Category: General News
Udyanotsav | రాష్ట్రపతి భవన్ లో 29 నుంచి ఉద్యానోత్సవ్
Udyanotsav 2025 | సికింద్రాబాద్ బోలారమ్‌లోని రాష్ట్రపతి నిలయం (RashtrapatiBhavan)లో డిసెంబర్ 29, 2024 నుండి 15 రోజుల పాటు ఉద్యాన ఉత్సవ్‌ను నిర్వహించనున్నారు. వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ (MANAGE) సహకారంతో దీనిని నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ మరియు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, జరుపుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రకృతి, ప్రజల భాగస్వామ్యం ద్వారా పర్యావరణ పరిరక్షణ మరియు స్థిరత్వాన్ని ప్రోత్సహిస్తుంది. ప్రజలు థీమాటిక్ స్టాల్స్‌ను సందర్శించడం […]
Ather Rizta Best Deal | ఏథర్ రిజ్టా ఫ్యామిలీ స్కూటర్ పై ఆకర్షణీయమైన డీల్స్..
Ather Rizta Best Deal | న్యూ ఇయర్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు పెంచడానికి ముందుగానే ఫ్లిప్‌కార్ట్ (Flipkart) లో ఏథర్ రిజ్టా పై గొప్ప డీల్‌లను అందిస్తోంది. ఏథర్ ఎనర్జీ పోర్ట్‌పోలియోలో ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ గా పాపులర్ అయిన రిజ్టా వేరియంట్ తో కంపెనీ విక్రయాలు గణనీయంగా పెరిగాయి. రిజ్టా ప్రారంభ ధర రూ. 1.10 లక్షల నుంచి రూ. 1.47 లక్షల (ఎక్స్-షోరూమ్ ) ఉన్నాయి. అయితే మీరు ఈ ఎలక్ట్రిక్ […]
Green Power Generation | తెలంగాణకు 20 గిగావాట్ల గ్రీన్ పవర్
Green Power Generation : తెలంగాణలో 20 గిగావాట్ల (20GW) గ్రీన్ పవర్ ఉత్పత్తి చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి మల్లు విక్రమార్క వెల్లడించారు. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, 2030 నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. డిసెంబరు 14 నుంచి 20 వరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణలో విద్యుత్ పొదుపు వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర […]
Cheapest Electric Car : మార్కెట్లో చవకైన ఈవీ.. రూ.4 లక్షలకే..
Cheapest Electric Car : భారతీయ రోడ్లపై ఇప్పుడు ఎక్కడ చూసినా ఎలక్ట్రిక్ వాహనాలే కనిపిస్తున్నాయి. రవాణా ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రజలు ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల వైపు మొగ్గుచూపుతున్నారు. దేశీయ, విదేశీ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ కార్లనే తయారు చేసే పనిలో పడ్డాయి. తక్కువ ధరకు లభించే ఎలక్ట్రిక్ కార్ల కోసం భారతీయ వినియోగదారులు ఎదురుచూస్తున్నారు. ఇలాంటి వారి కోసమే త్వరలో అతి చౌకైన ఎలక్ట్రిక్ కారు భారత్‌లో రిలీజ్ కానుంది. PMV EaS-E కంపెనీ తయారు […]
Oil Plam | రైతు ఇంటి వద్దే పామాయిల్ కొనుగోలు చేస్తాం..
Telangana | తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆయిల్ పామ్ (Oil Plam ) సాగుపై ఫోకస్ పెట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageshwar Rao ) సూచించారు. మహబూబ్ నగర్ జిల్లాలో రెండు పామాయిల్ మిల్లులు ఏర్పాటు చేస్తామని, పామాయిల్ పంటను రైతు ఇంటి వద్దనే కొంటామని తెలిపారు. పాలమూరు జిల్లాలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న రైతు పండుగ కార్యక్రమంలో మంత్రి తుమ్మల పాల్గొని మాట్లాడారు. వలస జిల్లాగా పేరు పొందిన […]
TVS iQube Price Drop | టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ పై భారీ డిస్కౌంట్..
TVS iQube Price Drop | టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ పై భారీ డిస్కౌంట్.. ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఎక్కడ ఎలా కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? మీ కలను సాకారం చేసుకోవడానికి ఇదే సరైన సమయం. ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ కింద అనేక హాట్ డీల్‌లను అందిస్తోంది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ స్కూటర్లపై కూడా భారీగా డిస్కౌంట్ ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. భారతదేశంలో మూడవ అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ స్కూటర్ […]
Honda Activa EV : హోండా యాక్టివా ఈవీ వచ్చేస్తోంది.. ఇదిగో టీజర్ చూడండి..
Honda Activa EV | ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా (Honda) ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి అడుగులు వేస్తోంది. అతిత్వరలో ఓ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేయనున్నట్లు కంపెనీ తాజాగా విడుదల చేసిన టీజర్ ను బట్టి తెలుస్తోంది. హోండా యాక్టివా ఈవీ టీజర్ ఇదిగో..! దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్ యాక్టివాను విద్యుత్ స్కూటర్ రూపం (Activa EV) లో తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. కంపెనీ విడుదల చేసిన టీజర్‌ను […]
Oben Rorr EZ | రూ. లక్షలోపే అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్.. సింగిల్ చార్జిపై ఏకంగా 175 కి.మీ రేంజ్
Oben Rorr EZ | బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ, ఒబెన్ ఎలక్ట్రిక్ కొత్తగా Rorr EZ ఎలక్ట్రిక్ బైక్ ను కేవలం ₹89,999 ధరకు విడుదల చేసింది. అర్బన్ యూత్ ను లక్ష్యంగా చేసుకుని ఆధునిక హంగులతో దీన్ని రూపొందించింది. ఈ కొత్త బైక్ మూడు బ్యాటరీ కాన్ఫిగరేషన్లో అందుబాటులో ఉంది అవి.. Rorr EZ దాని డిజైన్, అధునాతన సాంకేతికత.. అందుబాటు ధరలతో నగర రవాణాను సమూలంగా మార్చే లక్ష్యంతో కంపెనీ […]
ZELIO Ebikes : సరికొత్త ఈవీ స్కూటర్ లాంచ్.. సింగిల్ చార్జిపై 100కి.మీ మైలేజీ
ZELIO Ebikes, : ఎలక్ట్రిక్ టూ-వీలర్ తయారీదారు ZELIO Ebikes, తన సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ X-MEN 2.0 ని నవంబర్ 12న విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ లో-స్పీడ్ స్కూటర్ ప్రతి ఛార్జ్‌కు 100 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. X-MEN 2.0 ఎలక్ట్రిక్ స్కూటర్ గతంలో వచ్చిన X-MEN మాదిరిగానే కనిపిస్తుంది. అయితే కొత్త వెర్షన్ వెర్షన్ పనితీరు, డిజైన్ రెండింటిలోనూ అనేక అప్ డేట్ లను కలిగి ఉంది. విద్యార్థులు, ఆఫీస్ ఉద్యోగులు, ఇతర […]
