వ్యవసాయం
ఉద్యాన పంటలు
సోలార్ పవర్
ఈవీ అప్డేట్స్
General News
లైఫ్ స్టైల్
స్పెషల్
పర్యావరణం
భారతదేశంలో టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు (2025) ఇవే.. – Top electric scooters 2025
Top electric scooters 2025 : భారత్‌లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్ వేగంగా పెరుగుతోంది. TVS iQube, బజాజ్ చేతక్, హీరో విడా, ఓలా S1 ప్రో వంటి స్కూటర్లు రేంజ్, పనితీరు, ధరల పరంగా అగ్రస్థానంలో నిలిచాయి. ప్రస్తుతం మర్కెట్లో అందుబాటులో ఉన్న టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్ల స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ఇక్కడ తెలుసుకోండి. అమ్మకాల్లో TVS iQube దాదాపు 22% వాటాతో అగ్రస్థానంలో ఉంది, తరువాత బజాజ్ చేతక్ దాదాపు 20% వాటాతో రెండవ […]
దీపావళికి పర్యావరణ రక్షణ కోసం మీ వంతుగా ఇలా చేయండి.. Eco Friendly Diwali 2025
Eco Friendly Diwali 2025 : దీపావళి పర్వదినాన్ని పర్యావరణ హితంగా జరుపుకోవడానికి ఎన్నో అవకాశాలున్నాయి. చిన్నచిన్న మార్పులను తీసుకొస్తే చాలు.. వీటిని అనుసరించి మీరు కూడా పర్యావరణానికి సాయం చేయండి. అవేంటో తెలుసుకోండి. Eco Friendly Diwali 2025: వెలుగుల పండుగ దీపావళి (Diwali ) మన అందరి జీవితాల్లో చీకట్లను పారదోలడానికి వచ్చేస్తోంది. దీపావళి అంటేనే పిల్లలు, యువత, బాణసంచా కాల్చడానికి ఎంతగానో ఆసక్తి చూపిస్తారు. అయితే ఈ టపాసుల కారణంగా పర్యావరణానికి హాని […]
Green Crackers | ఢిల్లీలో గ్రీన్ బాణసంచాకు అనుమతి — గ్రీన్ క్రాకర్స్ తో పండుగ ఉత్సాహం
Diwali 2025 | దీపావళికి ముందే గ్రీన్ బాణసంచా (Green Crackers) పై నిషేధాన్ని సుప్రీంకోర్టు సడలించింది, ఢిల్లీ-ఎన్‌సిఆర్ పరిధిలో నిర్ణీత ప్రదేశాలు, సమయాల్లో గ్రీన్ క్రాకర్స్ అమ్మకాలు, వినియోగానికి అనుమతిచ్చింది. “పర్యావరణ ఆందోళనలు, పండుగ సీజన్ మనోభావాలు, టపాసుల తయారీదారుల జీవనోపాధి హక్కు”ను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీం కోర్టు తెలిపింది.వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి రూపొందించబడిన గ్రీన్ క్రాకర్లు సాంప్రదాయ పటాకుల కంటే తక్కువ-ఉద్గారాలను వెలువరిస్తాయి. శబ్ద తీవ్రత, ఉద్గారాలను తగ్గించే లక్ష్యంతో […]
దీపావళి ధమాకా: టాటా ఎలక్ట్రిక్ కార్లపై భారీ ఆఫర్లు! Tata EV
Tata EV Offers 2025 | దీపావళి పండుగ సీజన్ సందర్భంగా టాటా మోటార్స్ తన మొత్తం EV లైనప్‌లో ఆకర్షణీయమైన డిస్కౌంట్లను (Diwali Electric Car Discounts) ప్రకటించిన విషయం తెలిసిందే.. ఆఫర్లు అక్టోబర్ 21, 2025 వరకు అందుబాటులో ఉంటాయి. టాటా కర్వ్ EV అన్నింటికంటే ఎక్కువగా రూ.1.90 లక్షల వరకు డిస్కౌంట్ ఉంది. ఆ తరువాత పంచ్ EV, టియాగో EV ఉన్నాయి, హారియర్ EV, నెక్సాన్ EV సైతం ఆకర్షణీయ ఆఫర్‌లను […]
Kapas Kisan App : రైతుల చేతుల్లోనే మొత్తం మార్కెట్ సమాచారం, చెల్లింపుల వివరాలు!-
Kapas Kisan App : భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) పత్తి రైతుల ప్రయోజనార్థం రూపొందించిన “కపాస్ కిసాన్ యాప్” ఇప్పుడు దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్ ద్వారా రైతులు తమ ప్రాంతంలోని పత్తి కొనుగోలు కేంద్రాల వివరాలు, రోజువారీ మార్కెట్ ధరలు, కనీస మద్దతు ధర (MSP), అమ్మకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్, చెల్లింపుల స్థితి వంటి పూర్తి సమాచారం మొబైల్ ద్వారా తెలుసుకోవచ్చు. కపాస్ కిసాన్ యాప్ (Kapas […]
రైతుల భవితవ్యాన్ని మార్చనున్న రెండు కొత్త పథకాలు – New Agriculture Schemes
దేశంలో రైతుల సంక్షేమం కోసం PM-DDKY,పప్పుధాన్యాల ఆత్మనిర్భరత మిషన్ పథకాలు ప్రారంభం New Agriculture Schemes 2025 | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ.35,440 కోట్లతో రెండు ప్రధాన వ్యవసాయ పథకాలు ప్రారంభించారు. PM-DDKY ద్వారా 100 జిల్లాలను అభివృద్ధి చేయడం, పప్పుధాన్యాల ఉత్పత్తి పెంచి స్వయం సమృద్ధి సాధించడం ఈ పథకాల లక్ష్యం. రైతులు వికసిత్ భారత్ దిశగా ముందుకు సాగాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దేశీయ, ప్రపంచ డిమాండ్‌ను తీర్చడానికి ఉత్పత్తిని పెంచాలని రైతులకు […]
Solar Village | సోలార్ ప్యానెళ్లు పెడితే రూ. కోటి బహుమతి!
తెలంగాణ రాష్ట్రంలోని ఎనిమిది గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం భారీ నజరానాను ప్రకటించింది. ఏకంగా కోటి రూపాయల బహుమతిని గెలుచుకునే అద్భుత అవకాశాన్ని అందించింది. దేశంలో సౌర విద్యుత్‌ను ప్రోత్సహించేందుకు చేపట్టిన ‘మోడల్ సోలార్ విలేజ్’ పైలట్ ప్రాజెక్టులలో భాగంగా తెలంగాణలోని ములుగు జిల్లాలోని ఎనిమిది గ్రామాలను (Solar Village) కేంద్రంంలోని మోదీ ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ గ్రామాల్లో అత్యధికంగా సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేసుకున్న గ్రామానికి రూ.కోటి బహుమతి అందజేయనున్నారు. దేశవ్యాప్తంగా రోజురోజుకు విద్యుత్ వినియోగం […]
Solar Energy | సోలార్ విద్యుత్ వినియోగంలో జర్మన్ సాంకేతికత
Solar Energy | సచివాలయంలో జర్మనీ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గురువారం సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం సోలార్ రంగం (Renewable Energy)పై ఆసక్తిగా ఉందని తెలుసుకొని కొన్ని ప్రతిపాదనలతో వచ్చినట్టు జర్మనీ ప్రతినిధులు వెల్లలించారు. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం రాష్ట్రంలో విద్యుత్ రంగం బలోపేతం చేసేందుకు సోలార్ విద్యుదుత్పత్తితోపాటు, వినియోగంలో ఆసక్తిగా ఉన్నామని అన్నారు.రాష్ట్రంలో 29 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు, 200 యూనిట్ల వరకు గృహజ్యోతి పథకం కింద ఉచితంగా విద్యుత్ సరఫరా […]
Solar Village | కొండారెడ్డిపల్లిలో ప్రతి ఇంటికి 3 KW – ప్రతి నెల 360 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి
దేశంలో రెండో గ్రామం, దక్షిణ భారత దేశంలో మొదటి గ్రామంగా రికార్డు Hyderabad : సంపూర్ణ సౌర విద్యుత్ గ్రామం(Solar Village) గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్వగ్రామం కొండారెడ్డిపల్లి (KondareddyPalli) గుర్తింపు పొందనుంది. నాగర్ కర్నూల్ జిల్లా వంగూర్ మండలం అచ్చంపేట నియోజకవర్గం పరిధిలో ఉన్న కొండారెడ్డిపల్లి దేశంలో రెండో గ్రామంగా, దక్షిణ భారతదేశంలో మొదటి గ్రామంగా తీర్చిదిద్దుటకు చేపట్టిన పనులు దాదాపు పూర్తయ్యాయి. టీజీ రెడ్కో(TG REDCO) ద్వారా రూ […]
