మొబిలిటీ షో 2024 లో కంపెనీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పూణేకు చెందిన OEM ప్రముఖ త్రీ-వీలర్ వాణిజ్య వాహనాల […]
Tilting Electric vehicle | ఇండియన్ రోడ్లపై ప్రత్యక్షమైన బ్యాట్ మాన్ తరహా కారు.. వైరల్ అవుతున్న వీడియోలు..
Tilting Electric vehicle | విభిన్నమైన ట్రాఫిక్ కు పేరుగాంచిన ముంబై నగరంలో ఒక ప్రత్యేకమైన అధునాతనమైన మూడు-చక్రాల వాహనం నగర రోడ్లపై దూసుకుపోయి అందరనీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది బ్యాట్ మాన్ వాడిన బాట్‌మొబైల్‌ను పోలి ఉందని కొందరు.. , ఖరీదైన ఎలక్ట్రిక్ రిక్షాగా కనిపిస్తోందని మరికొందరు సోషల్ మీడియాలో రు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ వాహనానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతున్నాయి. ఒక నెటిజన్ ఈ […]
TATA CNG Cars | ఇక గేర్లు మార్చే అవసరం లేదు..ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తున్న Tata CNG కార్లు
TATA CNG Cars : టాటా మోటార్స్ తన CNG తో పనిచేసే టియాగో హ్యాచ్‌బ్యాక్, టిగోర్ కాంపాక్ట్ సెడాన్ ఆటోమేటిక్ మోడళ్లను ప్రకటించింది. ఫ్యాక్టరీకి అమర్చిన CNG వాహనాలను ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అందించడం భారత్ లో ఇదే మొదటిసారి. రూ. 21,000 టోకెన్ మొత్తానికి బుకింగ్‌లు తెరవబడ్డాయి. కార్లు రేపు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. Tata CNG car models : Tiago iCNG ఆటోమేటిక్ XTA CNG, XZA+ CNG మరియు XZA NRG […]
Wagon R CBG: పెట్రోల్, CNG అవసరం లేదు.. కొత్తగా బయో గ్యాస్ నడిచే మారుతి వ్యాగన్ ఆర్..
త్వరలో భారత్ లో అభివృద్ధి.. WagonR CBG: వాహనాల నుంచి వెలువడే హానికర ఉద్గారాలను తగ్గించేందుకు ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. రాబోయే కొన్నేళ్లలో చాలా దేశాలు పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాలను నిలిపివేయనున్నాయి. న్యూఢిల్లీలో డీజిల్ కాళ్ళను పూర్తిగా నిషేధించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా దేశాల్లో, ప్రత్యామ్నాయ ఇంధనంతో వాహనాలను ప్రోత్సహిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు తగిన మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందని దేశాల్లో, పెట్రోల్, డీజిల్ స్థానంలో CNG, ఇథనాల్ వంటి తక్కువ ఉద్గార […]
