Harithamithra Telugu News

Paddy Procurement : రికార్డు స్థాయిలో 90 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు.. మద్దతు ధర ఎంతంటే?

Telangana Rabi Paddy Procurement 2026 | తెలంగాణలో ఈ రబీ (యాసంగి) సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్ల (Paddy Procurement:) పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ చరిత్రలోనే ముందెన్నడూ లేని విధంగా ఈసారి 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy Paddy) ప్రకటించారు. సోమవారం బేగంపేటలో జరిగిన ఉన్నత […]

Market Holidays : వరంగల్ మార్కెట్‌కు వరుస సెలవులు.. ఈ తేదీల్లో బంద్​!

Warangal Agriculture Market : ఉగాది, రంజాన్ పండుగలను పురస్కరించుకుని వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు వరుస సెలవులు (Market Holidays) ప్రకటించారు. ఈ మేరకు మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. Market Holidays : మార్కెట్ సెలవుల వివరాలు ఇలా ఉన్నాయి: ముఖ్య గమనిక: మార్చి 19, 21, 22 తేదీల్లో మార్కెట్ వరుసగా బంద్​ ఉండనుంది. కేవలం మార్చి 20వ తేదీ (శుక్రవారం) మాత్రమే మార్కెట్ […]

Jamuna Tudu : నా సోదరుడిని నరికే ముందు నన్ను నరుకు.. ‘లేడీ టార్జాన్’ స్ఫూర్తిదాయక గాథ!

మాఫియాను వణికించిన గిరిజన వీరనారి ‘లేడీ టార్జాన్’ స్ఫూర్తిదాయక గాథ! Lady Tarzan Jamuna Tudu Story | భారతదేశంలో పర్యావరణ పరిరక్షణ కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి. అయితే ఒక గిరిజన మహిళ తన గ్రామాన్ని మాత్రమే కాదు, వేలాది మందిని ప్రేరేపించి అడవులను కాపాడిన ఈమె కథ ఎంతో ప్రత్యేకమైనది. అడవిలో చెట్లను నరకడానికి గొడ్డలి పట్టుకొచ్చిన మాఫియాకు.. ఎదురుగా విల్లు, బాణాలు ధరించి ఒక వీరనారి నిలబడింది. “నా సోదరుడిని నరికే ముందు […]

Tata Sierra EV : మార్కెట్‌లోకి టాటా సియెర్రా ఎలక్ట్రిక్.. రేంజ్, ఫీచర్లు మరియు లాంచ్ వివరాలు ఇవే!

Tata Sierra EV Price and Range : భారతీయ ఆటోమొబైల్ రంగంలో ‘సియెర్రా’ బ్రాండ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత ఏడాది నవంబర్ 2025లో పెట్రోల్, డీజిల్ వేరియంట్లతో రీ-లాంచ్ అయిన సియెర్రా, అప్పటి నుండి ఇప్పటి వరకు 14,103 వాహనాలను డెలివరీ చేసి దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ వాహనం కోసం వేచి ఉండే కాలం (Waiting Period) ఏకంగా ఐదు నెలలకు పెరిగింది. ఈ నేపథ్యంలో, టాటా మోటార్స్ ఇప్పుడు సియెర్రా […]

Narmetta Oil Palm Factory | నర్మెట్టలో రూ.300 కోట్లతో భారీ ఆయిల్​పామ్​ ఫ్యాక్టరీ.. ఈనెల 22న ప్రారంభం!

సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో అత్యాధునిక సాంకేతికతతో నిర్మించిన ఆయిల్ ఫెడ్ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ (Narmetta Oil Palm Factory) ప్రారంభానికి సిద్ధమైంది. శనివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి కలిసి ఫ్యాక్టరీని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈనెల 22న ప్రారంభోత్సవం – రూ.40 కోట్లతో రిఫైనరీకి శంకుస్థాపన ఫ్యాక్టరీ పరిశీలన అనంతరం మీడియా సమావేశంలో […]

రైతు వేదికలపై సోలార్ పవర్.. మహిళా సంఘాలతో ప్రకృతి వ్యవసాయం! – Agriculture Pre Budget 2026

Telangana Agriculture Pre Budget 2026 : రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. శుక్రవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో నిర్వహించిన ప్రీ-బడ్జెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవసాయ శాఖ ప్రతిపాదనలపై సుదీర్ఘంగా చర్చించారు. మహిళా సంఘాల ద్వారా ప్రకృతి వ్యవసాయం ఆర్గానిక్ ప్రకృతి వ్యవసాయంలో (Natural Farming) మహిళా స్వయం సహాయక […]

మండుటెండలోనూ మీ ఇల్లును పార్క్​లా మారాలా? వేసవిలో పూసే ఈ 10 మొక్కలు నాటితే చాలు ‌‌ ‌‌– Summer Flowering Plants

Summer Flowering Plants in India | వేసవి వచ్చిందంటే చాలు భానుడి ప్రతాపానికి మనుషులే కాదు. పశుపక్ష్యాదులు తల్లడిల్లిపోతాయి. అయితే మండుటెండలోనూ అందమై పువ్వులు పూస్తూ వేసవిని రంగులమయం చేసే కొన్ని మొక్కల గురించి మీకు తెలుసా.. మీ బాల్కనీని లేదా పెరడు ఆకుపచ్చగా అందంగా మార్చడం గురించి ఆలోచిస్తున్నారా, ఈ వేసవి సీజన్ లో పుష్పించే మొక్కలు మిమ్మల్ని అబ్బురపరచడానికి చాలా ఉన్నాయి.. ఈ వేసవి పువ్వుల (Summer flower plants) గురించి  ఎందుకు శ్రద్ధ […]

కేవలం ₹49,999 కే TVS Orbitor V1 ‘BaaS’ మోడల్‌తో బ్యాటరీ టెన్షన్ ఇక లేదు..

భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో మరో కీలక అడుగు పడింది. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ TVS Motor Company కొత్త ఆర్బిటర్ V1 ఎలక్ట్రిక్ స్కూటర్ (TVS Orbitor V1) ను మార్కెట్లోకి విడుదల చేసింది. బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) అనే వినూత్న మోడల్‌తో ఈ స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ స్కూటర్ ప్రారంభ ధర ₹49,999 (ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ) గా నిర్ణయించారు. ఇది కేంద్ర ప్రభుత్వ PM e-Drive Scheme సబ్సిడీతో కలిపి నిర్ణయించిన […]

Dragon Fruit Benefits | డ్రాగన్ ఫ్రూట్ తింటే ఇన్ని లాభాలా? దీని ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు!

Dragon fruit benefits in telugu | నేటి యాంత్రిక జీవనంలో ఆరోగ్యంగా ఉండటం ఒక పెద్ద‌ సవాల్‌గా మారిపోయింది. అందుకే పోషకాల గనిగా పిలువబడే “సూపర్ ఫుడ్స్” మన ఆహారంలో భాగం చేసుకోవడం చాలా అవసరం. అలాంటి పండ్లలో ఒకటి డ్రాగన్ ఫ్రూట్. బయట గులాబీ రంగులో, లోపల తెలుపు లేదా ఎరుపు రంగులో ఉండే ఈ పండు చూడటానికి వింత‌గా క‌నిపించినా.. ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. గుజరాత్ ప్రభుత్వం దీనికి ‘కమలం’ అని […]

Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates