Harithamithra Telugu News

05 Mar, 2026

Okinawa lite : రూ.75వేలకే ఒకినావా లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్.. దీని రేంజ్ & స్పెసిఫికేషన్స్ ఇవే..

Okinawa lite : ఒకినోవవా కంపెనీ 2015లో ప్రారంభమైన ఒక భారతీయ కంపెనీ. వాహనదారులను గ్రీన్ మొబిలిటీ వైపు నడిపించే లక్ష్యంతో ఎలక్ట్రిక్ స్కూటర్‌లను రూపొందించడంపై దృష్టి పెట్టింది. Okinawa స్మార్ట్, స్టైలిష్,  శక్తి-సమర్థవంతమైన వాహనాలను రూపొందించింది. కొన్ని సంవత్సరాల క్రితం ప్రారంభించబడిన Okinawa Lite Electric స్కూటర్ అన్ని వర్గాలను నుంచి ఆదరణ లభించింది. దాని సొగసైన డిజైన్, ఆకట్టుకునే  ఫీచర్‌లతో విద్యార్థులు.. తక్కువ దూర ప్రయాణాలు చేసేవారికి మంచి చాయిస్ అయింది. ఇది ఒక […]

Electric scooter : రూ.54999, రూ.62999 లకే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు..!!

e-sprinto electric scooters : భారత ఆటోమొబైల్‌ మార్కెట్ లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు వచ్చేశాయి. పెట్రోల్ వాహనాలను ప్రత్యామ్నాయంగా వాహనదారులు ఎలక్ట్రిక్‌ వాహనాలపై మొగ్గుచూపుతుండడంతో ఈవీలకు డిమాండ్‌ పెరుగుతోంది. ఈ క్రమంలో కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థలు సరికొత్త వాహనాలను ప్రవేశపెడుతున్నాయి. తాజా ఇ-స్ప్రింటో (e-sprinto) కంపెనీ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న Rapo, Roamy పేర్లతో కొత్త ఎలక్ట్రిక్‌ వాహనాలను విడుదల చేసింది. ఇందులో మొత్తం 6 మోడళ్లను కలిగి ఉంది. […]

lectrix ECity : చూడ్డానికి సింపుల్ మోపెడ్.. కానీ దీంతో రూ.12 ఖర్చుతో 100 కి.మీ వెళ్లొచ్చు..

ఈ స్కూటర్ ను చూశారా ఇది చూడటానికి చాలా సింపుల్ గా ఉంది. కానీ దీనిలో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి.. ఇది ఎలక్ట్రిక్ వాహనం .. దీన్ని నడిపేందుకు పెట్రోల్ అవసరం లేదు. ఇంతకీ అది ఏ స్కూటర్ అని ఆలోచిస్తున్నారా..? లెట్రిక్స్ (lectrix) అనే కంపెనీ తాజాగా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. దీని పేరు ఈ-సిటీ జిప్ (lectrix ECity electric scooter). ఇది మోడ్రన్ ఎలక్ట్రిక్ స్కూటర్ గా చెప్పుకోవచ్చు. […]

సింగిల్ చార్జిపై 333 కి.మీ ప్రయాణించే ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తోంది.. తుది పరీక్షల్లో బ్రిక్స్ ఎలక్ట్రిక్ ప్రొటోటైప్..

హైదరాబాద్‌కు చెందిన  అనే స్టార్టప్ కంపెనీ బ్రిస్క్ ఈవీ (Brisk Ev) తన మొదటి ఉత్పత్తి అయిన ఆరిజిన్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌ ( Brisk origin pro electric scooter) ను విడుదల చేసింది. కంపెనీ గత కొన్నేళ్లుగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై పని చేస్తోంది. బ్రిస్క్ EV రెండు వేరియంట్‌లలో వస్తుంది అవి మొదటిది ఆరిజిన్  రెండోది ఆరిజిన్ ప్రో. ఆరిజిన్ ప్రో అనేది టాప్ ఎండ్ వేరియంట్. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 333 కిలోమీటర్ల […]

Hero Vida V1 ఎలక్ట్రిక్ స్కూటర్ పై భారీ తగ్గింపు

దీపావళి తర్వాత కూడా ఆఫర్ పొడిగింపు దీపావళి ఉత్సవాల ముగింపు తర్వాత కూడా Hero Vida V1 ఎలక్ట్రిక్ స్కూటర్ పై ఆఫర్ ను కొనసాగిస్తోంది. ఈ ఆఫర్ లో భాగంగా మొత్తం రూ.17,500 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ప్రస్తుతం రూ.1,35,705 లకు ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేయవచ్చు. దీపావళి వేడుకలు ముగిసినప్పటికీ, Hero MotoCorp కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ అనుబంధ సంస్థ, Vida, దాని ఎలక్ట్రిక్ స్కూటర్‌పై డిస్కౌంట్లను పొడిగించింది. ఈ ఆఫర్ గురించి కంపెనీ ఇటీవలే […]

1960’s లో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్ లాంబ్రెట్టా.. మళ్లీ వస్తోంది..

Lambretta భవిష్యత్తులో భారత మార్కెట్‌కు తిరిగి వస్తుందా..? Lambretta Elettra Scooter: బజాజ్ చేతక్ రాక ముందు ఓ ఊపు ఊపిన స్కూటర్ మీకు గుర్తుందా..? 1960, 1970 లలో భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్ బ్రాండ్ లాంబ్రెట్టా (Lambretta).. ఆ కాలంలో ఈ స్కూటర్ చాల పాపులర్. అయితే  ఆ తర్వాత ఆధునిక మోడళ్లు,, స్వదేశీ స్కూటర్ల రాకతో భారతదేశంలో ఈ ఇటాలియన్ బ్రాండ్ క్రమేనా కనుమరుగై పోయిది. అయినప్పటికీ, లాంబ్రెట్టా బ్రాండ్ ఐరోపా […]

Joy e-bike: 6 నెలల్లో 100 కొత్త షోరూమ్‌లు.. విస్తరణ బాటలో Wardwizard

Joy e-bike : ‘జాయ్ ఎలక్ట్రిక్ బైక్ లు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ Wardwizard Innovations & Mobility.. కేవలం 6 నెలల్లో భారతదేశమంతటా 100 కొత్త షోరూంలను ప్రారంభించింది. ఫలితంగా ఈ కంపెనీకి దేశవ్యాప్తంగా ఉన్న టచ్ పాయింట్ల సంఖ్య 750కి చేరింది. ప్రత్యేక డిస్ట్రిబ్యూటర్ షోరూమ్‌లు భారతదేశం అంతటా పశ్చిమాన మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయి. ఉత్తరాన ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, పంజాబ్, జమ్మూ & కాశ్మీర్, […]

Tata Avinya: టాటా నుంచి మరో అద్భుతం.. అదిరిపోయే ఫీచర్లతో ఎలక్ట్రిక్‌ కార్‌..

Tata Avinya: ఎలక్ట్రిక్‌ కార్ల తయారీలో సమూల మార్పులు వచ్చాయి. హైటెక్ ఫీచర్లతో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కార్లను సైతం తయారు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా దేశీయ ఆటోమొబైల్ సంస్థ టాటా మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్‌ కారును తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. బ్రిటీష్‌ లగ్జరీ కార్ల తయారీ సంస్థతో పాటు టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ (TPEM) మధ్య కుదిరిన ఒక ఒప్పందంలో భాగంగా జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) ఎలక్ట్రిఫైడ్‌ మాడ్యులర్ ఆర్కిటెక్చర్ (EMA) ప్లాట్‌ఫాం కొత్త […]

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 280 కి.మీ ప్రయాణించవచ్చు.. అదిరిపోయే ఫీచర్లతో Rivot Motors NX100 ఎలక్ట్రిక్ స్కూటర్‌

Rivot Motors కంపెనీ తాజగా Rivot NX100 పేరుతో అత్యధిక రేంజ్ నిచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ శ్రేణిని ఆవిష్కరించింది. ఇందులో క్లాసిక్, ప్రీమియం, ఎలైట్, స్పోర్ట్స్, ఆఫ్‌ల్యాండర్‌తో సహా ఐదు వేరియంట్‌లు ఉన్నాయి. వీటిలో ప్రతి ఒక వేరియంట్ దేనికదదే బిన్నమైన ప్రాధాన్యతలు, ఫీచర్లను కలిగి ఉన్నాయి. వీటి ఎక్స్ షోరూం ధరలు రూ. 89,000 నుంచి ప్రారంభవమవుతున్నాయి. స్ట్రీట్ రైడర్ వేరియంట్.. క్లాసిక్, ప్రీమియం.. ఎలైట్‌తో సహా మూడు ఉప-వేరియంట్‌లతో వస్తుంది. ఇది 7 రంగులలో […]

Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates