Monday, August 4Lend a hand to save the Planet
Shadow

E-scooters

Bajaj | బజాజ్‌ నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. ధర తక్కువే.. రేంజ్ 113 కి.మీ!!

Bajaj | బజాజ్‌ నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. ధర తక్కువే.. రేంజ్ 113 కి.మీ!!

E-scooters
Bajaj Chetak Urbane Electric Scooter : దేశీయ టూ వీలర్ తయారీ కంపెనీ బజాజ్ తన ఎలక్ట్రిక్ స్కూటర్‌లో చేతక్ అర్బేన్ అనే కొత్త వెర్షన్‌ను విడుదల చేసింది. దీని స్టాండర్డ్  వేరియంట్  రూ. 1.15 లక్షలు ఉండగా. ఎక్ట్రా ఫీచర్లు, అధిక పనితీరు కలిగిన మరో వేరియంట్ “టెక్పాక్” ధర రూ. 1.21 లక్షలుగా ఉంది.భారత మార్కెట్లో  బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కు భారీగానే ఉంటోంది. ఈ స్కూటర్‌ను 2020లో మార్కెట్లోకి విడుదల చేసింది. బజాజ్ చేతక్ అర్బన్, ప్రీమియం అనే రెండు వేరియంట్లలో ప్రారంభించింది. కానీ అర్బన్‌ వేరియంట్‌ విక్రయాలను బజాజ్ నిలిపివేయగా.. ప్రస్తుతం ప్రీమియం, అలాగే ప్రీమియం ఎడిషన్‌లో అందుబాటులో ఉంది.  అయితే బజాజ్‌ నుంచి అర్బన్‌ వేరియంట్‌ను మళ్లీ తీసుకువస్తోంది. రెండు వేరియట్లలో.. చేతక్ అర్బన్ (Chetak Urbane Scooter) స్కూటర్ త్వరలో చిన్న బ్యాటరీ ఆప్షన్‌తో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.  దీని ద్వారా బజాజ్...
MG Comet Electric Car: రోజుకు రూ.17 ఖర్చుతో 230 కి.మీ ప్రయాణం

MG Comet Electric Car: రోజుకు రూ.17 ఖర్చుతో 230 కి.మీ ప్రయాణం

E-scooters
ఆకర్షణీయమైన ఫీచర్లతో ఎంజీ ఎలక్ట్రిక్ కారు ఎంజీ మోటార్స్ నుంచి తక్కువ ధరలో విడులైన రెండో ఎలక్ట్రిక్ కారు ఈ కామెట్. ఈ చిన్న ఎలక్ట్రిక్ కారుతో అతి తక్కువ ఖర్చుతో ప్రయాణించవచ్చు. ఈ ఎలక్ట్రిక్ కారును మీరు కేవలం రూ. 7.98 లక్షల ప్రారంభ ధరతోనే సొంతం చేసుకోవచ్చు. దీని రన్నింగ్ కాస్ట్ ఒక నెలకు పిజ్జా ధర కంటే తక్కువగా ఉంటుంది. ఈ కారులో రెండు, నాలుగు సీట్లు ఉంటాయి. ఈ సంవత్సరమే ఎంజీ కంపెనీ ఈ కారును మార్కెట్ లోకి విడుదల చేసింది. ప్రస్తుతం ఇది పలు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఒక్కో వేరియంట్లో పలు రకమైన ఫీచర్లు ఉన్నాయి. ఎంజీ కామెట్ ఫేస్ ధర రూ.7.98 లక్షలు, ఎంజీ కామెట్ ప్లే ధర రూ.9.28 లక్షలు, ఎంజీ కామెట్ ప్లష్ ధర రూ.9.98 లక్షలుగా ఉంది.ఈ కామెట్ కారులో 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టం ఉంటుంది. వైర్ సెల్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లేలను ఇది సపోర్ట్ ఇస్తుంది. స్టీరింగ్ వీల్ పై కంట్రోల్...
Electric Scooters | త్వరలో విడుదల కానున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు..

Electric Scooters | త్వరలో విడుదల కానున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు..

E-scooters
Electric Scooters | భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు మరింత జనాదరణ పొందుతున్నాయి.. చాలా స్కూటర్లు అందుబాటు ధరలో ఉన్నాయి. ప్రభుత్వ కార్యక్రమాలు, రాయితీలు, అలాగే పర్యావరణ అనుకూల రవాణాపై  పెరుగుతున్న అవగాహన డిమాండ్ కారణంగా.. అనేక ద్విచక్ర వాహన తయారీదారులు రాబోయే కొద్ది సంవత్సరాలలో తమ రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్‌లను విడుదల చేయడానికి సన్నద్ధమవుతున్నారు.FAME II సబ్సిడీల తగ్గింపుతో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారులు మార్కెట్లో మరింత సరసమైన స్కూటర్‌లను విడుదల చేయాలని చూస్తున్నారు. ఇందులు ఉదాహరణగా ప్రముఖ ఈవీ కంపెనీ Ather Energy నుంచి  ఏథర్ 450S అనే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ చిన్న బ్యాటరీ ప్యాక్, TFT స్క్రీన్ తో వస్తోంది. అలాగే Ola కూడా ఓలా S1X చిన్న బ్యాటరీ ప్యాక్‌ తో కొత్త మోడల్ మార్కెట్ లోకి విడుదల చేస్తోంది. అయితే ఇదే దారిలో మరిన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు సిద్ధమయ్యాయి. హోండా, సుజుకి వంటి ప్రముఖ ఆ...
Simple Dot One: సింపుల్ ఎనర్జీ నుంచి రూ. 1 లక్ష లోపే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌

Simple Dot One: సింపుల్ ఎనర్జీ నుంచి రూ. 1 లక్ష లోపే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌

E-scooters
డిసెంబర్ 15న లాంచ్.. Simple Dot One e-scooter : సింపుల్ ఎనర్జీ డిసెంబరు 15న తక్కువ ధరలోనే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. సింపుల్ డాట్ వన్ (Simple Dot One) అని పిలువబడే ఈ కొత్త సబ్ వేరియంట్ సింపుల్ వన్ కంటే తక్కువ స్పెసిఫికేషన్లతో వస్తుంది. ఈ ఏడాది ఆగస్టులో బెంగళూరుకు చెందిన EV స్టార్టప్ భారతదేశంలో సింపుల్ డాట్ వన్, డాట్ వన్ పేర్లతో రెండు ట్రేడ్‌మార్క్‌లను దాఖలు చేసింది.ఇది సింపుల్ వన్ మాదిరిగానే అదే ప్లాట్‌ఫారమ్‌ పై డాట్ వన్ నిర్మితమైంది. డాట్ వన్ లక్ష రూపాయల కంటే తక్కువ ధరతో రానున్నట్లు మార్కెట్ వర్గాల సమాచారం అంటే మధ్య తరగతి ప్రజలకు మరింత అందుబాటులో ఉంటుంది. అయితే, లాంచ్ సమయంలో ఖచ్చితమైన ధర ప్రకటించనున్నారు.దీనిపై సింపుల్ ఎనర్జీ వ్యవస్థాపకుడు & CEO సుహాస్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ, “మేము సింపుల్ డాట్ వన్‌ను సగర్వంగా పరిచయం చేస్తున్నందున సింపుల్ ఎన...
Okinawa lite : రూ.75వేలకే  ఒకినావా లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్.. దీని రేంజ్ & స్పెసిఫికేషన్స్ ఇవే..

Okinawa lite : రూ.75వేలకే ఒకినావా లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్.. దీని రేంజ్ & స్పెసిఫికేషన్స్ ఇవే..

