1 min read

Bajaj Auto GoGo | ఎల‌క్ట్రిక్ ఆటో కిలోమీటర్‌కు ఖ‌ర్చు కేవ‌లం రూపాయి మాత్ర‌మే..!

Bajaj Auto GoGo Electric Three-Wheeler దేశ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మ‌కాలు, విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. వినియోగ‌దారుల అభిరుచిని బ‌ట్టి కొత్త కొత్త కంపెనీలు మార్కెట్‌లోకి రంగ‌ప్ర‌వేశం చేస్తూ దీంతో కొత్త కొత్త కంపెనీలు వినూత్న‌మైన ఫీచ‌ర్ల‌తో ఈవీల‌ను విడుద‌ల చేస్తున్నాయి. తాజాగా దేశీయ మార్కెట్‌లో మూడు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు వొచ్చాయి. భార‌తీయ‌ దిగ్గ‌జ‌ అగ్ర ఆటోమొబైల్ తయారీ సంస్థ బజాజ్ కొత్త‌గా గోగో అనే బ్రాండ్ కింద మూడు ఎల‌క్ట్రిక్ ఆటోరిక్షాల‌ను లాంచ్ […]

1 min read

New Bajaj chetak 2025 | బజాజ్ చేతక్ కొత్త వేరియంట్.. మరింత ఎక్కువ మైలేజీ, బూట్ స్పేస్

New Bajaj chetak | బజాజ్ ఆటో తన ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధించిన తాజా వెర్షన్ చేతక్‌ను భారత మార్కెట్లో ఈ రోజు విడుదల చేసింది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం 3502 వేరియంట్‌కు రూ. 1.20 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేయబడింది, అయితే 3501 వేరియంట్ ధర రూ. 1.27 లక్షలు (ఎక్స్-షోరూమ్). బ్రాండ్ తరువాత 3503 వేరియంట్‌ను కూడా పరిచయం చేసింది. ఈ స్కూటర్ 2020 నుంచి దేశంలో విక్రయించబడుతోంది . ఇప్పుడు […]

1 min read

bajaj Auto| దూసుకుపోతున్న చేతక్.. ఈవీ మార్కెట్ లో టాప్ ఇదే..

Bajaj Auto | భారత ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో బజాజ్ ఆటో దూసుకుపోతోంది. బజాజ్ ఆటో ఎలక్ట్రిక్ స్కూటర్ (bajaj chetak) డిసెంబర్ 1-14 మధ్య 9,513 యూనిట్ల రిటైల్ అమ్మకాలతో భారతదేశ ఎలక్ట్రిక్-టూ-వీలర్ మార్కెట్‌లో అగ్రగామిగా కొనసాగుతోంది. దీని తర్వాత స్థానంలో TVS iQube (7,567 యూనిట్లు), Ola Electric (6,387 యూనిట్లు), Ather Energy (5,053 యూనిట్లు) ఉన్నాయి. ఇది డిసెంబర్ చివరి రెండు వారాల్లో ఈ ట్రెండ్‌ కొనసాగుతోంది. జనవరి 2020లో […]

1 min read

Bajaj Chetak 2903 | బజాజ్ నుంచి 123కిమీ మైలేజీ ఇచ్చే మరో కొత్త ఈవీ స్కూటర్ వస్తోంది.

Bajaj Chetak 2903 | బజాజ్ ఆటో త‌న ఈవీ మార్కెట్ లో దూసుకుపోతోంది. నెల‌ల వ్య‌వ‌ధిలోనే కొత్త‌కొత్త మోడ‌ళ్ల‌ను ప‌రిచ‌యం చేస్తూ మిగ‌తా కంపెనీల‌కు ద‌డ పుట్టిస్తోంది. అయితే కొత్త‌గా చేతక్ 2903ని పరిచయం చేయడం ద్వారా బజాజ్ తన ఇ-స్కూటర్ లైనప్‌ను విస్తరించాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం బ‌జాజ్ చేత‌క్‌ పోర్ట్‌ఫోలియోలో అత్యంత సరసమైన ధర కలిగిన చేతక్ 2901 ఉంది. చేత‌క్ 2901 మరియు అర్బనే వేరియంట్ మధ్య దాదాపు రూ. 22,000 గ్యాప్ […]

1 min read

Bajaj Chetak 3202 | బజాజ్ నుంచి కొత్త వేరియంట్.. తక్కువ ధరలోనే ఎక్కువ మైలేజీ… ధర, ఫీచర్లు ఇవే..

Bajaj Chetak 3202  | బజాజ్ ఆటో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో కొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. చేతక్ బ్లూ 3202 అని పిలవబడే ఈ కొత్త వేరియంట్‌ ధర రూ. 1.15 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా పేర్కొంది. ఇటీవ‌లే విడుద‌లైన చేత‌క్‌ 3201 స్పెషల్ ఎడిషన్ కంటే రూ. 14,000 త‌క్కువ ధ‌ర‌కే విడుద‌ల చేసింది. ఈ స్కూటర్ రాబోయే కొద్దిరోజుల్లో ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. కొత్త చేతక్ బ్లూ 3202 […]

1 min read

CNG Two-Wheeler | బజాజ్ నుంచి మరో సీఎన్జీ టూవీలర్.. విడుదలయ్యేది అప్పుడే..

Bajaj CNG Two-Wheeler | బజాజ్ ఆటో త్వరలో మరో CNG టూ-వీలర్ లాంచ్‌ చేయడానికి సిద్ధమైంది. ఆగస్టు 26న కంపెనీ CEO మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల విడుదల చేసిన బజాజ్ ఫ్రీడమ్ 125 మోటార్‌సైకిల్ ప్రపంచంలోనే మొదటి CNG బైక్‌గా నిలిచింది. జనవరి 2025 నాటికి 40,000 నెలవారీ విక్రయాలు జరగనున్నాయి. రాజీవ్ బజాజ్ CNBC-TV18తో మాట్లాడుతూ రాబోయే పండుగల సీజన్ ముగిసే నాటికి, తమ సీఎన్జీ వాహనాల పోర్ట్‌ఫోలియో […]

1 min read

CNG Bike | పెట్రోల్ బైక్ కి టాటా చెప్పండి.. కొత్తగా బజాజ్ CNG బైక్ వస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే..

Bajaj CNG Bike Launch Date | ఆటోమొబైల్ రంగంలో సరికొత్త విప్లవానికి సిద్ధం అవుతోంది. దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం బజాజ్ ఆటో ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ బైక్ ను జూలై 5న లంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది.  కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.. అయితే ఈ బైక్ ను జూన్ 18నే విడుదల చేయాలని కంపెనీ భావించింది. కానీ అనివార్య కారణాల వల్ల జూలై 5కు […]

1 min read

కొత్త బ‌జాజ్ చేత‌క్ స్కూట‌ర్‌.. త‌క్కువ ధ‌ర‌.. ఎక్కువ మైలేజీ..

ప్ర‌ముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గ‌జం బజాజ్ ఆటో ఇటీవలే తన ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అత్యంత త‌క్కువ ధ‌ర‌లో కొత్త‌ వేరియంట్ చేతక్ 2901 ఎడిషన్‌ను విడుదల చేసింది. భారతదేశంలో ఈ ఎల‌క్ట్రిక్‌ స్కూటర్ ధర (Bajaj Chetak 2901 price ) రూ. 1 లక్షలోపే ఉంది. ఇది ప్రస్తుతం మార్కెట్‌లో డిమాండ్ ఉన్న Ola S1 Air, Ather 450S వంటి ఈవీ స్కూట‌ర్ల‌తో గ‌ట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధ‌మైంది. బజాజ్ చేతక్ 2901 ఎడిషన్ […]

1 min read

Bajaj Bruzer CNG Bike | రోడ్ల‌పై త‌ళుక్కున మెరిసిన కొత్త బజాజ్ CNG బైక్.. మరిన్ని వివరాలు వెలుగులోకి..

Bajaj Bruzer CNG Bike | బజాజ్ CNG మోటార్‌సైకిల్‌ను అభివృద్ధి చేస్తోందనే విషయం అంద‌రికీ తెలిసిందే.. బ‌జాజ్ సీఎన్జీ బైక్ గురించి స్వ‌యంగా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ జూన్ 18న ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత కొన్ని రోజుల‌కు బజాజ్ CNG మోటార్‌సైకిల్‌ను రోడ్ల‌పై పరీక్షించడం మొద‌లుపెట్టారు. అయితే తాజాగా రోడ్ల‌పై బ‌జాజ్ బైక్ మ్యూల్ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. Bajaj Bruzer CNG Bike : బజాజ్ బ్రూజర్ డిజైన్  […]