electric Scooter
దేశంలోనే అత్యంత చవకైన హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్..
జీలో ఎలక్ట్రిక్ (Zelo Electric ) దేశంలోనే అత్యంత చవకైన హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ (electric scooter ) నైట్+ (Zelo Knight +) ను విడుదల చేసింది. దీని ధర రూ. 59,990 (ఎక్స్-షోరూమ్), జీలో నైట్+ స్టాండర్డ్ నైట్ మాదిరిగానే డిజైన్‌ను పొందుతుంది, అయితే మరిన్ని ఫీచర్లను పొందుతుంది. Zelo Knight+ : డిజైన్ & కలర్ ఎంపికలు జీలో నైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ రేక్డ్ ఫ్రంట్ ఆప్రాన్ తో పెద్ద హెడ్ ల్యాంప్ […]
EV News | వాహనదారులకు గుడ్ న్యూస్ ఇకపై ఎలక్ట్రిక్ వాహనాలకు భారీగా ప్రోత్సాహకాలు
EV News | దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఏమాత్రం దిగిరావడం లేదు. ఇంధన ఖర్చులు వాహనదారులకు మరింత భారంగా మారుతోంది. ఈ క్రమంలో ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఎలక్ట్రిక్ వాహనాల (Electric Vehicles) ఆవశ్యకత పెరిగింది. ముఖ్యంగా వాహనాల ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో పలు వాహనాల తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. దీంతో వాహనదారులు కూడా ఎలక్ట్రి వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం […]
హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్.. బ్యాటరీ ఛార్జీపై బెంగ లేదు..
Honda Activa Electric : దేశంలోనే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ యాక్టివా ఇ (Honda Activa E) ని భారత మార్కెట్లో ఇటీవలే విడుదల చేసింది. డెలివరీలు సైతం ప్రారంభమయ్యాయి స్కూటర్‌ను ముందస్తుగా బుక్ చేసుకున్న కస్టమర్లు ఇప్పుడు తమ యూనిట్లను అందుకుంటున్నారు. యాక్టివా ఇ (Activa E ) రెండు వేరియంట్లలో వస్తుంది యాక్టివా ఇ స్టాండర్డ్, యాక్టివా ఇ రోడ్‌సింక్ డుయో, ప్రతి ఒక్కటి ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటుంది. యాక్టివా ఎలక్ట్రిక్: […]
ఓలా S1 ప్రో ప్లస్ vs సింపుల్ వన్ .. రెండింటిలో ఏది బెస్ట్ ?
Ola S1 Pro Plus vs Simple One | సింపుల్ ఎనర్జీ అప్‌డేట్ చేసిన తన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఇటీవలే విడుదల చేయడంతో స్పోర్టీ ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో పోటీ మరింత హీటెక్కింది. కొత్త EV మెరుగైన రేంజ్, పనితీరును అందిస్తుంది. ఇది దాని పోటీదారులకు నిద్రలేని రాత్రులను ఇవ్వవచ్చు. అయితే కొత్తగా వచ్చిన సింపుల్ వన్ ఈవీ.. కొత్త ఓలా S1 ప్రో ప్లస్‌తో పోటీ పెడితే ఏది ఉత్తమమో […]
Simple One electric scooter | మరికొన్ని లేటెస్ట్ ఫీచర్లతో సింపుల్ వన్ ఈవీ స్కూటర్
Simple One electric scooter Updated | సింపుల్ ఎనర్జీ తన ఐకానిక్ సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అప్‌డేట్ చేసింది. ఈ కొత్త స్కూటర్ ఇప్పుడు ఏకంగా 248 కి.మీ రేంజ్ ఇస్తుంది. అయితే, కంపెనీ ధరలను పెంచలేదు. వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1.66 లక్షలు (ఎక్స్-షోరూమ్, బెంగళూరు)గా కొనసాగుతోంది. సింపుల్ వన్ మొత్తం బ్యాటరీ సామర్థ్యం 5kWh, ఇది రెండు ప్యాక్‌లుగా విభజించబడింది. 3.7kWh యూనిట్ (ఫిక్స్ డ్ ) తోపాటు […]
New Chetak Electric Scooter : ఈవీ అభిమానులకు గుడ్ న్యూస్.. తక్కువ ధరలో కొత్త బజాజ్ చేతక్ వస్తోంది?
New Chetak Electric Scooter | ప్రముఖ ద్విచక్రవాహన సంస్థ బజాజ్ ఆటో 2020లో ఎలక్ట్రిక్ చేతక్‌ను లాంచ్ చేసి ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ లోకి ప్రవేశించింది. ప్రారంభంలో ఈ చేతక్ ఈవీని ఎవరూ అంతగా పట్టించుకోలేదు. కానీ 2023 నుంచి క్రమంగా ప్రజాదరణ పొందింది ఇప్పుడు ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లో బజాజ్ రెండవ స్థానంలో నిలిచింది. చేతక్‌కి సంబంధించిన మరో కొత్త మోడల్ ను డిసెంబర్ 20న విడుదల చేయనున్నట్లు కంపెనీ తాజాగా ప్రకటించింది.రోజువారీ రవాణా […]
Flipkart Black Friday Sale | బజాజ్ చేతక్ పై కళ్లు చెదిరే డిస్కౌంట్.. కొనుగోలుకు ఇదే సమయం..
Flipkart Black Friday Sale | బజాజ్ చేతక్ పై కళ్లు చెదిరే డిస్కౌంట్.. కొనుగోలుకు ఇదే సమయం.. ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో బజాజ్ ఆటో దూసుకుపోతోంది. ఎలక్ట్రిక్ వెహికల్ స్పేస్‌లో సరికొత్త ఆఫర్లతో వినియోగదారులకు చేరువవుతోంది. ఇప్పుడు, ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ లో బజాజ్ చేతక్ ఈవీ(Bajaj Chetak EV) పై ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఇప్పుడు మీరు బజాజ్ చేతక్ 3202 ను భారీ డిస్కౌంట్ తో సొంతం చేసుకోవచ్చు. […]
ఈవీ కొనుగోలుదారులకు పండుగే.. రూ.40 వేలకే ఓలా సరికొత్త ఈవీ స్కూటర్లు
Ola Gig, Ola Gig+, Ola S1 Z, Ola S1 Z+ ప్రారంభ ధరలు ₹39,999, ₹49,999, ₹59,999, ₹64,999 New Electric Scooters Under 40k : భారతదేశపు అతిపెద్ద EV కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్, మధ్యతరగతి వినియోగదారుల కోసం కొత్తగా ఓలా గిగ్ (Ola Gig) ఓలా S1 Z శ్రేణి స్కూటర్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. కొత్త శ్రేణి స్కూటర్లలో Ola Gig, Ola Gig+, Ola S1 Z […]
Honda Activa EV : హోండా యాక్టివా ఈవీ వచ్చేస్తోంది.. ఇదిగో టీజర్ చూడండి..
Honda Activa EV | ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా (Honda) ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి అడుగులు వేస్తోంది. అతిత్వరలో ఓ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేయనున్నట్లు కంపెనీ తాజాగా విడుదల చేసిన టీజర్ ను బట్టి తెలుస్తోంది. హోండా యాక్టివా ఈవీ టీజర్ ఇదిగో..! దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్ యాక్టివాను విద్యుత్ స్కూటర్ రూపం (Activa EV) లో తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. కంపెనీ విడుదల చేసిన టీజర్‌ను […]