Category: E-scooters
Sokudo Electric : తక్కువ ధరలోనే ఎలక్ట్రిక్ స్కూటర్ ను విడుదల చేసిన ఈవీ కంపెనీ
Affordable E-Scooters | ఎకో-ఫ్రెండ్లీ ట్రాన్స్‌పోర్టేషన్‌పై దృష్టి సారించిన ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సోకుడో ఎలక్ట్రిక్ ఇండియా (Sokudo Electric India).. తాజాగా FAME-II స్కీమ్‌కు అనుగుణంగా రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌లను విడుదల చేసింది. బడ్జెట్- ఫ్రెండ్లీ బైక్‌లను ప్రవేశపెట్టడం ద్వారా ఈ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేయాలని భావిస్తోంది. ఇదిలా ఉండగా ఈ సంస్థ 2023లో అమ్మకాల్లో 36 శాతం పెరుగుదలను నమోదు చేసుకుంది. […]
VinFast Klara S | 190కి.మీ మైలేజీ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్.. త్వరలో ఇండియాలో విడుదల..
VinFast Klara S | వియత్నాం దేశానికి చెందిన ఈవీ తయారీ కంపెనీ విన్‌ఫాస్ట్ ఆటో (VinFast Auto) .. ఫిబ్రవరి 25, 2024న తమిళనాడులోని తూత్తుకుడిలో తన ఎలక్ట్రిక్ కార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. అయితే కొద్ది రోజుల్లోనే భారతదేశంలో తన ఎలక్ట్రిక్ స్కూటర్‌లలో ఒకదానికి డిజైన్ పేటెంట్‌ను నమోదు చేసింది. 2017లో ప్రారంభమైన విన్‌ఫాస్ట్ కంపెనీ.. అనతికాలంలోనే అత్యాధుని ఫీచర్లు కలిగిన ప్రీమియం ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసి ప్రసిద్ది చెందింది. అయితే కంపెనీ […]
Fame II subsidies | ఎలక్ట్రిక్ స్కూటరలను తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి ఇంకా కొద్దిరోజులే సమయం!
Fame II subsidies on electric vehicles | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకసారి తన ప్రసంగంలో “యాహీ సమయ్ హై, సహి సమయ్ హై” అని అన్నారు. ఆయన మాటలు వేరే సందర్భం కోసం అన్నప్పటికీ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ఆలోచిస్తున్న వారికి ఈ మాటలు సరిగ్గా సరిపోయి. మీకు ఇష్టమైన ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా బైక్‌ను తక్కువ ధరలో కొనుగోలు చేసే అవకాశాన్ని చేజిక్కించుకోవడానికి బహుషా మీకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి […]
Ev Deals | బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ.24,000 డిస్కౌంట్.. ఈ ఆఫర్ కొద్దిరోజులే..
Ev Deals | ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ బౌన్స్ ఇన్ఫినిటీ (Bounce infinity) తన ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. bounce E1 ఎలక్ట్రిక్ స్కూటర్లపై 21 శాతం డిస్కౌంట్ తో లిమిటెడ్ పిరియడ్ ఆఫర్ ఇప్పుడు అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ కింద కస్టమర్‌లు రూ. 89,999 ఎక్స్-షోరూమ్ ధరకే బౌన్స్ ఇన్ఫినిటీ ఇ-స్కూటర్‌లను కొనుగోలు చేయవచ్చు, అయితే దీని అసలు ధర రూ. 1.13 లక్షలు కాగా ఆఫర్ ఫలితంగా […]
గుడ్ న్యూస్.. Ola Electric S1సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలపై భారీ తగ్గింపు..
ఓలా ఎలక్ట్రిక్ తన S1 స్కూటర్ పోర్ట్‌ఫోలియోపై రూ. 25,000 వరకు ధర తగ్గింపులను (Ola Electric reduces prices ) ప్రకటించింది. ఫిబ్రవరి 16 నుంచే ఈ కొత్త ధరలు అమలులోకి వస్తాయని కంపెనీ పేర్కొంది. సవరించిన ధర పరిమిత కాల ఆఫర్, ఈ నెలకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది అని పత్రికా ప్రకటనలో పేర్కొంది. ధరల తగ్గింపు ఇలా.. Ola S1X+ ధర ఇప్పుడు ₹ 84,999, Ola S1 ఎయిర్ ₹1,04,999, Ola […]
ఈవీ కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. భారీగా ధరలు తగ్గించిన ఎలక్ట్రిక్ వాహన సంస్థ
discount on Okaya EV scooters | ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని చూస్తున్నవారికి గుడ్ న్యూస్.. ఢిల్లీకి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ అయిన Okaya EV ఇటీవల తన ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ ధరలను గణనీయంగా తగ్గించినట్లు ప్రకటించింది. ఈ స్పెషల్ ఆఫర్ ఫిబ్రవరి 29, 2024 వరకు అందుబాటులో ఉండనుంది. ఈ ఆఫర్ లో భాగంగా కంపెనీకి చెందిన అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ. 18,000 వరకు డిస్కౌంట్ ను అందిస్తోంది. […]
Lectrix EV : రూ.79,999 లకే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ చార్జిపై 98కి.మీ మైలేజీ..
Lectrix EV LXS 2.0 electric scooter price in India : భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ అమాంతం పెరుగుతోంది. ఇందులో ద్విచక్ర వాహనాలకు విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. మరోవైపు ఆటోమొబైల్ సంస్థలు పోటీపడి సరికొత్త ఈవీలనుమార్కెట్ లోకి వదులుతున్నాయి. తాజాగా ఎస్ఏఆర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ (SAR Electric Mobility) లో భాగమైన టూ వీలర్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ లెక్ట్రిక్స్ ఈవీ (Lectrix EV).. కొత్తగా LXS 2.0 పేరుతో […]
Okaya EV Motofaast 35 | 120km మైలేజీ తో మార్కెట్ లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర, ఫీచర్లు..
Okaya EV Motofaast 35 : భారత మార్కెట్ లోకి మరో ఎలక్ట్రి స్కూటర్ వచ్చింది. ప్రముఖ ఈవీ కంపెనీ Okaya EV కంపెనీ కొత్తగా మోటోఫాస్ట్ 35 పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను విడుదల చేసింది. అధునాతన స్టైల్, సేఫ్టీ కోరుకునే వారి కోసం దీనిని రూపొందించారు. ఇది భారతదేశలోని అధిక ఉష్ణోగ్రతలు కలిగిన వాతావరణంలో దాని భద్రత ,విశ్వసనీయతకు పేరుగాంచిన అధునాతన LFP బ్యాటరీ సాంకేతికతను కలిగి ఉన్న డ్యూయల్ బ్యాటరీలను ఇందులో […]
Longest Range Electric Scooters | భారత్ లో ఎక్కువ మైలేజీ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ల లిస్ట్ ఇదే..
Longest Range Electric Scooters : భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ రోజురోజుకు వృద్ధి చెందుతోంది. వినియోగదారులను ఆకట్టుకునే మైలేజీ, స్పీడ్ తో అనేక ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్ లు మార్కెట్ లోకి విడుదలవుతున్నాయి. ప్రజల్లో ఎకో-ఫ్రెండ్లీ ట్రాన్స్‌పోర్టేషన్ పై అవగాహన పెరుగుతుండడంతో భారతదేశంలో ఎక్కువ దూరం ప్రయాణించేవి, హైస్పీడ్ తో వెళ్లే స్కూటర్ల గురించి తెలుసుకునేందుకు వినియోగదారులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో ఈవీ మార్కెట్లో కూాడా అనేక ఆప్షన్లు ఉన్నాయి. Longest Range […]
