Tag: Ev news
Ather Energy | శ్రీలంక మార్కెట్ లో త్వరలో ఏథర్ ఎనర్జీ ఈవీ స్కూటర్లు
Ather Energy | ఏథర్ ఎనర్జీ తన రెండవ అంతర్జాతీయ మార్కెట్ అయిన శ్రీలంక (Sri Lanka)కు విస్తరించే ప్రణాళికలను ప్రకటించింది. సెన్సెయ్ క్యాపిటల్ పార్ట్‌నర్స్, అట్మాన్ గ్రూప్, సినో లంక ప్రైవేట్ లిమిటెడ్‌ల జాయింట్ వెంచర్ అయిన ఎవల్యూషన్ ఆటో సహకారంతో ఏథర్ ఎనర్జీ రాబోయే త్రైమాసికంలో శ్రీలంక మార్కెట్లో తన మొదటి ఎక్స్ పీరియన్స్ సెంటర్ ను ప్రారంభించనుంది. ఏథర్ జాతీయ పంపిణీదారుగా, ఎవల్యూషన్ ఆటో శ్రీలంకలో అథర్ ఎనర్జీ విక్రయాలు, సర్వీస్ యాక్టివిటీస్ […]
Electric vehicle Adoption | ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణకు కేంద్రం భారీగా ప్రోత్సాహకాలు..
Electric vehicle adoption | ఎలక్ట్రిక్ వాహనాల (EVలు) స్వీకరణను వేగవంతం చేయడానికి, అలాగే దేశీయంగా ఈవీల తయారీని పెంచేందుకు ప్రభుత్వం ఇటీవల అనేక కొత్త కార్యక్రమాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (FY25) భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు 1.5 లక్షల యూనిట్లకు చేరుకోవచ్చని అంచనాలు ఉన్నాయి. దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల స్వీకరణ కూడా పెరుగుతోంది. e-2W అమ్మకాలు FY24లో 17,52,406 యూనిట్లకు పెరిగాయి. JMK రీసెర్చ్ అండ్ అనలిటిక్స్ తాజా నివేదిక ప్రకారం.. […]
Electric bike | రూ. 1.19 లక్షలతో విడుదలైన GT టెక్సా ఎలక్ట్రిక్ బైక్.. స్పెక్స్, ఫీచర్లు ఇవే..
GT Texa electric bike | జిటి ఫోర్స్ (GT Force) తాజాగా భారత్ లో కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. GT Texa అని పిలిచే ఈ బ్యాటరీతో నడిచే ఈ బైక్ ధర రూ. 1,19,555 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. గుర్గావ్ ఆధారిత EV తయారీ స్టార్టప్ ప్రారంభించిన మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఇదే కావడం విశేషం. TEXA Electric Bike స్పెక్స్ & ఫీచర్లు GT టెక్సా ఎలక్ట్రిక్ బైక్ లో ఇన్సులేట్ […]
Ola Electric Rush | ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లపై బంపర్ ఆఫర్.. రూ.15,000 వరకు ప్రయోజనాలు.. వివరాలు ఇవే..
Ola S1 X+ ఇప్పుడు INR 89,999 వద్ద ప్రారంభమవుతుంది; స్టాక్స్ ఉన్నంత వరకు మాత్రమే లోన్లు/క్రెడిట్ కార్డ్ EMIలపై INR 5,000 క్యాష్‌బ్యాక్, S1 X+పై INR 5,000 ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.2,999 విలువైన ఫ్రీ Ola కేర్+ సబ్‌స్క్రిప్షన్, S1 ప్రో, S1 ఎయిర్ కొనుగోలుపై ఫైనాన్సింగ్ సౌకర్యం Ola Electric Rush | బెంగళూరు : ఓలా ఎలక్ట్రిక్ ఈరోజు తన ‘ఓలా ఎలక్ట్రిక్ రష్( Ola Electric Rush )’ ప్రచారంలో […]
iVOOMi JeetX ZE | రూ. 79,999 లకే సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ 170కి.మీ
Electric Scooter | భారత్‌లో ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలదే హవా.. ఇటీవల కాలంలో ఈవీ వాహనాల వినియోగం ఊహించనంతగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో బడా కంపెనీలు సరికొత్త ఫీచర్లతో ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్ లోకి తీసుకువస్తున్నాయి. ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ iVOOMi తాజాగా భారతదేశంలో JeetX ZE ఇ-స్కూటర్‌ను విడుదల చేసింది. అత్యధిక మైలేజ్‌ను ఇచ్చే ఈవీ స్కూటర్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. దీని ధర రూ.79,999గా ఉంది. ఈ స్కూటర్ 2.1kWh, […]
Ampere Nexus : తక్కువ ధరలోనే ఆంపియర్ నెక్సస్ స్కూటర్ వచ్చేసింది… ఫీచర్లు, ధరల వివరాలు ఇవే..
Ampere Nexus launched | ఆంపియర్ ఎలక్ట్రిక్ కంపెనీ తన సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ నెక్సస్‌ను రూ. 1.10 లక్షల ప్రారంభ ధరతో భారతదేశంలో విడుదల చేసింది. ఇది కంపెనీ నుంచి వచ్చిన మొట్టమొదటి ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది సరికొత్త ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. Nexus ఎలక్ట్రిక్ స్కూటర్ EX, ST అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. Ampere Nexus launched in India ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ పరిశీలిస్తే.. మొదటగా […]
E-3W | ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ 3-వీలర్ మార్కెట్‌గా చైనాను అధిగమించిన భారత్
Electric Three Wheelers in India | భారత్ లో ఈవీ మార్కెట్ దూసుకుపోతోంది. ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాలే కాకుండా ఎలక్ట్రిక్ కార్లతోపాటు త్రీవీలర్లు పెద్ద ఎత్తున అమ్మకాలు కొనసాగుతున్నాయి. తాజాగా IEA కొత్త నివేదిక ప్రకారం, 2023లో ప్రపంచవ్యాప్తంగా విక్రయించిన ప్రతీ ఐదు ఎలక్ట్రిక్ త్రీవీలర్లలో ఒకటి ఎలక్ట్రిక్ వేరియంట్ ఉంటోంది. వాటిలో దాదాపు 60% భారతదేశంలోనే సేల్ అయ్యాయయని తాజా నివేదిక వెల్లడించింది. ” గ్లోబల్ ఎలక్ట్రిక్ వెహికల్ ఔట్‌లుక్ ” నివేదిక ప్రకారం.. భారతదేశంలో […]
EV Task Force : ఈవీ అడాప్షన్‌ను పెంచేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ప్రారంభించిన భారత ప్రభుత్వం
EV Task Force : ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను మరింత పెంచడానికి దేశంలో దాని సుస్థిర పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి, భారత ప్రభుత్వం ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తోంది. ఆ దిశగా ఎలా వెళ్లాలనే దాని కోసం రోడ్‌మ్యాప్‌ను రూపొందిస్తుంది. పలు నివేదికల ప్రకారం ప్రక్రియను ప్రారంభించాలని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MHI) ఇప్పటికే వివిధ ఏజెన్సీలకు లేఖ పంపింది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FICCI), ఇతర […]
Juiy App | ఎలక్ట్రిక్ వాహనాలపై అపోహలు తొలగించే లక్ష్యంతో అందుబాటులోకి వచ్చిన కొత్త యాప్..
జూయి యాప్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు Juiy App | హైదరాబాద్ : సుస్థిర రవాణా దిశగా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడంలో వినియోగదారులకు అవసరమైన గైడెన్స్ ను అందించేందుకు సరికొత్త యాప్ అందుబాటులోకి వచ్చింది. ఈమేరకు ‘జూయి యాప్’ (Juiy App) ను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. సంప్రదాయ పెట్రోల్ వాహనాలతో పర్యావరణానికి హాని కలుగుతుంది. వాతావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్ వాహనాలు తప్పనిసరి వినియోగించాల్సిన అవసరం ఏర్పడింది. […]
