Category: E-bikes
#EBikes, Electric Bikes, EV’s Bikes, Bike News, Automobile
200 km Range electric bike Oben Rorr launched
గంటకు 100కి.మి వేగం, 200కి.మి రేంజ్ తెలంగాణలో రూ.1,24,000 ఎక్స్‌షోరూం ధరకు లభ్యం బెంగళూరుకు చెందిన స్టార్టప్ ఒబెన్ ఎలక్ట్రిక్ తన మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను Oben Rorr electric bike ను రూ.99,999 (ఎక్స్-షోరూమ్) ధరతో విడుదల చేసింది. ఈ electric bike ను కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు రూ.999 బుకింగ్ మొత్తంతో ఒబెన్ ఎలక్ట్రిక్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. కొత్త రోర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ డెలివరీలు 2022 జూన్ నుంచి ప్రారంభంమవుతాయి. […]
మార్చి 15న Oben Rorr హైస్పీడ్ ఎలక్ట్రిక్ బైక్ వస్తోంది..
గంటకు 100కి.మి స్పీడ్, సింగిల్ చార్జిపై 200కి.మి రేంజ్ బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టార్టప్ Oben EV, ఇటీవల భారతీయ మార్కెట్‌లో తన మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను ఆవిష్కరించింది. సంస్థ యొక్క తొలి ఈ-బైక్ పేరు Oben Rorr. అయితే ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఇండియాలో 2022 మార్చి 15, 2022న ప్రారంభించనున్నట్లు స్పష్టమైంది. ఓబెన్ EV దాని రోర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ అనువైన పరిస్థితుల్లో ఒక్కసారి ఛార్జ్‌పై 200 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ […]
Okinawa Okhi 90 మార్చి 24న వస్తోంది.
Okinawa Autotech తన కొత్త హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ Okhi 90 ని ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఒకినావా కంపెనీ ఇప్పటివరకు తెచ్చిన ఈవీల్లో Okhi 90 ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్‌గా చెప్పుకోవచ్చు. ఈ మోడల్‌లో అత్యాధునిక సాంకేతికత ఫీచర్లను కలిగి ఉంటుందని, ఒక్కసారి పూర్తి ఛార్జ్‌పై దాదాపు 200 కిమీల రైడింగ్ రేంజ్‌ను అందించవచ్చని ఈవీ రంగ నిపుణులు భావిస్తున్నారు. Okinawa Autotech కంపెనీ కొత్త తయారీ యూనిట్‌లో ఉత్పత్తి చేయబడిన […]
బీటా టెస్టింగ్ దశలో HOP OXO electric motorcycle
దేశవ్యాప్తంగా 20నగరాల్లో టెస్ట్ రైడ్స్.. HOP OXO electric motorcycle : HOP ఎలక్ట్రిక్ మొబిలిటీ (HOP Electric Mobility ) సంస్థ అధికారిక ప్రారంభానికి దాని ఎలక్ట్రిక్ బైక్ – HOP OXO ఈ-బైక్‌ను ను ఆవిష్కరించింది. ప్రస్తుతం ఈ మోటార్‌సైకిల్ బీటా టెస్టింగ్ దశలో ఉంది. HOP తన మోటార్‌సైకిల్ గురించిన ఆసక్తికరమైన వివరాలు, టెస్టింగ్ అనుభవాలను వెల్లడించింది. అలాగే, కంపెనీ R&D బృందం టెస్టింగ్ దశలో తలెత్తే లోపాలను అర్థం చేసుకోవడానికి వానిని […]
అదిరే లుక్‌తో Pure EV etryst-350 ఎలక్ట్రిక్ బైక్
విడుదలకు సిద్ధంగా ప్యూర్ ఈవీ కంపెనీ మొట్టమొదటి బైక్ ప్రముఖ ఈవీ స్టార్టప్ ప్యూర్ ఈవీ నుంచి వస్తున్న ఎలక్ట్రిక్ బైక్.. Pure EV etryst-350 కోసం వినియోగదారులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం, కంపెనీ భారతదేశంలో EPluto 7G, EPluto , ETrance+తో సహా ఆరు ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్‌లను అందిస్తోంది. అలాగే, ఈ కంపెనీ ETrance, ఇగ్నైట్, ETron+ అనే రెండు ఎలక్ట్రిక్ సైకిళ్లు కూడా విడుదల చేసింది. ETryst 350 అనేది PURE […]
Tork Motors నుంచి హైస్పీడ్ ఎలక్ట్రిక్ బైక్‌లు
Kratos, Kratos R Electric Bikes విడుదల గంటకు 100కి.మి వేగం.. సింగిల్ చార్జ్‌పై 180కి.మి రేంజ్ భారత్ ఫోర్జ్-ఆధారిత స్టార్టప్ కంపెనీ Tork Motors .. తాజాగా రెండు ఎలక్ట్రిక్ బైక్‌లను విడుదల చేసింది క్రాటోస్ (Kratos), క్రాటోస్ ఆర్ (Kratos R) పేరుతో విడుదలైన ఈ ఎలక్ట్రిక్‌బైక్‌లు గరిష్టంగా 100 kmph వేగంతో 120 కిమీ రేంజ్ ఇస్తాయి. ఎలక్ట్రిక్ బైక్(electric motorcycle)ల ధరలు వరుసగా రూ. 1.07 లక్షలు. రూ.1.22 లక్షలు (ఎక్స్-షోరూమ్, […]
Komaki Ranger electric cruiser వచ్చేసింది..
సింగిల్ చార్జిపై 180కి.మి రేంజ్ ధర రూ. 1.68 లక్షలు ( ఎక్స్ షోరూం ) మరో స్కూటర్ కొమాకి వెనిస్ ధర రూ. 1.15 లక్షలు kima ఢిల్లీ-NCR-ఆధారిత కంపెనీ అయిన Komaki Electric Vehicles సంస్థ 2016లో ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలోకి ప్రవేశించింది. ఇప్పుడు ఈ కంపెనీ దేశంలో రెండు కొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విడుదల చేసింది. వాటిలో ఒకటి మొదటి-రకం ఎలక్ట్రిక్ క్రూయిజర్ మోటార్‌సైకిల్ అయితే రెండోది వెస్పా మాదిరి ఎలక్ట్రిక్ […]
One-Moto Electa .. సింగిల్ చార్జిపై 150కి.మి రేంజ్, 100కి.మి స్పీడ్
ఇండియన్ మార్కెట్‌లోకి బ్రిటీష్ ఈవీ బ్రాండ్ One Moto Electa One Moto Electa : బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ఈవీ బ్రాండ్ One Moto, భారతీయ మార్కెట్లోకి ప్రవేశించింది. రూ.1,99,000 (ఎక్స్-షోరూమ్ ధర) ధరకు తన కొత్త హై-స్పీడ్ e-Scooter Electa ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త హై-స్పీడ్ ఈ-స్కూటర్ “ఆధునిక పురాతన డిజైన్ల ను గుర్తు చేసేలా తీర్చదిద్దారు. దేశంలో కర్బన ఉద్గారాలను తగ్గించే […]
Komaki Ranger : సింగిల్ చార్జిపై 250కిలోమీటర్ల రేంజ్
భారతదేశపు మొట్ట మొదటి ఎలక్ట్రిక్ క్రుయిజర్ దేశంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ ‘క్రూయిజర్ ను కొమాకి సంస్థ రూపొందించింది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 250 కి.మీ వరకు ప్రయాణించవ్చు. ఇదే కనుక మార్కెట్‌లోకి వస్తే భారతదేశపు ఎక్కువ రేంజ్ ఇచ్చే మొట్టమొదటి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంగా నిలవనుంది. Komaki ఎలక్ట్రిక్ వెహికల్స్ సంస్థ జనవరి 2022లో క్రూయిజర్- స్టైల్ ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఇప్పుడు ఆ బైక్‌కు ‘రేంజర్’ అని నామకరణం […]
