1 min read

₹89,999 ధరతో కొత్త‌గా లాంచ్ అయిన‌ ఆంపియర్ మాగ్నస్ గ్రాండ్ లో ఫీచ‌ర్లు ఏమున్నాయి? –

Ampere Magnus Grand : ఆంపియర్ తన లైనప్‌లోకి మరో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇటీవ‌లే ప్రారంభించింది. మాగ్నస్ గ్రాండ్ అని పిలువబడే ఈ కొత్త ఎలక్ట్రిక్ సాకర్ శైలి, సౌకర్యం, మన్నిక, భద్రతలో కొత్త ప్రమాణాల‌తో తీసుకొచ్చిన‌ట్లు కంపెనీ చెబుతోంది. రూ. 89,999 (ఎక్స్-షోరూమ్) ధరతో, మాగ్నస్ గ్రాండ్ ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్ లైనప్‌లో మాగ్నస్ నియోకు రూ. 5,000 ఎక్కువ ధరతో అప్‌గ్రేడ్ వ‌ర్షన్‌గా ఆంపియ‌ర్‌ మాగ్న‌స్ గ్రాండ్ వ‌చ్చింది. Ampere Magnus Grand : […]

1 min read

ఎలక్ట్రిక్ వాహనాల్లో ఇదే టాప్.. TVS iQubeని దాటేసిన బజాజ్ చేతక్.. పడిపోయియన Ola విక్రయాలు..

Electric Two-Wheeler Sales | ఎల‌క్ట్రిక్ వాహ‌న విప‌ణిలో గ‌త సెప్టెంబ‌ర్ ఈవీ వాహ‌నాల విక్ర‌యాలు జోరందుకున్నాయి. అయితే ఈవీ కంపెనీలు కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నాయి. సెప్టెంబర్ 2024 లో 88,156 ఎలక్ట్రిక్ స్కూటర్‌లు, మోటార్‌సైకిళ్లు, మోపెడ్‌లు విక్ర‌యాలు జ‌ర‌గ‌గా, రిటైల్ అమ్మకాలు ఏటా 40% పెరిగాయి (సెప్టెంబర్ 2023: 63,184 యూనిట్లు). పడిపోతున్న ఓలా గ్రాఫ్ దేశంలోని అతిపెద్ద ఈవీ కంపెనీ Ola ఎలక్ట్రిక్ ముఖ్యంగా గత రెండు నెలల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. CY2024 […]

1 min read

Ampere Nexus | రేపే ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్‌..

Ampere Nexus Launch | గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ నుంచి కొత్త ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ (Ampere Nexus )ను ఏప్రిల్ 30న భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ఆటో ఎక్స్‌పో 2023లో ప్రదర్శించిన ప్రొడక్షన్-స్పెక్ NXG ఎలక్ట్రిక్‌ -స్కూటర్ అయిన నెక్సస్, ఆంపియర్ EV లైనప్‌లో ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా నిలిచింది. ఆంపియర్ నెక్సస్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ లో నాలుగు రైడింగ్ మోడ్‌లు ఉంటాయి. ఇందులో LFP (లిథియం ఫెర్రస్ ఫాస్ఫేట్) బ్యాటరీని వినియోగించారు. ముందువైపు […]

1 min read

Eltra City electric 3-wheeler | ఒక్కసారి చార్జ్ తో 160 కి.మీ మైలేజీ ఇచ్చే కొత్త ఎలక్ట్రిక్ ఆటో..

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ..  తన సరికొత్త ఆవిష్కరణ అయిన గ్రీవ్స్ ఎల్ట్రా సిటీని (Eltra City electric 3-wheeler) ప్రారంభించింది.  ఈ ఎలక్ట్రిక్ 3-వీలర్ ప్యాసింజర్ వాహనం 9.6 kW మోటార్ ద్వారా శక్తిని పొందుతుంది.  ఇందులో 10.8 kWh లిథియం-అయాన్ బ్యాటరీ అమర్చారు.  ఇది 14-డిగ్రీ గ్రేడబిలిటీ, 49 Nm టార్క్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇది పట్టణ ట్రాఫిక్ పరిస్థితుల్లో  మృదువైన,  […]

1 min read

Electric 2-wheeler Sales | ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాల్లో ఫిబ్రవరిలో విజేత ఎవరు?

Electric 2-wheeler Sales | 2024 లీపు సంవత్సరంలో ఫిబ్రవరి 29 ముగిసే వరకు  ఆర్థిక సంవత్సరంలో మొదటి 11 నెలలకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల  రిటైల్ అమ్మకాలు 800,000 యూనిట్లను అధిగమించాయి. భారత ప్రభుత్వ  వాహన్ వెబ్‌సైట్ లో  రిటైల్ అమ్మకాల డేటా ప్రకారం, ఎలక్ట్రిక్ టూ-వీలర్ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారులు (OEMలు) కలిసి ఫిబ్రవరి 2024లో మొత్తం 81,963 యూనిట్లను విక్రయించారు, జనవరి 2024లో కంటే కేవలం 36 యూనిట్లు (81,927 యూనిట్లు) అధిగమించారు. […]

1 min read

Greaves Electric Mobility | ఇప్పుడు నేపాల్‌లో ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు..

ఖట్మాండులో మొదటి అంతర్జాతీయ డీలర్‌షిప్‌ ఏర్పాటు చేసిన గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ Greaves Electric Mobility | గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ, గ్రీవ్స్ కాటన్ లిమిటెడ్ కు చెందిన ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగం.. ప్రముఖ వ్యాపార సమ్మేళనం అయిన కెడియా ఆర్గనైజేషన్ (Kedia Organisation) సహకారంతో నేపాల్‌లో తన మొదటి షోరూమ్‌ను ప్రారంభించింది. దీని ద్వారా గ్రీవ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సంస్ఝ ప్రపంచ మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విస్తరణ  EV ప్రయాణంలో GEMPL ఒక మైలురాయిని […]

1 min read

త‌మిళ‌నాడులో అతిపెద్ద ఈవీ ఫ్యాక్ట‌రీ

Greaves Electric Mobility  తన అతిపెద్ద ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌(EV) ఉత్పత్తి కేంద్రాన్ని తమిళనాడులోని రాణిపేటలో ప్రారంభించింది. ఈ ప‌రిశ్ర‌మ చుట్టూ ఉన్న పచ్చని భూభాగాన్ని సంరక్షించడానికి నిర్మించిన కొత్త 35 ఎకరాల ప్లాంట్ తమిళనాడులోని పారిశ్రామిక కేంద్రంలో ఉందని కంపెనీ పేర్కొంది. భార‌తీయ మార్కెట్‌తోపాటు విదేశీ మార్కెట్‌లకు ఎలక్ట్రిక్ మొబిలిటీ హబ్‌గా ఉపయోగపడుతుందని తెలిపింది. భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో తన వాటాను విస్తరించేందుకు సుమారు రూ.700 కోట్ల పెట్టుబడి పెట్టింది. రాణిపేట ప్లాంట్ ఈ ఆర్థిక […]