Harithamithra Telugu News

03 Mar, 2026

Bajaj Chetak 2901 | అమ్మ‌కాల్లో దూసుకుపోతున్న బ‌జాజ్ చేతక్ ఎలక్ట్రిక్.. ఒక్క నెల‌లోనే 20,000 బుకింగ్స్‌..

Bajaj Chetak 2901 | ఇటీవ‌లి కాలంలో ఎల‌క్ట్రిక్ వాహ‌నాలకు వినియోగ‌దారుల నుంచి అపూర్వ ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. అన్ని ప్ర‌ముఖ ఈవీ త‌యారీ కంపెనీలు టీవీఎస్‌, బ‌జాజ్‌, ఓలా వంటివి రూ.1 ల‌క్ష లోపే ఎక్స్ షోరూం ధ‌ర‌లో ఇటీవ‌ల కొత్త మోడ‌ళ్ల‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చాయి. ఆఫ‌ర్ల‌తో సంబంధం లేకుండా కొత్త మోడళ్ల అమ్మ‌కాలు జోరుగా సాగుతున్నాయి. దేశీయ ఆటోమొబైల్ కంపెనీ బజాజ్ త‌న ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ 2901 కూడా రూ. 95,998, ఎక్స్-షోరూమ్ ధ‌ర‌ల‌కు విక్ర‌యిస్తోంది. […]

BMW CE 04 Electric Scooter | బిఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్‌లు ఓపెన్‌.. జూలై 24న భార‌త్ లో లాంచ్‌..

BMW CE 04 Electric Scooter | BMW Motorrad ఇండియా.. దేశంలో BMW CE 04 అనే కొత్త ప్రీమియం స్కూటర్‌ను విడుదల చేస్తోంది. ఇది ఆకట్టుకునే ఫీచర్లు, శక్తివంతమైన బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుంది. కంపెనీ త‌న‌ BMW CE 04 ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ కోసం ప్రీ-లాంచ్ బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. ఈ జర్మన్ బ్రాండ్ స్కూటర్‌ను బుక్ చేయడానికి, మీరు సమీపంలోని అధీకృత BMW మోటోరాడ్ డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు. 24 జూలై 2024న […]

Bgauss RUV 350 | 16 అంగుళాల వీల్స్ తో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు అదుర్స్..

Bgauss RUV 350 |  భారతీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ కంపెనీ అయిన BGauss తన సరికొత్త RUV 350 ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్‌ను ఇటీవ‌లే విడుదల చేసింది. ఈ కొత్త ఆఫర్ ధర (ఎక్స్-షోరూమ్) ₹1.10 లక్షల నుంచి ₹1.35 లక్షల మధ్య ఉంటుంది ‘ రైడర్ యుటిలిటీ వెహికల్’గా పిలువబడే RUV 350 ఎలక్ట్రిక్ స్కూటర్.. కాస్త‌ మోటార్ సైకిల్ ల‌క్ష‌ణాల‌ను కూడా క‌లిగి ఉంటుంది. కొనుగోలుదారులను ఆకర్షించేందుకు BGaus ₹20,000 విలువైన ప్ర‌యోజ‌నాల‌ను అంద‌జేస్తోంది. […]

Ola Electric Rush | ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లపై బంపర్ ఆఫర్.. రూ.15,000 వరకు ప్రయోజనాలు.. వివరాలు ఇవే..  

Ola S1 X+ ఇప్పుడు INR 89,999 వద్ద ప్రారంభమవుతుంది; స్టాక్స్ ఉన్నంత వరకు మాత్రమే లోన్లు/క్రెడిట్ కార్డ్ EMIలపై INR 5,000 క్యాష్‌బ్యాక్,  S1 X+పై INR 5,000 ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.2,999 విలువైన ఫ్రీ Ola కేర్+ సబ్‌స్క్రిప్షన్,  S1 ప్రో, S1 ఎయిర్ కొనుగోలుపై ఫైనాన్సింగ్ సౌకర్యం  Ola Electric Rush | బెంగళూరు : ఓలా ఎలక్ట్రిక్ ఈరోజు తన ‘ఓలా ఎలక్ట్రిక్ రష్( Ola Electric Rush )’ ప్రచారంలో […]

కొత్త బ‌జాజ్ చేత‌క్ స్కూట‌ర్‌.. త‌క్కువ ధ‌ర‌.. ఎక్కువ మైలేజీ..

ప్ర‌ముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గ‌జం బజాజ్ ఆటో ఇటీవలే తన ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అత్యంత త‌క్కువ ధ‌ర‌లో కొత్త‌ వేరియంట్ చేతక్ 2901 ఎడిషన్‌ను విడుదల చేసింది. భారతదేశంలో ఈ ఎల‌క్ట్రిక్‌ స్కూటర్ ధర (Bajaj Chetak 2901 price ) రూ. 1 లక్షలోపే ఉంది. ఇది ప్రస్తుతం మార్కెట్‌లో డిమాండ్ ఉన్న Ola S1 Air, Ather 450S వంటి ఈవీ స్కూట‌ర్ల‌తో గ‌ట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధ‌మైంది. బజాజ్ చేతక్ 2901 ఎడిషన్ […]

TVS iQube S vs Ola S1X+ | ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది బెస్ట్..

TVS iQube S vs Ola S1X+ |  భార‌త్ లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. ఏథర్, ఓలా వంటి స్టార్టప్‌లు అనేక వేరియంట్లు మార్కెట్ లోకి విడుద‌ల చేశాయి. బజాజ్, హీరో మోటోకార్ప్‌, TVS వంటి ప్ర‌ధాన కంపెనీలు కేవ‌లం సింగిల్ వేరియంట్ ను మాత్ర‌మే తీసుకువ‌చ్చాయి. అయితే ఈవీ మార్కెట్ లో వారు వెనుకబడి ఉన్నట్లు అనిపించినప్పటికీ, ప్రసిద్ధ OEMలు మెరుగైన డిజైన్, క్వాలిటీ, బ్రాండ్ ఇమేజ్ కారణంగా అమ్మకాల్లో ముందుకు […]

TVS iQube | ఓలాకు పోటీగా త‌క్కువ ధ‌ర‌లో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు తీసుకొచ్చిన‌ టీవీఎస్

TVS iQube ST  | టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో కొత్త బేస్ వేరియంట్‌ను దేశంలో విడుదల చేసింది. కొత్త బేస్ వేరియంట్ 2.2 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. దీని ధర రూ. 94,999 (ఎక్స్-షోరూమ్)కు అందుబాటులో ఉంది. మరొక కీల‌క అంశ‌మేమింటంటే.. ఎప్ప‌టి నుంచో ఎదురుచూస్తున్న TVS iQube టాప్-వేరియంట్ ఎట్ట‌కేల‌కు డెలివరీలను ప్రారంభించినట్లు కంపెనీ వెల్ల‌డించింది. అయితే TVS iQube ST వేరియంట్ ఇప్పుడు . 3.4 kWh, 5.1 kWh రెండు […]

iVOOMi JeetX ZE | రూ. 79,999 ల‌కే స‌రికొత్త ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్.. రేంజ్ 170కి.మీ

Electric Scooter | భార‌త్‌లో ఇప్పుడు ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌దే హవా.. ఇటీవల కాలంలో ఈవీ వాహ‌నాల‌ వినియోగం ఊహించ‌నంత‌గా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో బ‌డా కంపెనీలు సరికొత్త ఫీచ‌ర్ల‌తో ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌ను మార్కెట్ లోకి తీసుకువ‌స్తున్నాయి. ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ iVOOMi తాజాగా భారతదేశంలో JeetX ZE ఇ-స్కూటర్‌ను విడుదల చేసింది. అత్య‌ధిక మైలేజ్‌ను ఇచ్చే ఈవీ స్కూటర్‌ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. దీని ధర రూ.79,999గా ఉంది. ఈ స్కూటర్ 2.1kWh, […]

Ola Electric S1 X | ఓలా బడ్జెట్ ఫ్రెండ్లీ స్కూటర్ డెలివరీలు షురూ.. ధర కేవలం రూ.69,999లకే

Ola Electric S1 X | ఓలా ఎలక్ట్రిక్ భారతదేశ వ్యాప్తంగా తన సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ S1 Xని డెలివరీ చేయడం ప్రారంభించింది. బడ్జెట్-ఫ్రెండ్లీగా  రూపొందించబడిన ఈ కొత్త ఆఫర్ మూడు బ్యాటరీ కాన్ఫిగరేషన్‌లలో వస్తుంది అవి 2 kW, 3 kW, 4 kW. ఈ మోడల్‌ల ఎక్స్-షోరూమ్ ధరలు వరుసగా ₹ 69,999, ₹ 84,999,  ₹ 99,999, Ola ఎలక్ట్రిక్ తన స్కూటర్ల ధరలను భారీగా తగ్గించింది.  ప్రస్తుతం  ఓలా S1 […]

Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates