Ev పరిశ్రమ కోసం bajaj auto భారీ పెట్టుబడి

భారతదేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహన దిగ్గ‌జం bajaj auto (బజాజ్ ఆటో లిమిటెడ్..) తాజాగా ఎల‌క్ట్రిక్ వాహ‌నాల కోసం కొన్ని ప్రతిష్టాత్మక ప్లాన్‌లను ప్రకటించింది. మహారాష్ట్రలోని అకుర్డి (పుణె)లో కొత్త ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్ నిర్మాణం కోసం అలాగే ఎగుమతుల కోసం రూ. 300 కోట్లు (USD 40 మిలియన్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ గురువారం ప్రకటించింది. వాస్తవానికి, బజాజ్ ఇప్పటికే తన సరికొత్త తయారీ కేంద్రం వద్ద వ‌ర్క్‌ను ప్రారంభించింది. ఈ యూనిట్లో సంవత్సరానికి […]

Continue Reading

Okinawa Autotech ఏడాదిలోనే లక్ష అమ్మకాలు

Okinawa Autotech : ఎల‌క్ట్రిక్ టూవీల‌ర్ కంపెనీ ఒకినావా త‌న అమ్మ‌కాల‌తో దూసుకుపోతోంది. హై-స్పీడ్ లో -స్పీడ్ మోడ‌ళ్లుఅన్నీ క‌లిపి దేశంలో 100,000 యూనిట్లను విక్ర‌యించింది. ఈ సంవత్సరం విక్రయాల ఊపందుకోవడానికి ప్రధానంగా అత్యంత పాపుల‌ర్ అయిన, అలాగే స్థానికంగా తయారు చేయబడిన iPraise+ అలాగే ప్రైజ్ ప్రో మోడ‌ళ్లే కార‌ణం. ఇది వార్షిక అమ్మకాలలో దాదాపు 60 – 70 శాతం వాటాను కలిగి ఉంది. ఒకినావా క్లిష్టమైన డిజైన్‌లు, హై-టెక్ సామర్థ్యాలతో భారతదేశంలో ఆదర్శవంతమైన […]

Continue Reading
Bounce-Infinity-E1

 రూ.35తో బ్యాట‌రీ మార్చుకోండి..

Bounce Infinity E1 electric scooter విశేషాలు Bounce Infinity E1 electric scooter : బెంగళూరుకు చెందిన‌ బైక్ రెంటల్ స్టార్టప్, బౌన్స్, ఇటీవల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలోకి ప్రవేశించింది. కంపెనీ భారతదేశంలో తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్, బౌన్స్ ఇన్ఫినిటీ E1 ను విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. సింగిల్ చార్జిపై , సుమారు 85కిలోమీట‌ర్ల రేంజ్ , గంట‌కు 65కి.మి వేగం అదికూడా రూ.69వేల‌కే ల‌భిస్తుండ‌డంతో అంద‌రి దృష్టి ఈ Bounce […]

Continue Reading
hero electric sales

ఈవీ అమ్మ‌కాల్లో Hero Electric దూకుడు..

న‌వంబ‌ర్‌-2021లో 7000+ వాహ‌నాల విక్ర‌యాలు Hero Electric Ev Sales : ఎల‌క్ట్రిక్ వాహ‌నాల అమ్మ‌కాల్లో హీరో ఎల‌క్ట్రిక్ దూసుకుపోతోంది. 20121 నవంబర్ లో హీరో ఎలక్ట్రిక్ కంపెనీ సుమారు 7,000 పైగా హై-స్పీడ్ ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను EVలను విక్రయించింది.  మ‌రోవైపు హీరో ఎలక్ట్రిక్ తన సేల్స్ టచ్‌పాయింట్‌లను కూడా విస్త‌రించుకుంటూ పోతోంది. Hero Electric నవంబర్ 2021 నెలలో తన విక్రయాల గ‌ణంకాల‌ను ప్రకటించింది.  ఈ కాలంలో JMK రీసెర్చ్/ VAHAN డ్యాష్‌బోర్డ్ వెల్ల‌డించిన తాజా […]

Continue Reading
Greaves Electric Mobility

త‌మిళ‌నాడులో అతిపెద్ద ఈవీ ఫ్యాక్ట‌రీ

Greaves Electric Mobility  తన అతిపెద్ద ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌(EV) ఉత్పత్తి కేంద్రాన్ని తమిళనాడులోని రాణిపేటలో ప్రారంభించింది. ఈ ప‌రిశ్ర‌మ చుట్టూ ఉన్న పచ్చని భూభాగాన్ని సంరక్షించడానికి నిర్మించిన కొత్త 35 ఎకరాల ప్లాంట్ తమిళనాడులోని పారిశ్రామిక కేంద్రంలో ఉందని కంపెనీ పేర్కొంది. భార‌తీయ మార్కెట్‌తోపాటు విదేశీ మార్కెట్‌లకు ఎలక్ట్రిక్ మొబిలిటీ హబ్‌గా ఉపయోగపడుతుందని తెలిపింది. భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో తన వాటాను విస్తరించేందుకు సుమారు రూ.700 కోట్ల పెట్టుబడి పెట్టింది. రాణిపేట ప్లాంట్ ఈ ఆర్థిక […]

Continue Reading
hero motocarp electric scooter 2

Vida బ్రాండ్ కింద Hero MotoCorp ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు! 

Hero MotoCorp : కొద్ది రోజుల క్రితమే, హీరో మోటోకార్ప్ తమ మొదటి ఎల‌క్ట్రిక్ వాహ‌నాన్ని 2022 మార్చి నాటికి మార్కెట్‌లోకి ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్లు కంపెనీ ధ్రువీకరించింది. అయితే హీరో మోటోకార్ప్ త‌యారు చేసే ఎలక్ట్రిక్ వాహనాలు ఏ బ్రాండ్ పేరుతో ఉండబోతున్నాయనే విషయంలో కొత్త‌పేరు వినిపిస్తోంది. ప్రభుత్వ అధికారిక ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రీ లో ‘విడా’ పేరుతో మ‌ల్టీ ట్రేడ్‌మార్క్‌లను హీరో మోటోకార్ప్ దాఖలు చేసిందని తెలిసింది. దేశంలోని ఏస్ ద్విచక్ర వాహన దిగ్గజం విడా ఎలక్ట్రిక్.. విడా […]

Continue Reading
BLive.. multi-brand EV store

హైదరాబాద్‌లో BLive.. multi-brand EV store

Hero Electric, Ampere, Go Zero, Light speed మొదలైన బ్రాండ్‌లకు సంబంధించిన‌ ఉత్పత్తులను అందించే దేశ‌పు తొలి ఆన్‌లైన్ EV మార్కెట్‌ ప్లేస్‌ను BLive కంపెనీ ప్రారంభించింది. ఈ బ్రాండ్‌ల నుండి EVలు ఇప్పుడు ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లోనూ BLive స్టోర్‌లో అందుబాటులో ఉండ‌నున్నాయి. BLive తన మొదటి EV ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. తన మల్టీ-బ్రాండ్ EV స్టోర్ ప్లాట్‌ఫారమ్‌ను ఆఫ్‌లైన్‌లో తీసుకున్నట్లు కంపెనీ ప్రకటించింది. భారతీయ బ్రాండ్లు రూపొందించిన/ తయారు చేసిన ఎలక్ట్రిక్ […]

Continue Reading
zypp electric mobility

విస్త‌ర‌ణ బాట‌లో Zypp Electric

భారతదేశపు మొట్టమొదటి EV D2C (డైరెక్ట్-టు-కన్స్యూమర్) వ్యాపార సంస్థ Zypp ఎలక్ట్రిక్ విస్త‌ర‌ణ బాట‌ప‌ట్టింది. Zypp ప్రస్తుతం ఢిల్లీ, గుర్గావ్, ఘజియాబాద్, నోయిడా, ఫరీదాబాద్, ముంబై, బెంగళూరు, పూణే తోపాటు హైదరాబాద్ వంటి తొమ్మిది నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇది 300 మంది క్లయింట్‌లను కలిగి ఉంది. FY2022 నాటికి 1,000+ భాగస్వాములను చేరుకోవాలని యోచిస్తోంది. భారతదేశంలోని ప్రముఖ EV లాజిస్టిక్స్ టెక్ డెలివరీ స్టార్టప్‌లలో ఒకటైన Zypp Electric దేశం యొక్క మొట్టమొదటి EV D2C […]

Continue Reading
hero electric

Hero Electric దూకుడు

2022 చివ‌రి నాటికి 1000 సేల్స్ స‌ర్వీస్ పాయింట్స్‌ Hero Electric : 2022 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి హీరో ఎలక్ట్రిక్ 1,000 సేల్స్ టచ్‌పాయింట్‌లను ఏర్పాటు చేయాల‌ని భావిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి స‌బ్సిడీలు, వినియోగదారులకు నుంచి అపూర్వ ఆద‌ర‌ణ, మెరుగైన మౌలిక సదుపాయాలతో అభివృద్ధి ప‌థ‌కంలో దూసుకెళ్తున్న‌ట్లు కంపెనీ పేర్కొంది. హీరో ఎలక్ట్రిక్ గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దాని విక్రయాలను రెట్టింపు చేసేందుకు ప్రొడ‌క్టివిటీని విస్తరించనున్నట్లు ప్రకటించింది. […]

Continue Reading