Home » EV Updates » Page 12

విస్త‌ర‌ణ దిశ‌గా sun mobility

LetsTransport సంస్థతో వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం ఎలక్ట్రిక్ వాహనాల కోసం బ్యాటరీ మార్పిడి సేవలను అందించే ప్రముఖ సంస్థ సన్ మొబిలిటీ ( sun mobility ), తాజాగా హైపర్ లోకల్ థర్డ్-పార్టీ లాజిస్టిక్స్ అలాగే లాస్ట్-మైల్ /మిడిల్-మైల్ డెలివరీ రంగ సంస్థ అయిన LetsTransport తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా సన్ మొబిలిటీ త‌న స్వాప్ టెక్నాల‌జీతో నడిచే 100 ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ కార్గో వాహనాలు ఇప్పటికే ఢిల్లీ-ఎన్‌సిఆర్, బెంగుళూరు అంతటా విస్తరించింది. వేగంగా…

sun mobility

Flipkart లో ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు

ఈకామ‌ర్స్ దిగ్గ‌జం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) లోనూ ఇక‌పై ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఇది వినడానికి కొంతం కొత్త‌గా ఉన్నా, ఇది నిజమేజ‌ బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ‘బౌన్స్’ (BounceBounce) తన ‘ఇన్ఫినిటీ ఈ1’ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆన్‌లైన్ షాపింగ్ యాప్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ విడుదల చేయనుంది. భారతదేశంలో ఫ్లిప్‌కార్ట్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ ద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్‌లను విక్రయించనున్న మొద‌టి ఈవీ కంపెనీ బౌన్స్ మొబిలిటీ కానుంది. అయితే అమేజాన్‌లో ఇప్ప‌టికే హీరో…

Bounce-Infinity-E1

దేశ‌వ్యాప్తంగా 500 EV battery health check-up centres

మీ స్కూట‌ర్ బ్యాట‌రీ హెల్త్ చెక‌ప్ చేసుకోవ‌చ్చు.. iPower Batteries, Electric One కంపెనీ భాగ‌స్వామ్యంతో ఏర్పాటు భారతదేశంలో iPower Batteries, Electric One కంపెనీలు సంయుక్తంగా 500 EV బ్యాటరీ ఆరోగ్య చెక‌ప్‌, రీప్లేస్‌మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. FY22-23లో భారతదేశంలో 500 EV బ్యాటరీ ఆరోగ్య తనిఖీ & భర్తీ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి iPower Batteries కంపెనీ ఎలక్ట్రిక్ వన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. వారు బ‌డా OEMల నుంచి అన్ని ప్రముఖ EV…

iPower-Batteries

దేశ వ్యాప్తంగా EVTRIC dealerships

EV స్టార్టప్ EVTRIC మోటార్స్ దేశవ్యాప్తంగా తన పరిధిని వేగంగా విస్తరిస్తోంది. గత ఆరు నెలల్లోనే ఈ కంపెనీ భారతదేశ వ్యాప్తంగా 100 కంటే ఎక్కువ డీలర్‌షిప్‌లను ప్రారంభించింది. 2022 చివరి నాటికి తమ EVTRIC-dealership నెట్‌వర్క్‌ను 110 నుండి 350కి విస్తరించాలని భావిస్తోంది. ఫేజ్ IIలో తూర్పు, దక్షిణ భారత రాష్ట్రాల్లో మరింత విస్తరించేందుకు ప్ర‌ణాళిక‌లను సిద్ధం చేసింది. రెండు రాష్ట్రాల్లో విరివిగా అమ్మ‌కాలు.. ప్రస్తుతం తెలంగాణ, రాజస్థాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక,…

EVTRIC-dealership

MatterEnergy స‌రికొత్త ఆవిష్క‌ర‌ణ‌

ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌కు లిక్విడ్ కూల్డ్ ఈవీ బ్యాట‌రీలు అహ్మదాబాద్ కు చెందిన టెక్నాలజీ ఇన్నోవేషన్ స్టార్ట్-అప్ MatterEnergy త‌న‌ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కోసం స‌రికొత్తగా MatterEnergy 1.0 బ్యాటరీ ప్యాక్‌ను ఆవిష్కరించింది. భారతీయ వాతావ‌ర‌ణం, ఈవీల‌ను వినియోగించే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తమ బ్యాటరీ ప్యాక్‌ను అభివృద్ధి చేసినట్లు కంపెనీ తెలిపింది. భవిష్యత్ మొబిలిటీని దృష్టిలో ఉంచుకుని ఈ బ్యాటరీ ప్యాక్‌ని అభివృద్ధి చేశామని MatterEnergy వ్యవస్థాపకుడు, CEO మోహల్ లాల్‌భాయ్ తెలిపారు. మ్యాటరెనర్జీ 1.0…

Electric Vehicles మంట‌ల్లో ఎందుకు చిక్కుకుంటున్నాయి.. ?

