ఒకినావా ఎలక్ట్రిక్ వాహనాలపై extended warranty
Okinawa extended warranty : ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలనుకునేవారికి శుభవార్త.. ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఒకినోవా తాజాగా తమ అన్ని ఎలక్ట్రిక్ వాహనాలలో ఎక్స్‌టెండెడ్ వారంటీ ప్రోగ్రామ్ (EWP)ని ప్రకటించింది. USAలోని న్యూయార్క్‌లోని ప్రధాన కార్యాలయమైన Assurant వ్యాపార సేవల సంస్థ భాగస్వామ్యంతో ఈ కొత్త స్కీమ్‌ను ప్రకటించబడింది. నూతన వారంటీ పథకం కింద ట్రాక్షన్ మోటార్లు, కంట్రోలర్లు, DC-DC కన్వర్టర్లు, ఛార్జర్‌లు వంటి పవర్‌ట్రెయిన్ భాగాలు కవర్ చేయబడతాయి. ఒకినావా వైరింగ్ హార్నెస్‌లు,…
