TGSRTC Electric Buses | ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో రోడ్లపైకి వెయ్యి కొత్త బస్సులు.. ఈ రూట్లలోనే.. ..
TGSRTC Electric Buses | హైదరాబాద్ : ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ లో కాలుష్య ఉద్గారాలను తగ్గించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) 1,000 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్డర్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ప్రారంభించిన 13 ఛార్జింగ్ స్టేషన్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. దశలవారీగా డెలివరీ చేయబోయే ఈ ఎలక్ట్రిక్ బస్సులు గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (జిసిసి) మోడల్‌లో పనిచేస్తాయి. ఈ పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య మోడల్‌లో ఎలక్ట్రిక్ వాహన […]
Electric vehicle Adoption | ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణకు కేంద్రం భారీగా ప్రోత్సాహకాలు..
Electric vehicle adoption | ఎలక్ట్రిక్ వాహనాల (EVలు) స్వీకరణను వేగవంతం చేయడానికి, అలాగే దేశీయంగా ఈవీల తయారీని పెంచేందుకు ప్రభుత్వం ఇటీవల అనేక కొత్త కార్యక్రమాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (FY25) భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు 1.5 లక్షల యూనిట్లకు చేరుకోవచ్చని అంచనాలు ఉన్నాయి. దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల స్వీకరణ కూడా పెరుగుతోంది. e-2W అమ్మకాలు FY24లో 17,52,406 యూనిట్లకు పెరిగాయి. JMK రీసెర్చ్ అండ్ అనలిటిక్స్ తాజా నివేదిక ప్రకారం.. […]
ElectriExpo 2024 | హైదరాబాద్ లో ఆగస్టు 29 నుంచి ఎలక్ట్రిఎక్స్‌పో 2024
ElectriExpo 2024 | హైదరాబాద్ : సికింద్రాబాద్ ఎలక్ట్రిక్ ట్రేడర్స్ అసోసియేషన్ (SETA) 100కి పైగా ఎలక్ట్రిక్ బ్రాండ్‌లను ఒకే గొడగు కిందకు తీసుకు వచ్చింది. ‘పవరింగ్ ప్రోగ్రెస్-పయనీరింగ్ టుమారో: ఇగ్నైటింగ్ ఛేంజ్’ థీమ్‌తో ఆగస్టు 29 నుంచి 31 వరకు ఎలక్ట్రిఎక్స్‌పో 2024ను నిర్వహించేందుకు సికింద్రాబాద్ ఎలక్ట్రిక్ ట్రేడర్స్ అసోసియేషన్ (SETA) సన్నాహాలు చేస్తోంది.SETA నిర్వహిస్తున్న ఈ ఎలక్ట్రిఎక్స్‌పో 2024.. ఎలక్ట్రికల్ ఉత్పత్తులు, పరికరాల కు సంబంధించి దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ప్రదర్శన కావడంతో, ఇందులో […]
Nissan Ariya EV | కొత్తగా నిస్సాన్ ఎలక్ట్రిక్ కారు.. ఫుల్ ఛార్జ్ తో 500 కి.మీలు ప్రయాణించవచ్చు.. !
Nissan Ariya EV: భారత్ ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ కార్లకు విపరీతంగా డిమాండ్ పెరిగిపోతోంది. దీంతో ప్రముఖ కార్ల తయారీ కంపెనీలన్నీ కొత్తగా ఎలక్ట్రిక్ వాహనాలపై ఫోకస్ పెట్టాయి. అయితే నిస్సాన్ కంపెనీ కూా తన కొత్త ఎలక్ట్రిక్ కారును త్వరలో భారత్ లో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. దీనికి ముందు నిస్సాన్ ఎక్స్-ట్రైల్ ప్రారంభించనుంది. దీని బుకింగ్ కూడా ప్రారంభించనుంది. నిస్సాన్ తన కొత్త EV అయిన నిస్సాన్ ఆరియా (Nissan Ariya EV)ను దేశంలో […]
Hero motocorp New EV | హీరో మోటోకార్ప్ నుంచి త్వరలో చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్
Hero motocorp New EV | భారత్‌లోని అతిపెద్ద ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ కొత్తగా అంతర్జాతీయ విపణిలో కూడా తన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.ఈ సంస్థ 2023-24 వార్షిక నివేదికలో వాటాదారులను ఉద్దేశించి హీరో మోటోకార్ప్ సీఈవో నిరంజన్ గుప్తా మాట్లాడుతూ.. తమ ఎలక్ట్రిక్ వాహనాల వ్యాపారాన్ని విస్తరించేందుకు తమ వద్ద పటిష్టమైన రోడ్‌మ్యాప్ సిద్ధంగా ఉందని చెప్పారు. ఎలక్ట్రిక్ టూ-వీలర్ సెగ్మెంట్‌లో మొదటి స్థానాన్నికైవసం చేసుకోవడానికి […]
Budget For Agriculture : వ్యవసాయం, అనుబంధ రంగాలకు భారీగా నిధులు..
Budget For Agriculture | కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ.1.52 లక్షల కోట్ల మేర భారీగా కేటాయింపులను ప్రకటించారు. వచ్చే రెండేళ్లలో 10 మిలియన్ల మంది రైతులకు సహజ వ్యవసాయ పద్ధతులను ప్రవేశపెడతామని ఆర్థిక మంత్రి తెలిపారు. సీతారామన్ తన వరుసగా ఏడవ బడ్జెట్ ప్రజెంటేషన్‌లో స్థిరమైన పద్ధతులు, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఉత్పత్తిని పెంచడంపై దృష్టి సారించే కార్యక్రమాలను వివరించారు. బడ్జెట్ ప్రసంగంలో ఆమె మాట్లాడుతూ.. […]
CNG kit Installation | CNG కిట్‌ని ఇన్‌స్టాల్ చేసే ముందు ఈ 5 విషయాలు మర్చిపోకండి..
CNG kit Installation | పెట్రోలు, డీజిల్ ధరలు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఈ ఖర్చులు ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఖర్చుల భారం తగ్గించుకునేందుకు ప్రస్తుతం హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాలు, CNG (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) వంటి అనేక ప్రత్యామ్నాయ ఇంధన ఎంపికలు ఉన్నాయి. వీటిలో CNG వాహనాలపై ఇటీవల కాలంలో ఆదరణ పెరుగుతోంది. వాహన కంపెనీలు కూడా తమ కొత్త వాహనాలను సీఎన్జీ వేరియంట్లను కూడా తీసుకువస్తున్నాయి. ఇది సురక్షితమైనదని, సమర్థవంతమైనదని, […]
టాటా Curvv EV లాంచ్‌కు ముందే ఫీచర్లు వెల్లడయ్యాయి
TATA Curvv EV | టాటా మోటార్స్ ఇటీవలే Curvvని ICE మరియు EV వేరియంట్లలో ఆవిష్కరించింది. దీనిని త్వరలో భారతదేశంలో ప్రారంభించేందుకు టాటామోటార్స్ సిద్ధమైంది. టాటా Curvv ఒక మిడిల్ రేంజ్ SUV. వెనుక వైపున కూపే డిజైన్‌ను కలిగి ఉంది. ఇది సెగ్మెంట్‌లోని మొదటి వాహనం. టాటా మోటార్స్ Curvv కు సంబంధించిన పూర్తి వివరాలను దాని ఫీచర్లను ఇప్పటివరకు బహిర్గతం చేయలేదు, అయినప్పటికీ, కార్ వాలే సంస్థ టాటా కర్వ్ ఈవీకి సంబంధించిన […]
BMW CE 04 Electric Scooter | బిఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్‌లు ఓపెన్.. జూలై 24న భారత్ లో లాంచ్..
BMW CE 04 Electric Scooter | BMW Motorrad ఇండియా.. దేశంలో BMW CE 04 అనే కొత్త ప్రీమియం స్కూటర్‌ను విడుదల చేస్తోంది. ఇది ఆకట్టుకునే ఫీచర్లు, శక్తివంతమైన బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుంది. కంపెనీ తన BMW CE 04 ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ప్రీ-లాంచ్ బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. ఈ జర్మన్ బ్రాండ్ స్కూటర్‌ను బుక్ చేయడానికి, మీరు సమీపంలోని అధీకృత BMW మోటోరాడ్ డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు. 24 జూలై 2024న […]