E-scooters
Okinawa lite : ఒకినోవవా కంపెనీ 2015లో ప్రారంభమైన ఒక భారతీయ కంపెనీ. వాహనదారులను గ్రీన్ మొబిలిటీ వైపు నడిపించే లక్ష్యంతో ఎలక్ట్రిక్ స్కూటర్‌లను రూపొందించడంపై దృష్టి పెట్టింది. Okinawa స్మార్ట్, స్టైలిష్,  శక్తి-సమర్థవంతమైన వాహనాలను రూపొందించింది. కొన్ని సంవత్సరాల క్రితం ప్రారంభించబడిన Okinawa Lite Electric స్కూటర్ అన్ని వర్గాలను నుంచి ఆదరణ లభించింది. దాని సొగసైన డిజైన్, ఆకట్టుకునే  ఫీచర్‌లతో విద్యార్థులు.. తక్కువ దూర ప్రయాణాలు చేసేవారికి మంచి చాయిస్ అయింది. ఇది ఒక లో స్పీడ్స్కూటర్. దీనికిలైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ అవసరం లేదు. Okinawa Lite డిజైన్, లుక్స్ ఒకినావా లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ దాని భవిష్యత్ డిజైన్‌తో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇది తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్, ఇది గుండ్రని అంచులతో సొగసైన, ఆధునిక రూపాన్ని కలిగి ఉంటుంది. DRL ఫంక్షన్‌తో కూడిన LED హెడ్‌ల్యాంప్, సౌలభ్యం కోసం డిటాచబుల...
Electric scooter : రూ.54999, రూ.62999 లకే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు..!!

Electric scooter : రూ.54999, రూ.62999 లకే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు..!!

E-scooters
e-sprinto electric scooters : భారత ఆటోమొబైల్‌ మార్కెట్ లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు వచ్చేశాయి. పెట్రోల్ వాహనాలను ప్రత్యామ్నాయంగా వాహనదారులు ఎలక్ట్రిక్‌ వాహనాలపై మొగ్గుచూపుతుండడంతో ఈవీలకు డిమాండ్‌ పెరుగుతోంది. ఈ క్రమంలో కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థలు సరికొత్త వాహనాలను ప్రవేశపెడుతున్నాయి. తాజా ఇ-స్ప్రింటో (e-sprinto) కంపెనీ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న Rapo, Roamy పేర్లతో కొత్త ఎలక్ట్రిక్‌ వాహనాలను విడుదల చేసింది. ఇందులో మొత్తం 6 మోడళ్లను కలిగి ఉంది.e-sprinto Roamy రోమీ ఇ-స్కూటర్‌ ప్రారంభ ధర రూ.54,999 (ఎక్స్‌షోరూం), Rapo రాపో ప్రారంభ ధర రూ.62,999 (ఎక్స్‌షోరూం)గా ఉంది. కాలేజీ విద్యార్థులు, పట్టణ ప్రజలు, కార్మికులు, మహిళలు సహా అన్ని వర్గాలకు సౌకర్యవంతంగా ఉండేలా ఈ స్కూటర్లను అందుబాటులోకి తెచ్చినట్లు ఇ-స్ప్రింటో సంస్థ పేర్కొంది. ఇ-స్ర్పింటో రాపో స్పెసిఫికేష...
lectrix ECity : చూడ్డానికి సింపుల్ మోపెడ్.. కానీ దీంతో రూ.12 ఖర్చుతో 100 కి.మీ వెళ్లొచ్చు..

lectrix ECity : చూడ్డానికి సింపుల్ మోపెడ్.. కానీ దీంతో రూ.12 ఖర్చుతో 100 కి.మీ వెళ్లొచ్చు..

E-scooters
ఈ స్కూటర్ ను చూశారా ఇది చూడటానికి చాలా సింపుల్ గా ఉంది. కానీ దీనిలో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి.. ఇది ఎలక్ట్రిక్ వాహనం .. దీన్ని నడిపేందుకు పెట్రోల్ అవసరం లేదు.ఇంతకీ అది ఏ స్కూటర్ అని ఆలోచిస్తున్నారా..? లెట్రిక్స్ (lectrix) అనే కంపెనీ తాజాగా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. దీని పేరు ఈ-సిటీ జిప్ (lectrix ECity electric scooter). ఇది మోడ్రన్ ఎలక్ట్రిక్ స్కూటర్ గా చెప్పుకోవచ్చు. పర్సనల్, లేదా కమర్షియల్ అవసరాల కోసం ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది అనువుగా ఉంటుంది.ఇది మిడ్ రేంజ్ స్పీడ్ స్కూటర్. దీని టాప్ స్పీడ్ గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సింగిల్ చార్జింగ్ లో 75 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. ఇందులో రెండు రకాల మోడ్స్ ఉంటాయి. ఎకో మోడ్‌లో టాప్ స్పీడ్ 35. అదే మోడ్ 2లో అయితే గంటకు 45 వేగంతో వెళ్లొచ్చు. మోడ్ -1లో స్కూటర్ రేంజ్ 75 వరకు ఉంటుం...
సింగిల్ చార్జిపై 333 కి.మీ ప్రయాణించే ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తోంది.. తుది పరీక్షల్లో బ్రిక్స్ ఎలక్ట్రిక్ ప్రొటోటైప్..

సింగిల్ చార్జిపై 333 కి.మీ ప్రయాణించే ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తోంది.. తుది పరీక్షల్లో బ్రిక్స్ ఎలక్ట్రిక్ ప్రొటోటైప్..

E-scooters
హైదరాబాద్‌కు చెందిన  అనే స్టార్టప్ కంపెనీ బ్రిస్క్ ఈవీ (Brisk Ev) తన మొదటి ఉత్పత్తి అయిన ఆరిజిన్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌ ( Brisk origin pro electric scooter) ను విడుదల చేసింది. కంపెనీ గత కొన్నేళ్లుగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై పని చేస్తోంది. బ్రిస్క్ EV రెండు వేరియంట్‌లలో వస్తుంది అవి మొదటిది ఆరిజిన్  రెండోది ఆరిజిన్ ప్రో.ఆరిజిన్ ప్రో అనేది టాప్ ఎండ్ వేరియంట్. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 333 కిలోమీటర్ల పరిధిని ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఇప్పుడు ఇది ప్రోటోటైప్ చివరి ప్రయోగం 2024 జనవరిలో నిర్వహించనుంది. అయితే చివరి టెస్టింగ్ అనంతరం మార్పులను చేయనున్నారు.బ్రిస్క్ ఎలక్ట్రిక్ స్కూటర్ ( Brisk origin pro electric scooter) లో  90 x 90 సెక్షన్ 12 అంగుళాల ట్యూబ్‌లెస్ టైర్లను ఉపయోగిస్తున్నారు.  ముందు వెనుక డిస్క్ బ్రేకింగ్ సెటప్‌ను అందిస్తున్నారు. ముందు భాగంలో టెలిస్కోపిక్ సస్పెన్షన్‌ ను చూడవచ్చ...
Hero Vida V1 ఎలక్ట్రిక్ స్కూటర్ పై భారీ తగ్గింపు

Hero Vida V1 ఎలక్ట్రిక్ స్కూటర్ పై భారీ తగ్గింపు

E-scooters
దీపావళి తర్వాత కూడా ఆఫర్ పొడిగింపు దీపావళి ఉత్సవాల ముగింపు తర్వాత కూడా Hero Vida V1 ఎలక్ట్రిక్ స్కూటర్ పై ఆఫర్ ను కొనసాగిస్తోంది. ఈ ఆఫర్ లో భాగంగా మొత్తం రూ.17,500 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ప్రస్తుతం రూ.1,35,705 లకు ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేయవచ్చు. దీపావళి వేడుకలు ముగిసినప్పటికీ, Hero MotoCorp కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ అనుబంధ సంస్థ, Vida, దాని ఎలక్ట్రిక్ స్కూటర్‌పై డిస్కౌంట్లను పొడిగించింది. ఈ ఆఫర్ గురించి కంపెనీ ఇటీవలే తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్, X లో పోస్ట్ ద్వారా వెల్లడించింది.పండుగ సీజన్‌కు మించి ఆకర్షణీయమైన ఆఫర్లను వినియోగదారుల కోసం కొనసాగిస్తున్నామని, దీపావళి సందర్భంగా కొనుగోలును వాయిదా వేసిన వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కంపెనీ కోరింది.సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో ప్రకటించిన వివరాల ప్రకారం.. దీపావళి తర్వాత కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌కి రూ.17,500 వరకు ప్రయో...
River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే..