Harithamithra Telugu News

ఇకపై పత్తి రైతులకు వాట్సప్ సేవలు

Cotton Farmers | హైదరాబాద్ : పత్తి రైతుల సౌకర్యార్థం తెలంగాణ ప్రభుత్వం వాట్సప్ సేవలను ప్రారంభించింది. వాట్సప్ నంబర్ 8897281111 ద్వారా పత్తి అమ్మకం, కొనుగోళ్లకు సంబంధించిన వివరాలను అందించేందుకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సన్నద్ధమైంది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు పత్తి పంట క్రయవిక్రయాల్లో జాప్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం ఈ సేవలను ప్రారంభించింది. పత్తి కొనుగోళ్లు, అమ్మకం, అర్హత, తదితర వివరాలు, చెల్లింపు స్థితి, సీసీఐ సెంటర్లలో వేచి ఉండే […]

Agri News | తెలంగాణలో సొంతంగా సీడ్‌ గార్డెన్‌ ఏర్పాటు

హైదరాబాద్‌: భవిష్యత్ లో తెలంగాణలో సొంతంగా సీడ్ గార్డెన్ ఏర్పాటు చేసేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageshwar Rao) తెలిపారు. మలేసియా పర్యటనలో ఉన్న మంత్రి.. గురువారం రెండో రోజు పలు సంస్థలను సందర్శించారు. ప్రపంచంలోనూ అతి పెద్ద వ్యాపార ఆధారిత క్రూడ్‌ ‌ఫామాయిల్‌ ఉత్పత్తిదారుల్లో ఒకటైన ఎఫ్‌జీవీ కంపెనీకి చెందిన సీడ్‌ ‌గార్డెన్ ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు. నర్సరీలను, అధునాతన సాంకేతిక పద్ధతులతో ఉన్న విత్తన కేంద్రాన్ని పరిశీలించిన […]

దీపావళి సంద‌ర్భంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ డిస్కౌంట్‌

Festive Discounts on Electric Scooters : భారతదేశ ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న క్వాంటమ్ ఎనర్జీ కొన్ని ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడళ్లపై దీపావళి ఆఫ‌ర్ ను ప్ర‌క‌టించింది. ఎలక్ట్రిక్ మొబిలిటీని ప్రోత్సహించేందుకు పరిమిత-కాల ఆఫర్ 31 అక్టోబర్ 2024 వరకు అందుబాటులో ఉంటుంది. ఆగ్రా, లక్నో, కాన్పూర్‌లలో కొత్తగా ప్రారంభించబడిన అవుట్‌లెట్‌లతో సహా దేశంలోని అన్ని క్వాంటం ఎనర్జీ షోరూమ్‌లలో ఈ డిస్కౌంట్ ఆఫ‌ర్ ను పొంద‌వ‌చ్చు. మూడు మోడళ్లపై తగ్గింపు ధరలు […]

టాటా టిగోర్ EV XE ఫీచర్లు, ధర.. పూర్తి వివరాలు

Tata Tigor EV XE : పర్యావరణ అనుకూలమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కోరుకునే పట్టణ ప్రయాణికుల కోసం ప్ర‌త్యేకంగా మార్కెట్ లోకి వ‌చ్చిన‌ ఒక కాంపాక్ట్ ఎలక్ట్రిక్ సెడాన్ టాటా టిగోర్ EV XE. దీని డిజైన్, ఫీచర్‌లు సిటీ డ్రైవింగ్ కు ఎంతో అనుకూలంగా ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ సెడాన్ నేటి త‌రం కస్టమర్ల డిమాండ్లను తీర్చే అనేక కీలక ఫీచర్లు క‌లిగి ఉంది. టాటా టిగోర్ EV XE ధర టాటా టిగోర్ EV […]

Healthy Food | రోగనిరోధక శక్తి కోసం ఈ కూరగాయలు తప్పనిసరిగా తీసుకోండి..

Healthy Food : గత కొన్ని సంవత్సరాలుగా, పిల్లలే కాదు, పెద్దలు కూడా చాలా వ్యాధినిరోధక శక్తి లోపించి బలహీనంగా మారుతున్నరు. వాతావరణంలో స్వల్ప మార్పుతో కూడా వారు వైరల్, అంటు వ్యాధులకు గురవుతారు. నిజానికి, దీనికి కారణం వేగంగా మారుతున్న జీవనశైలి కారణంగా ప్రజలు జంక్ ఫుడ్‌ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దాని వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు ఉన్న ఆహారపదార్థాలు మన ప్లేట్‌లో నుంచి అదృశ్యమవుతున్నాయి. దీంతో వారు వ్యాధులబారిన పడుతున్నారు. అయితే ఈ […]

MSP Hike | రైతులకు మోదీ ప్రభుత్వం తీపి కబురు

MSP Hike : దీపావళి పండుగ సందర్భంగా మోదీ ప్రభుత్వం రైతులకు తీపి కబురు చెప్పింది. రబీ పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) పెంపునకు బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రివర్గ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. రైతుల ఆదాయాన్ని మెరుగుపరిచేందుకు. రబీ పంటలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుందని వివరించారు. ఆవాలు క్వింటాల్‌కు రూ.300, గోధుమలు రూ.150, […]

ఏపీలో ఐదు మోడల్ సోలార్ గ్రామాలు..కార్యాచరణ సిద్ధం..

Vishakhapatnam : ఆంధ్రప్రదేశ్ లో ఎంపిక చేసిన ఐదు గ్రామాలను పూర్తిగా సౌరశక్తితో నడిచే మోడల్ గ్రామాలు (Solar Powered Model Villages)గా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ప్రకటించారు. కొత్తగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాల్లో సోలార్ యూనిట్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. సోలార్ ఇన్‌స్టాలేషన్‌లకు అర్హులైన కుటుంబాలను గుర్తించాలని సూచించారు. అదనంగా, ఆమె గృహ సముదాయాలు, ఆసుపత్రులు, వాణిజ్య ప్రాంతాలలో సోలార్ ప్యానెల్స్ సెటప్‌లను […]

Medicinal plants | ఈ మొక్కను సరిగ్గా ఉపయోగిస్తే ఎన్నో రుగ్మతలు దూరమవుతాయి..

Ayurvedic medicinal plants : మన ఆయుర్వేదంలో అనేక మొక్కలకు సంబంధించి వాటి ఉపయోగాలు, ప్రమాదాల గురించి ప్రస్తావించి ఉంటుంది. ఇందులో కొన్ని మొక్కలు ఆరోగ్యానికి అమృతంగా పనిచేస్తాయి. అటువంటి మొక్క ఒకటి ఉంది.. ఇది ఉబ్బసం, దురద, పైల్స్, ఆస్తమాతో సహా అనేక సమస్యలకు దివ్యమైన ఔషధంగా పనిచేస్తుంది. కానీ మీరు దానిని సరైన పద్ధతిలో ఉపయోగించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ అద్భుత మొక్క యొక్క ఉపయోగాలు గురించి తెలుసుకుందాం.. సాధారణంగా విషపూరితమైన మొక్కగా భావించే […]

EV News Updates | ఈవీ స్కూట‌ర్ల‌పై ₹30,000 వరకు తగ్గింపు రూ.₹25,000 వరకు అదనపు ప్రయోజనాలు

EV News Updates | భారతదేశంలోని అతిపెద్ద EV కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్, పండుగ సీజన్ కోసం కొనసాగుతున్న బిగ్గెస్ట్ ఓలా సీజన్ సేల్ క్యాంపెయిన్‌లో భాగంగా ‘BOSS 72-అవర్స్‌ రష్’ (BOSS 72-hour Rush )ని ప్రకటించింది. అక్టోబర్ 10 నుంచి 12 వ తేదీ వరకు, కస్టమర్‌లు రూ.49,999 కంటే తక్కువ ధరకే Ola S1 స్కూటర్‌ని సొంతం చేసుకోవచ్చు. ఓలా S1 పోర్ట్‌ఫోలియోలో ₹25,000 వరకు విలువైన అదనపు ప్రయోజనాలను కూడా […]

Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates