Harithamithra Telugu News

Tata Nexon EV Discount | టాటా నెక్సాన్ EV కొనుగోలు ఇదే సరైన సమయం.. రూ.2 లక్షల వరకు తగ్గింపు

Tata Nexon EV Discount | టాటా మోటార్స్ Nexon EVపై ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. ఇది ఇటీవల విడుదల చేసిన Curvv EV ప్రభావమై ఉండ‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు. టాటా క‌ర్వ్ ఈవీ ఎక్స్-షోరూమ్ ధ‌ర‌ రూ. 17.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఎల‌క్ట్రిక్ కారు కొనాల‌నుకున్న‌వారికి Nexon EV ఇప్పుడు బెస్ట్ ఆప్ష‌న్ గా చెప్ప‌వ‌చ్చు. అయితే, డీలర్‌షిప్‌లలో ఈ డిస్కౌంట్లు వేర్వేరుగా ఉండవచ్చని గుర్తుంచుకోవాలి. Tata Nexon EV Discount టాటా మోటార్స్ నెక్సాన్ […]

TATA Curvv EV | రూ. 17.49 లక్షలతో టాటా క‌ర్వ్ ఈవీ.. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఇవే..

TATA Curvv EV  | టాటా మోటార్స్ Cruvv EV ని భారతదేశంలో ప్రారంభించింది. టాటా మోటార్స్ నుంచి ఇది ఐదో ఆల్-ఎలక్ట్రిక్ వాహనం. Cruvv SUV ఐసీఈ వెర్షన్‌తో పాటు కొత్త టాటా క‌ర్వ్‌ EVని కూడా పరిచయం చేసింది. ICE వెర్షన్ వచ్చే నెలలో విక్ర‌యాలు జ‌ర‌పనున్నారు. Cruvv EV ధర రూ.17.49 లక్షల నుంచి రూ.21.99 లక్షల మధ్య ఉంది. కొత్తగా విడుదల చేసిన ఎలక్ట్రిక్ SUV గురించి మీరు తెలుసుకోవలసిన అన్ని […]

Tiago iCNG AMT | తక్కువ ఖర్చుతో ప్రయాణం.. ఇంకా ఎన్నో బెస్ట్ ఫీచర్ల్స్.. మీరు తెలుసుకోవలసిన 5 విషయాలు..

భారతదేశపు మొట్టమొదటి ఆటోమేటిక్ CNG-పవర్డ్ హ్యాచ్‌బ్యాక్, టియాగొ iCNG AMT గురించి మీరు తెలుసుకోవలసినది ఇక్కడ ఉంది. టాటా మోటార్స్ ఇటీవలే భారత మార్కెట్‌లో మొట్టమొదటి CNG ఆధారిత ఆటోమేటిక్ హ్యాచ్‌బ్యాక్, టియాగో  iCNG AMTని విడుదల చేసింది. టాటా మోటార్స్ ఎల్లప్పుడూ తన iCNG పోర్ట్‌ఫోలియోలో తన పెట్రోల్ వాహనాలలో ఉన్న అన్ని ఫీచర్లతో తీసుకురావాలని చూస్తోంది.  అలాగే ఇప్పుడు కొత్తగా  కంపెనీ CNG AMT వేరియంట్లను కూడా ప్రారంభించింది. ఈ Tiago iCNG గురించి […]

Tata Punch EV vs Citroen eC3 | టాటా పంచ్ ఈవీకి Citroen eC3 కి మధ్య పోలికలు, ధరలు ఏంటీ.. వీటిలో ఏది బెస్ట్?

Tata Punch EV vs Citroen eC3 | ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహన మార్కెట్‌లో కొత్త ఈవీల రాకతో పోటీ మరింత వేడెక్కుతోంది.  ఈ విభాగంలో అగ్రగామిగా ఉన్న టాటా మోటార్స్ పంచ్ EV విడుదలతో తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. Citroen eC3 కి ప్రత్యక్ష ప్రత్యర్థి అయిన పంచ్ ఈవీ  మోడల్ గత వారంలో ప్రవేశించి  భారతీయ మార్కెట్లో అతి చిన్న ఎలక్ట్రిక్ SUVగా అవతరించింది. ఇక్కడ, ఈ ఇద్దరు ప్రత్యర్థుల […]

Tata Punch EV : టాటా పంచ్​ ఈవీ బుకింగ్స్​ ప్రారంభం.. 5 వేరియంట్లు- ఫీచర్లు ​ఇవే!

Tata Punch EV price in India : ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ​ టాటా పంచ్​ ఈవీని రివీల్​ చేసింది దిగ్గజ ఆటోమొబైల్ తయారీ సంస్థ  టాటా మోటార్స్​. ఈ ఎలక్ట్రిక్​ వెహికిల్​ ను త్వరలోనే లాంచ్​ చేయనుంది.  ఇక ఇప్పుడు పంచ్ ev మోడల్​ బుకింగ్స్​ కూడా ప్రారంభమయ్యాయి. రూ. 21వేల టోకెన్​ మొత్తం​తో సంస్థకు చెందిన అధికారిక వెబ్​సైట్​ లేదా డీలర్​షిప్​ షోరూమ్స్​లో ఈ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీని సులభంగా బుక్​ చేసుకోవచ్చు. ఒకవేళ […]

Wagon R CBG: పెట్రోల్, CNG అవసరం లేదు.. కొత్తగా బయో గ్యాస్ నడిచే మారుతి వ్యాగన్ ఆర్..

త్వరలో భారత్ లో అభివృద్ధి.. WagonR CBG: వాహనాల నుంచి వెలువడే హానికర ఉద్గారాలను తగ్గించేందుకు ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. రాబోయే కొన్నేళ్లలో చాలా దేశాలు పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాలను నిలిపివేయనున్నాయి. న్యూఢిల్లీలో డీజిల్ కాళ్ళను పూర్తిగా నిషేధించారు. ఈ నేపథ్యంలో  ఇప్పటికే  చాలా దేశాల్లో, ప్రత్యామ్నాయ ఇంధనంతో వాహనాలను ప్రోత్సహిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు తగిన మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందని దేశాల్లో, పెట్రోల్, డీజిల్ స్థానంలో CNG, ఇథనాల్ వంటి తక్కువ ఉద్గార […]

EVల కోసం టాటా మోటార్స్ 7,000 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు.. BPCLతో కీలక ఒప్పందం

ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ సమస్యలు తొలగించేందుకు Tata ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (TPEM) కీలక అడుగు వేసింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా 7,000 పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తాజాగా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL)తో ఒప్పందం కుదుర్చుకుంది. త్వరలోనే దేశ వ్యాప్తంగా 7,000 భారత్ పెట్రోలియం పెట్రోల్ పంపుల్లో ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వాహనాల కోసం పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. ఈమేరకు ఈ రెండు సంస్థలు ఒక అవగాహన ఒప్పందంపై […]

CNG vs Petrol : CNG car లేదా పెట్రోల్ car.. రెండింటిలో ఏది మంచిది?

CNG vs Petrol : కారు కొనుగోలు చేసేటప్పుడు ఫ్యూయల్ ఎఫిసియన్షీ, మైలేజ్ ఎంతో ముఖ్యమైన అంశం. ముఖ్యంగా భారతదేశంలో కారు కోసం చూస్తున్నప్పుడు ముందుగా మైలేజీ, నిర్వహణ ఖర్చులను పరిగణలోకి తీసుకుంటారు. ప్రయాణ ఖర్చు తక్కువగా ఉండాలనుకునేవారికి CNG కార్లు ఉత్తమ ఎంపికలలో ఒకటి. కానీ మీ మనస్సులో ఒక ప్రశ్న ఉండవచ్చు. పెట్రోల్ కారు లేదా CNG కారు రెండింటిలో ఏది మంచిది ? ఆ వివరాలు సమగ్రంగా ఇప్పుడు తెలుసుకుందాం.. CNG vs […]

Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates