Harithamithra Telugu News

03 Mar, 2026

Tata Festival of Cars | టాటా ఎల‌క్ట్రిక్ కార్ల‌పై భారీ ఆఫ‌ర్ Nexon.ev, Punch.ev ల‌పై రూ. 3 లక్షల వరకు ధర తగ్గింపు

Tata Motors | టాటా మోటార్స్ త‌న‌ ఫెస్టివల్ ఆఫ్ కార్స్ (Festival of Cars) ఈవెంట్‌లో భాగంగా, కంపెనీకి చెందిన‌ అత్యంత ప్రజాదరణ పొందిన EV మోడళ్లపై భారీ డిస్కౌంట్ ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించింది. డబ్బుకు అత్యుత్త‌మ‌ విలువ కోసం ICE మోడల్‌లను ఆశ్రయించే సగటు భారతీయ వినియోగదారుకు ఇది సువ‌ర్ణావ‌కాశ‌మ‌ని టాటా కంపెనీ పేర్కొంది. Tata భారీ తగ్గింపులను అందిస్తోంది, Nexon.ev ఇప్పుడు ₹12.49 లక్షల ధరకు అందుబాటులో ఉంది. ఇది దాని పెట్రోల్, డీజిల్ […]

Tata Nexon EV Discount | టాటా నెక్సాన్ EV కొనుగోలు ఇదే సరైన సమయం.. రూ.2 లక్షల వరకు తగ్గింపు

Tata Nexon EV Discount | టాటా మోటార్స్ Nexon EVపై ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. ఇది ఇటీవల విడుదల చేసిన Curvv EV ప్రభావమై ఉండ‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు. టాటా క‌ర్వ్ ఈవీ ఎక్స్-షోరూమ్ ధ‌ర‌ రూ. 17.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఎల‌క్ట్రిక్ కారు కొనాల‌నుకున్న‌వారికి Nexon EV ఇప్పుడు బెస్ట్ ఆప్ష‌న్ గా చెప్ప‌వ‌చ్చు. అయితే, డీలర్‌షిప్‌లలో ఈ డిస్కౌంట్లు వేర్వేరుగా ఉండవచ్చని గుర్తుంచుకోవాలి. Tata Nexon EV Discount టాటా మోటార్స్ నెక్సాన్ […]

TATA Curvv EV | రూ. 17.49 లక్షలతో టాటా క‌ర్వ్ ఈవీ.. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఇవే..

TATA Curvv EV  | టాటా మోటార్స్ Cruvv EV ని భారతదేశంలో ప్రారంభించింది. టాటా మోటార్స్ నుంచి ఇది ఐదో ఆల్-ఎలక్ట్రిక్ వాహనం. Cruvv SUV ఐసీఈ వెర్షన్‌తో పాటు కొత్త టాటా క‌ర్వ్‌ EVని కూడా పరిచయం చేసింది. ICE వెర్షన్ వచ్చే నెలలో విక్ర‌యాలు జ‌ర‌పనున్నారు. Cruvv EV ధర రూ.17.49 లక్షల నుంచి రూ.21.99 లక్షల మధ్య ఉంది. కొత్తగా విడుదల చేసిన ఎలక్ట్రిక్ SUV గురించి మీరు తెలుసుకోవలసిన అన్ని […]

Nissan Ariya EV | కొత్తగా నిస్సాన్ ఎలక్ట్రిక్ కారు.. ఫుల్ ఛార్జ్ తో 500 కి.మీలు ప్రయాణించవచ్చు.. !

Nissan Ariya EV: భారత్ ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్  కార్లకు విపరీతంగా డిమాండ్ పెరిగిపోతోంది. దీంతో ప్రముఖ కార్ల తయారీ కంపెనీలన్నీ కొత్తగా ఎలక్ట్రిక్ వాహనాలపై ఫోకస్ పెట్టాయి. అయితే నిస్సాన్ కంపెనీ కూా తన కొత్త ఎలక్ట్రిక్ కారును త్వరలో భారత్ లో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. దీనికి ముందు నిస్సాన్ ఎక్స్-ట్రైల్ ప్రారంభించనుంది. దీని బుకింగ్ కూడా ప్రారంభించనుంది. నిస్సాన్ తన కొత్త EV అయిన  నిస్సాన్ ఆరియా (Nissan Ariya EV)ను దేశంలో […]

టాటా Curvv EV లాంచ్‌కు ముందే ఫీచర్లు వెల్లడయ్యాయి

TATA Curvv EV | టాటా మోటార్స్ ఇటీవలే Curvvని ICE మరియు EV వేరియంట్ల‌లో ఆవిష్కరించింది. దీనిని త్వరలో భారతదేశంలో ప్రారంభించేందుకు టాటామోటార్స్ సిద్ధ‌మైంది. టాటా Curvv ఒక మిడిల్ రేంజ్ SUV. వెనుక వైపున కూపే డిజైన్‌ను కలిగి ఉంది. ఇది సెగ్మెంట్‌లోని మొదటి వాహనం. టాటా మోటార్స్ Curvv కు సంబంధించిన పూర్తి వివ‌రాలను దాని ఫీచ‌ర్ల‌ను ఇప్ప‌టివ‌ర‌కు బహిర్గతం చేయలేదు, అయినప్పటికీ, కార్ వాలే సంస్థ టాటా క‌ర్వ్ ఈవీకి సంబంధించిన […]

టాటా టియాగో EV, MG కామెట్ EVకి పోటీగా రెనాల్ట్ క్విడ్ ఎలక్ట్రిక్ కారు వస్తోంది..

Renault Kwid EV | ఇటీవల యూరప్ లో కనిపించిన Dacia Spring ఆల్-ఎలక్ట్రిక్ కారు త్వరలో అంతర్జాతీయ మార్కెట్‌లలో Renault Kwid EVగా రీబ్రాండ్ చేయవచ్చని  తెలుస్తోంది. వాస్తవానికి, ఇది భారతదేశంలో విక్రయిస్తున్న రెనాల్ట్ క్విడ్ పెట్రోల్-ఆధారిత డాసియా స్ప్రింగ్ కు ఎలక్ట్రిక్ వెర్షన్    రెనాల్ట్ 2020 ఆటో ఎక్స్‌పోలో Kwid EV  కాన్సెప్ట్‌ను కూడా ప్రదర్శించింది.  అయితే ఈ Dacia Spring EV త్వరలోనే రెనాల్ట్ క్విడ్ EV గా భారతదేశానికి  వస్తుదని […]

Tiago iCNG AMT | తక్కువ ఖర్చుతో ప్రయాణం.. ఇంకా ఎన్నో బెస్ట్ ఫీచర్ల్స్.. మీరు తెలుసుకోవలసిన 5 విషయాలు..

భారతదేశపు మొట్టమొదటి ఆటోమేటిక్ CNG-పవర్డ్ హ్యాచ్‌బ్యాక్, టియాగొ iCNG AMT గురించి మీరు తెలుసుకోవలసినది ఇక్కడ ఉంది. టాటా మోటార్స్ ఇటీవలే భారత మార్కెట్‌లో మొట్టమొదటి CNG ఆధారిత ఆటోమేటిక్ హ్యాచ్‌బ్యాక్, టియాగో  iCNG AMTని విడుదల చేసింది. టాటా మోటార్స్ ఎల్లప్పుడూ తన iCNG పోర్ట్‌ఫోలియోలో తన పెట్రోల్ వాహనాలలో ఉన్న అన్ని ఫీచర్లతో తీసుకురావాలని చూస్తోంది.  అలాగే ఇప్పుడు కొత్తగా  కంపెనీ CNG AMT వేరియంట్లను కూడా ప్రారంభించింది. ఈ Tiago iCNG గురించి […]

ఎలోన్ మస్క్ టెస్లా EV త్వరలో భారత్ లోకి ప్రవేశించనుందా? కేంద్రం కొత్త విధానం ఏం చెబుతోంది.?  

Tesla to enter India soon | బిలియనీర్ ఎలోన్ మస్క్ (Elon Musk) నేతృత్వంలోని టెస్లా .. భారత్ లోకి ప్రవేశించేందుకు మర్గం సుగమమవుతోంది. EVలపై రాయితీ దిగుమతి సుంకాలను పొడిగించే విధానాన్ని కేంద్రం ప్రస్తుతం ఖరారు చేస్తోంది. ఈ పరిణామం ఇది టెస్లా కారు ఇండియాలో విక్రయాలకు దార్లు తెరుచుకునే అవకాశం ఉందని ది ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ₹ 30 లక్షల ($36,000) కంటే ఎక్కువ విలువైన  ఎలక్ట్రిక్ కార్లపై రాయితీ దిగుమతి […]

మార్చి 5న BYD Seal EV లాంచ్‌.. దీని ధరలు, స్పెసిఫికేషన్లు ఇవే..

BYD Seal India launch | ప్ర‌ముఖ ఆటోమొబైల్ సంస్థ BYD Auto తన ఈవీ పోర్ట్‌ఫోలియోను విస్త‌రిస్తోంది. ఈమేర‌కు భారతదేశంలో మూడవ మోడల్.. Seal ఆల్-ఎలక్ట్రిక్ సెడాన్ ను మార్చి 5న లాంచ్ చేయడానికి స‌న్నాహాలు చేస్తోంది. కాగా BYD India లైనప్‌లో ఇప్ప‌టికే Atto 3 SUV, e6 MPV వాహ‌నాలు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. ఈ సీల్ ఎలక్ట్రిక్ వాహనాన్ని ఇటీవల చెన్నై శివార్లలోని ర‌హ‌దారుల‌పై ప‌రీక్షించిన వీడియోలు, ఫొటోలు వైర‌ల్ అయ్యాయి.. […]

Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates