electric vehicles
వేసవి ఎండల్లో మీ EV రేంజ్ తగ్గుతోందా? బ్యాటరీ లైఫ్ పెంచే 6 సూపర్ చిట్కాలు ఇవే!
EV Battery Life Tips in Summer | వేసవి కాలం రాగానే ఎలక్ట్రిక్ వాహన (EV) యజమానులకు ఒక కొత్త సమస్య మొదలవుతుంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల ఈవీల బ్యాటరీ పనితీరు తగ్గడమే కాకుండా, ఏసీ వాడకం వల్ల Range (మైలేజీ) కూడా పడిపోతుంది. అయితే, మీరు కొన్ని తెలివైన జాగ్రత్తలు పాటించడం ద్వారా మీ ఈవీ బ్యాటరీని రక్షించుకోవడమే కాకుండా, దాని సామర్థ్యాన్ని మరింతగా పెంచుకోవచ్చు. వేసవిలో మీ EV పనితీరును మెరుగుపరిచే 6 […]
Schneider Electric | 720 kW పవర్‌తో ష్నైడర్ ఎలక్ట్రిక్ సూపర్ ఛార్జర్ ఆవిష్కరణ!
Schneider Electric StarCharge Fast 720 | ప్రపంచ ఇంధన సాంకేతిక దిగ్గజం ష్నైడర్ ఎలక్ట్రిక్ (Schneider Electric), ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ రంగంలో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. పారిశ్రామిక, వాణిజ్య అవసరాల కోసం అత్యంత శక్తివంతమైన ‘ష్నైడర్ స్టార్‌చార్జ్ ఫాస్ట్ 720’ (Schneider StarCharge Fast 720) ను తాజాగా ప్రవేశపెట్టింది. ఇది ఈ-మొబిలిటీ (eMobility) రంగంలో పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడంలో కీలక పాత్ర పోషించనుంది. ఒకేసారి 12 వాహనాలకు పవర్! ఈ సరికొత్త […]
CES 2026 : ఆటోమోటివ్ రంగంలోకి బ్రాండ్‌వర్క్స్ ఎంట్రీ.. గ్లోబల్ వేదికపై భారతీయ కంపెనీ సత్తా!
లాస్ వెగాస్ / ముంబై: ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ ప్రదర్శన ‘CES 2026’ (కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో) వేదికగా భారతీయ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ బ్రాండ్‌వర్క్స్ టెక్నాలజీస్ (Brandworks Technologies) సంచలన ప్రకటన చేసింది. ఇప్పటివరకు కన్స్యూమర్ మరియు ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్‌లో అగ్రగామిగా ఉన్న ఈ సంస్థ, ఇప్పుడు వేగంగా వృద్ధి చెందుతున్న ఆటోమోటివ్ మరియు ఎలక్ట్రిక్ వెహికల్ (EV) ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌లోకి అధికారికంగా ప్రవేశించింది. ప్రదర్శించిన కీలక ఉత్పత్తులు: లాస్ వెగాస్ వేదికగా బ్రాండ్‌వర్క్స్ తన […]
Electric Vehicles : పర్యావరణ ప్రేమికులకు పండగే: 2026లో భారత్‌లో విడుదల కానున్న టాప్-5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!
Top 5 Upcoming Electric Vehicles in India 2026 : న్యూఢిల్లీ: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) విప్లవం కొత్త పుంతలు తొక్కుతోంది. 2026 నాటికి భారత రోడ్లపైకి అదిరిపోయే ఫీచర్లు, అద్భుతమైన రేంజ్‌తో సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాలు రాబోతున్నాయి. మాస్-మార్కెట్ కార్ల నుంచి ప్రీమియం లగ్జరీ SUVల వరకు, వచ్చే ఏడాది ఆటోమొబైల్ రంగాన్ని ఊపేయబోతున్న టాప్-5 ఎలక్ట్రిక్ వాహనాల వివరాలు మీకోసం.. టాటా సియెర్రా EV: టాటా మోటార్స్ 2026 తొలి త్రైమాసికంలో […]
TVS Orbiter vs TVS iQube : టీవీఎస్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఐక్యూబ్‌కు దీనికి తేడా ఏంటి?
TVS Orbiter vs TVS iQube : ప్రముఖ వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ (TVS Motors) ఎలక్ట్రిక్ వాహన రంగంలో తన పట్టును మరింత బిగించేందుకు సరికొత్త ‘TVS ఆర్బిటర్’ (TVS Orbiter) ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఇది ఎంట్రీ-లెవల్ మోడల్‌గా ఉంటూ, ఇప్పటికే ప్రాచుర్యం పొందిన ఐక్యూబ్ (iQube) స్థానాన్ని భర్తీ చేయనుంది. అయితే, ఈ కొత్త ఆర్బిటర్ స్కూటర్ ఐక్యూబ్ కంటే ఎలా భిన్నంగా ఉంటుంది? ఇందులో ఉన్న […]
Chetak | 2026లో కొత్త చేతక్ వచ్చేస్తోంది: ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో మరో పెద్ద అప్‌గ్రేడ్
Bajaj chetak 2026 | భారతదేశ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. డజన్ల కొద్దీ కొత్త బ్రాండ్లు, మోడళ్లు ఈ విభాగంలోకి ప్రవేశిస్తున్నాయి. గతంలో భారతదేశపు ఐకానిక్ స్కూటర్లలో ఒకటైన బజాజ్ చేతక్, తనను తాను ఆధునిక ఎలక్ట్రిక్ స్కూటర్‌గా తిరిగి ఆవిష్కరించుకుంది. ఇప్పుడు EV ద్విచక్ర వాహన రంగంలో బలమైన స్కటర్‌గా అవతరించింది. బజాజ్ ఆటో తాజాగా న్యూ బ్రాండ్ న్యూ చేతక్ మోడల్‌ను ధృవీకరించింది. ఇది 2026 ప్రారంభంలో మార్కెట్‌లోకి రానుంది. […]
తెలంగాణలో EV ఛార్జింగ్ నెట్‌వర్క్ విస్తరణ – 2035 నాటికి 12,000 పబ్లిక్ స్టేషన్లు EV Charging Stations
EV Charging Stations Telangana | తెలంగాణ పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (TGREDCO) రాష్ట్రంలోని జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రతి 25-30 కిలోమీటర్లకు ఒక పబ్లిక్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ (EVCS) ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఇందు కోసం రెస్టారెంట్లు, దాబాలు, హోటళ్లు, ఇతర ఆహార దుకాణాలు, విద్యుత్ సబ్ స్టేషన్ నుండి 500 మీటర్లలోపు స్థలాలు, రహదారుల వెంబడి ప్రభుత్వ యాజమాన్యంలోని భూములు వంటి కొన్ని ప్రదేశాలను పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, […]
Electric scooters | భారత్‌లో టాప్ 5 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు – 2025లో తప్పక పరిశీలించాల్సిన మోడల్స్
Top Electric scooters in India 2025 : భారత్‌లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం, భారతదేశంలోని మొత్తం ద్విచక్ర వాహన మార్కెట్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్ వాటా దాదాపు 6 శాతంగా ఉంది. ఇటీవలి కాలంలో ముఖ్యంగా 2025 లో దేశంలో అనేక కొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు లాంచ్ అయ్యాయి. అయితే ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులో ఉన్నటాప్ 5 ఎలక్ట్రిక్ టూ స్కూటర్లను పరిశీలిద్దాం.. టీవీఎస్ […]
EV Chargers : భారత్ లో EV ఛార్జింగ్ సౌకర్యాలు రెండేళ్లలో నాలుగు రెట్లు పెరుగుదల
EV Chargers | ఎలక్ట్రిక్ వాహనాల (Electric vehicles – EV) విస్తరణకు విస్తృతమైన పబ్లిక్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు అత్యంత కీలకం. ఈ క్రమంలో టాటా మోటార్స్ తాజాగా విడుదల చేసిన ఇండియన్ EV నివేదిక ప్రకారం, 2023 నుంచి 2025 మధ్య దేశవ్యాప్తంగా EV ఛార్జింగ్ ఇన్ఫ్రా 4 రెట్లు పెరిగిందని వెల్లడించింది. టాటా మోటార్స్ (Tata Motors) విడుదల చేసిన ఇండియన్ EV నివేదిక ప్రకారం , దేశవ్యాప్తంగా పబ్లిక్ ఛార్జింగ్ […]
