1 min read

TVS ఆర్బిటర్ vs TVS iQube: డిజైన్, రేంజ్, ఫీచర్లలో పోలికలు.. రెండింటి ఏది బెస్ట్ ?

టీవీఎస్ మోటార్స్ ఇటీవలే కొత్త ఎంట్రీ-లెవల్ ఎలక్ట్రిక్ స్కూటర్ TVS ఆర్బిటర్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది iQube తో పోలిస్తే క్రూయిజ్ కంట్రోల్, మెరుగైన స్టోరేజ్, సీటింగ్ వంటి అదనపు ఫీచర్లను అందిస్తుంది. హోసూర్ కేంద్రంగా పనిచేస్తున్న ఆటోమేకర్ TVS ఇటీవల TVS ఆర్బిటర్‌ను ప్రారంభించడం ద్వారా తన ఎలక్ట్రిక్ స్కూటర్ శ్రేణిని తిరిగి ఆవిష్కరించింది. ఇది కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఎంట్రీ-లెవల్ మోడల్‌గా పనిచేస్తూ iQube బేసిక్ వేరియంట్ స్థానాన్ని ఆక్రమించింది. ఆసక్తికరంగా, ఆర్బిటర్‌లో […]

1 min read

TVS iQube 3.1 kWh బ్యాటరీతో కొత్త iQube వేరియంట్‌ను జోడించింది: ధర, ఫీచర్లు ఇదే!

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలో దూసుకుపోతున్న TVS Motor Company, తన పాపులర్ iQube సిరీస్‌కు కొత్త వేరియంట్‌ను జోడించింది. తాజా లాంచ్‌లో భాగంగా, బేస్ ట్రిమ్‌కి 3.1 kWh బ్యాటరీ ఎంపికను పరిచయం చేసింది. దీని ధర రూ. 1.05 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది ఇప్పటి వరకూ ఉన్న బేస్ మోడల్ కంటే రూ. 12,000 ఖరీదైనది కాగా, టాప్ వేరియంట్ iQube ST కంటే రూ. 21,000 చవకగా లభిస్తుంది. TVS iQube 3.1: […]

1 min read

Flipkart : కేవలం రూ. 88,000కే TVS iQubeని తీసుకెళ్లండి..

Flipkart Year End Sale : ఫ్లిప్‌కార్ట్ ఇయర్-ఎండ్ సేల్‌లో భాగంగా టీవీఎస్ ఐక్యూబ్‌పై ఆఫర్ల‌మీద ఆఫ‌ర్లు వెల్లువెత్తుతున్నాయి. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్‌లలో ఒకటిగా iQube నిలిచింది. TVS మోటార్‌కి EV విభాగంలో టీవీఎస్ ఐక్యూబ్ అమ్మ‌కాల్లో రెండవ స్థానాన్ని ఆక్ర‌మించింది. అయితే ఫ్లిప్ కార్ట్‌లో భారీ డిస్కౌంట్ల‌ను ఎలా పొందాలో ఇక్క‌డ తెలుసుకోండి.. TVS iQube: ఫ్లిప్‌కార్ట్ ఆఫ‌ర్స్‌ ఫ్లిప్‌కార్ట్‌లోని రిటైల్ ధర ఆధారంగా , iQube 2.2 kWh మోడల్ ధర […]

1 min read

TVS iQube best deal : టీవీఎస్ ఐక్యూబ్ ఈవీపై 100% క్యాష్‌బ్యాక్, ఎక్స్‌టెండెడ్‌ వారంటీ మరెన్నో ఆఫర్లు..

TVS iQube best deal : TVS మోటార్ తన మిడ్‌నైట్ కార్నివాల్ ఇయర్-ఎండ్ సేల్‌ను ఆవిష్కరించింది. టీవీఎస్ ఐక్యూప్ ఈవీపై క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లు, ఉచిత వారంటీ, 100 శాతం రీఫండ్‌తో సహా మ‌రెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మిడ్‌నైట్ కార్నివాల్ డిస్కౌంట్‌లు డిసెంబర్ 22, 2024 వరకు అందుబాటులో ఉన్నాయి. TVS iQube Electric Scooter ధర రూ. 95,000 నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. ఈ పండుగ సీజన్‌లో ఎలక్ట్రిక్ స్కూట‌ర్‌ను కొనుగోలు ఉపయోగించాలనుకునే వారికి ఇది ఎంతో […]

1 min read

TVS iQube Price Drop | టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ పై భారీ డిస్కౌంట్..

TVS iQube Price Drop | టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ పై భారీ డిస్కౌంట్.. ఎలక్ట్రిక్ స్కూటర్‌ ను ఎక్కడ ఎలా కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? మీ కలను సాకారం చేసుకోవడానికి ఇదే సరైన సమయం. ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ కింద అనేక హాట్ డీల్‌లను అందిస్తోంది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ స్కూటర్లపై కూడా భారీగా డిస్కౌంట్ ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. భారతదేశంలో మూడవ అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ స్కూటర్ […]

1 min read

టీవీఎస్ నుంచి మరో రెండు ఈవీ స్కూటర్లు..

New TVS EV | TVS మార్చి 2025 నాటికి మరో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ బ్రాండ్ ఇప్పటికే ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ భాగంలో మొత్తం 1.27 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది, దీని ద్వారా రూ. 1,600 కోట్ల విలువైన ఆదాయాన్ని ఆర్జించింది. New TVS EV: టీవీఎస్ మోటార్స్ నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రాబోతోందనిTVS మోటార్ డైరెక్టర్, CEO, KN రాధాకృష్ణన్ ఇటీవల ప్రకటించారు. […]

1 min read

Bajaj Chetak vs TVS iQube | బజాజ్ చేతక్ 3202 ఈవీ.. TVS iQube ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌లో ఏది బెస్ట్‌.. ?

Bajaj Chetak Blue 3202 vs TVS iQube | ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో సంప్రదాయ ద్విచక్ర వాహన దిగ్గజాల మధ్య పోరు మరింత వేడెక్కుతోంది. TVS మోటార్, బజాజ్ చేతక్ స్కూట‌ర్లు వరుసగా రెండు మూడవ స్థానంలో ఉన్నాయి. బజాజ్ తాజాగా చేతక్ బ్లూ 3202 విడుద‌ల చేయ‌గా , TVS మోటార్స్‌ iQube 3.4 kWh మిడిల్ రేంజ్ మోడల్ తో మార్కెట్ లో పోటీ పడేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పుడు రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను […]

1 min read

TVS XL EV | త్వరలో టీవీఎస్ ఎలక్ట్రిక్ మోపెడ్ వస్తోంది.. చిరువ్యాపారులకు ఇక పండగే..

కెనెటిక్ లూనా ఎల‌క్ట్రిక్ మోపెడ్ కు పోటీగా టీవీఎస్ ఎక్సెల్ ఈవీ TVS XL EV | ద‌శాబ్దాల క్రితం ఓ వెలుగు వెలిగిన కెనెటిక్ లూనా ఇటీవ‌లే ఎల‌క్ట్రిక్ అవ‌తారంలో మ‌న ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.. కొత్త ఎల‌క్ట్రిక్ లూనాకు మార్కెట్ లో మంచి ఆద‌ర‌ణే ల‌భిస్తోంది. అయితే ఇప్పుడు దీనికి పోటీగా ప్ర‌ముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గ‌జ సంస్థ టీవీఎస్ మోటార్‌ కంపెనీ(TVS Motor Company) త‌న మోస్ట్ పాపుల‌ర్ మోపెడ్ అయిన […]