EVల‌ను బ్యాట‌రీల‌ను సురక్షితంగా ఎలా ఉంచాలి? గ‌త కొన్ని నెల‌లుగా ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు మంట‌ల్లో చిక్కుకుంటున్నాయి. పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు పెరుగుతున్న వేళ వాహ‌న‌దారులు ఈవీల వైపు చూస్తున్నారు. భారతదేశంలో మొబిలిటీ భవిష్యత్తు ఎలక్ట్రిక్ వాహనాలేన‌ని అనుకుంటున్న త‌రుణంలో వ‌రుస అగ్నిప్ర‌మాదాలు అంద‌రినీ క‌ల‌వ‌ర పెడుతున్నాయి. గత కొన్ని రోజులుగా భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు అగ్ని ప్రమాదాలకు గుర‌య్యాయి. (Electric vehicle battery safety standards) EVలకు మంటలు అంటుకుంటున్న సంఘ‌ట‌న‌లు కొన్నేళ్లుగా న‌మోద‌వుతున్న‌ప్ప‌టికీ…..

Electric vehicle battery safety standards

Okinawa electric scooters రీకాల్ చేస్తోంది.. ఎందుకు?

ప్ర‌ముఖ Electric scooter  తయారీదారు Okinawa Autotech త‌మ వాహ‌నాల్లోని బ్యాటరీలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి 3,215 బ్యాటరీలను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. “ఇటీవలి ఒకినావా వాహ‌నం కాలిపోయిన సంఘటన, అలాగే కస్టమర్ భద్రత కోసం  కంపెనీ తాజా నిర్ణ‌యం తీసుకుంది.  భారతదేశంలోని ఏ Electric Vehicles తయారీ సంస్థ అయినా స్వచ్ఛందంగా రీకాల్ చేయడం ఇదే మొదటిసారిగా చెప్పుకోవ‌చ్చు. ఈవీ త‌యారీ సంస్థ Okinawa ఏడేళ్ల  క్రితం స్థాపించ‌బ‌డింది. దీని పోర్ట్ఫోలియోలో మూడు లోస్పీడ్‌, నాలుగు…

electric vehicles sales 2023

బ్యాటరీ సేఫ్టీ పై అవ‌గాహ‌న పెంచుకోండి : Hero Electric

త‌మ డీల‌ర్‌షిప్ నెట్‌వ‌ర్క్‌ల‌ను సంద‌ర్శించి బ్యాట‌రీ సేఫ్టీ, జాగ్ర‌త్త‌ల‌పై అవ‌గ‌హ‌న పెంచుకోండ‌ని ప్ర‌ముఖ ఈవీ త‌యారీ దిగ్గ‌జం Hero Electric ప్ర‌క‌టించింది. ఇటీవ‌ల కొన్ని కంపెనీల‌కు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్‌లు కాలిపోయిన నేప‌థ్యంలో.. వేసవి కాలం ప్రారంభమ‌వుతున్న దృష్ట్యా ఏప్రిల్ మాసాన్ని బ్యాటరీ సంరక్షణ మాసం ( Battery care month ) గా పాటిస్తామని హీరో ఎలక్ట్రిక్ తెలిపింది.   బ్యాటరీ సంరక్షణ మరియు భద్రతకు సంబంధించిన కీలక అంశాలను తెలుసుకునేందుకు హీరో ఎల‌క్ట్రిక్ త‌న…

Battery safty month

Fireproof Batteries వ‌స్తున్నాయి…

అగ్నిప్ర‌మాదాల‌కు గురికాని పూర్త‌గా సుర‌క్షిత‌మైన Fireproof Batteries  రూపొందించే ప‌నిలో ఉన్న‌ట్లు ప్ర‌ముఖ Electric Vehicles (EV) త‌యారీ కంపెనీ Komaki కంపెనీ తెలిపింది. ఇటీవ‌ల కాలంలో పాపుల‌ర్ ఈవీ స్కూట‌ర్లు కాలిపోయిన నేప‌థ్యంలో వినియోగదారులు ఈవీల భ‌ద్ర‌త‌పై ఆదోళ‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో క‌మాకి కంపెనీ ప్ర‌తినిధి ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో త‌మ కంపెనీ అభివృద్ధి చేస్తున్న కొత్త‌తరం బ్యాట‌రీ గురించి వెల్ల‌డించారు. Komaki గ‌త‌ ఏడాదిలోనే రేంజర్ మరియు వెనిస్…

Komaki-Ranger
MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates