Harithamithra Telugu News

03 Mar, 2026

టాటా Curvv EV లాంచ్‌కు ముందే ఫీచర్లు వెల్లడయ్యాయి

TATA Curvv EV | టాటా మోటార్స్ ఇటీవలే Curvvని ICE మరియు EV వేరియంట్ల‌లో ఆవిష్కరించింది. దీనిని త్వరలో భారతదేశంలో ప్రారంభించేందుకు టాటామోటార్స్ సిద్ధ‌మైంది. టాటా Curvv ఒక మిడిల్ రేంజ్ SUV. వెనుక వైపున కూపే డిజైన్‌ను కలిగి ఉంది. ఇది సెగ్మెంట్‌లోని మొదటి వాహనం. టాటా మోటార్స్ Curvv కు సంబంధించిన పూర్తి వివ‌రాలను దాని ఫీచ‌ర్ల‌ను ఇప్ప‌టివ‌ర‌కు బహిర్గతం చేయలేదు, అయినప్పటికీ, కార్ వాలే సంస్థ టాటా క‌ర్వ్ ఈవీకి సంబంధించిన […]

BMW CE 04 Electric Scooter | బిఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్‌లు ఓపెన్‌.. జూలై 24న భార‌త్ లో లాంచ్‌..

BMW CE 04 Electric Scooter | BMW Motorrad ఇండియా.. దేశంలో BMW CE 04 అనే కొత్త ప్రీమియం స్కూటర్‌ను విడుదల చేస్తోంది. ఇది ఆకట్టుకునే ఫీచర్లు, శక్తివంతమైన బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుంది. కంపెనీ త‌న‌ BMW CE 04 ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ కోసం ప్రీ-లాంచ్ బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. ఈ జర్మన్ బ్రాండ్ స్కూటర్‌ను బుక్ చేయడానికి, మీరు సమీపంలోని అధీకృత BMW మోటోరాడ్ డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు. 24 జూలై 2024న […]

EV News | ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ లో ఓలాకు గట్టి పోటీనిస్తున్న బజాజ్, టీవీఎస్

EV News | దేశీయ ఆటోమొబైల్ దిగ్గ‌జాలు బజాజ్ ఆటో,  TVS మోటార్ కంపెనీ ఇటీవ‌ల‌ తక్కువ ధర కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్‌లను విడుదల చేసిన తర్వాత, గత రెండు నెలలుగా వాటి అమ్మ‌కాలు భారీగా పెరిగాయి. మొదటి 12 రోజుల్లో వాహన రిజిస్ట్రేషన్ల ఆధారంగా ఇ-టూ-వీలర్ సెగ్మెంట్‌లో కలిపి 38.11 శాతం మార్కెట్ వాటాను స్వాధీనం చేసుకున్నాయి. ఇది ఇప్పుడు 35.53 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్న మార్కెట్ లీడర్ ఓలా ఎలక్ట్రిక్ […]

EV charge points | ఈవీ ఛార్జ్ పాయింట్ ఆపరేటర్లకు త్వరలో సింగిల్ విండో క్లియరెన్స్.. సమయం శ్రమ ఆదా..

EV charge points | ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) ఛార్జింగ్ స్టేషన్ల కోసం విద్యుత్ కనెక్షన్ల భద్రత ప్రక్రియను క్రమబద్ధీకరించేందుకు కేంద్రం తాజాగా కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE), మినిమం డాక్యుమెంటేషన్‌తో EV ఛార్జ్ పాయింట్ ఆపరేటర్‌లకు (CPOలు) పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) విద్యుత్ కనెక్షన్‌ల మంజూరు కోసం సింగిల్ విండో సిస్టమ్ కోసం డ్రాఫ్ట్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) ను విడుదల చేసింది. ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ […]

Electric bike | రూ. 1.19 లక్షలతో విడుదలైన GT టెక్సా ఎలక్ట్రిక్ బైక్.. స్పెక్స్, ఫీచర్లు ఇవే..

GT Texa electric bike | జిటి ఫోర్స్ (GT Force) తాజాగా భారత్ లో కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. GT Texa అని పిలిచే ఈ బ్యాటరీతో నడిచే ఈ బైక్ ధర రూ. 1,19,555 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.  గుర్గావ్ ఆధారిత EV తయారీ స్టార్టప్ ప్రారంభించిన మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఇదే కావడం విశేషం. TEXA Electric Bike స్పెక్స్ & ఫీచర్లు GT టెక్సా ఎలక్ట్రిక్ బైక్ లో ఇన్సులేట్ […]

Bgauss RUV 350 | 16 అంగుళాల వీల్స్ తో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు అదుర్స్..

Bgauss RUV 350 |  భారతీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ కంపెనీ అయిన BGauss తన సరికొత్త RUV 350 ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్‌ను ఇటీవ‌లే విడుదల చేసింది. ఈ కొత్త ఆఫర్ ధర (ఎక్స్-షోరూమ్) ₹1.10 లక్షల నుంచి ₹1.35 లక్షల మధ్య ఉంటుంది ‘ రైడర్ యుటిలిటీ వెహికల్’గా పిలువబడే RUV 350 ఎలక్ట్రిక్ స్కూటర్.. కాస్త‌ మోటార్ సైకిల్ ల‌క్ష‌ణాల‌ను కూడా క‌లిగి ఉంటుంది. కొనుగోలుదారులను ఆకర్షించేందుకు BGaus ₹20,000 విలువైన ప్ర‌యోజ‌నాల‌ను అంద‌జేస్తోంది. […]

Ola Electric Rush | ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లపై బంపర్ ఆఫర్.. రూ.15,000 వరకు ప్రయోజనాలు.. వివరాలు ఇవే..  

Ola S1 X+ ఇప్పుడు INR 89,999 వద్ద ప్రారంభమవుతుంది; స్టాక్స్ ఉన్నంత వరకు మాత్రమే లోన్లు/క్రెడిట్ కార్డ్ EMIలపై INR 5,000 క్యాష్‌బ్యాక్,  S1 X+పై INR 5,000 ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.2,999 విలువైన ఫ్రీ Ola కేర్+ సబ్‌స్క్రిప్షన్,  S1 ప్రో, S1 ఎయిర్ కొనుగోలుపై ఫైనాన్సింగ్ సౌకర్యం  Ola Electric Rush | బెంగళూరు : ఓలా ఎలక్ట్రిక్ ఈరోజు తన ‘ఓలా ఎలక్ట్రిక్ రష్( Ola Electric Rush )’ ప్రచారంలో […]

కొత్త బ‌జాజ్ చేత‌క్ స్కూట‌ర్‌.. త‌క్కువ ధ‌ర‌.. ఎక్కువ మైలేజీ..

ప్ర‌ముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గ‌జం బజాజ్ ఆటో ఇటీవలే తన ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అత్యంత త‌క్కువ ధ‌ర‌లో కొత్త‌ వేరియంట్ చేతక్ 2901 ఎడిషన్‌ను విడుదల చేసింది. భారతదేశంలో ఈ ఎల‌క్ట్రిక్‌ స్కూటర్ ధర (Bajaj Chetak 2901 price ) రూ. 1 లక్షలోపే ఉంది. ఇది ప్రస్తుతం మార్కెట్‌లో డిమాండ్ ఉన్న Ola S1 Air, Ather 450S వంటి ఈవీ స్కూట‌ర్ల‌తో గ‌ట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధ‌మైంది. బజాజ్ చేతక్ 2901 ఎడిషన్ […]

TVS iQube S vs Ola S1X+ | ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది బెస్ట్..

TVS iQube S vs Ola S1X+ |  భార‌త్ లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. ఏథర్, ఓలా వంటి స్టార్టప్‌లు అనేక వేరియంట్లు మార్కెట్ లోకి విడుద‌ల చేశాయి. బజాజ్, హీరో మోటోకార్ప్‌, TVS వంటి ప్ర‌ధాన కంపెనీలు కేవ‌లం సింగిల్ వేరియంట్ ను మాత్ర‌మే తీసుకువ‌చ్చాయి. అయితే ఈవీ మార్కెట్ లో వారు వెనుకబడి ఉన్నట్లు అనిపించినప్పటికీ, ప్రసిద్ధ OEMలు మెరుగైన డిజైన్, క్వాలిటీ, బ్రాండ్ ఇమేజ్ కారణంగా అమ్మకాల్లో ముందుకు […]

Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates