Thursday, November 21Lend a hand to save the Planet
Shadow

Tag: ev

టాటా టిగోర్ EV XE ఫీచర్లు, ధర.. పూర్తి వివరాలు

టాటా టిగోర్ EV XE ఫీచర్లు, ధర.. పూర్తి వివరాలు

Electric cars
Tata Tigor EV XE : పర్యావరణ అనుకూలమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కోరుకునే పట్టణ ప్రయాణికుల కోసం ప్ర‌త్యేకంగా మార్కెట్ లోకి వ‌చ్చిన‌ ఒక కాంపాక్ట్ ఎలక్ట్రిక్ సెడాన్ టాటా టిగోర్ EV XE. దీని డిజైన్, ఫీచర్‌లు సిటీ డ్రైవింగ్ కు ఎంతో అనుకూలంగా ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ సెడాన్ నేటి త‌రం కస్టమర్ల డిమాండ్లను తీర్చే అనేక కీలక ఫీచర్లు క‌లిగి ఉంది.టాటా టిగోర్ EV XE ధరటాటా టిగోర్ EV XE ఎలక్ట్రిక్ వెహికల్ ధర రూ. 13.94 లక్షలు. దీని ఫీచర్లు, పర్యావరణ అనుకూల డిజైన్ స్టైలిష్ ఇంకా బడ్జెట్- ఫ్రెండ్లీ వాహ‌నం కోసం చూస్తున్న కొనుగోలుదారులకు ఇది ఉత్త‌మ ఆప్ష‌న్‌గా చెప్ప‌వ‌చ్చు.టాటా టిగోర్ EV XE స్పెసిఫికేషన్స్టాటా టిగోర్ EV XE స్మూత్‌ డ్రైవ్‌ను అందించే సమర్థవంతమైన ఎలక్ట్రిక్ మోటారుతో వస్తుంది. కారు పొడవు 3993 mm, వెడల్పు 1677 mm మరియు ఎత్తు 1532 mm, విశాలమైన ఇంటీరియర్‌ను క‌లిగి ఉంటుంది. ఇది 2450 mm వీల్‌బ...
Bajaj Chetak 2903 | బజాజ్ నుంచి 123కిమీ మైలేజీ ఇచ్చే మరో కొత్త ఈవీ స్కూటర్ వస్తోంది.

Bajaj Chetak 2903 | బజాజ్ నుంచి 123కిమీ మైలేజీ ఇచ్చే మరో కొత్త ఈవీ స్కూటర్ వస్తోంది.

E-scooters
Bajaj Chetak 2903 | బజాజ్ ఆటో త‌న ఈవీ మార్కెట్ లో దూసుకుపోతోంది. నెల‌ల వ్య‌వ‌ధిలోనే కొత్త‌కొత్త మోడ‌ళ్ల‌ను ప‌రిచ‌యం చేస్తూ మిగ‌తా కంపెనీల‌కు ద‌డ పుట్టిస్తోంది. అయితే కొత్త‌గా చేతక్ 2903ని పరిచయం చేయడం ద్వారా బజాజ్ తన ఇ-స్కూటర్ లైనప్‌ను విస్తరించాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం బ‌జాజ్ చేత‌క్‌ పోర్ట్‌ఫోలియోలో అత్యంత సరసమైన ధర కలిగిన చేతక్ 2901 ఉంది.చేత‌క్ 2901 మరియు అర్బనే వేరియంట్ మధ్య దాదాపు రూ. 22,000 గ్యాప్ ఉన్నందున చేతక్ 2903 కొత్త వేరియంట్ 2901 వేరియంట్ కంటే కాస్త ఎక్కువ ధ‌ర ఉండే అవకాశం క‌నిపిస్తోంది.ఫీచర్లకు సంబంధించి, 2901 కంటే 2903 వేరియంట్ లో ఎక్కువ ఫీచ‌ర్ల‌ను అందించ‌నున్నారు. అయితే కొత్త స్కూట‌ర్ డిజైన్ లో ఎలాంటి మార్పులు ఉండ‌వు. కానీ కొత్త క‌ల‌ర్ వేరియంట్ల‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.ఇక పనితీరు విషయానికొస్తే, Bajaj Chetak 2903 అదే 2.9kWh బ్యాటరీ ప్యాక్‌ను పొందుతుంది. ఇది ఒ...
Nissan Ariya EV | కొత్తగా నిస్సాన్ ఎలక్ట్రిక్ కారు.. ఫుల్ ఛార్జ్ తో 500 కి.మీలు ప్రయాణించవచ్చు.. !

Nissan Ariya EV | కొత్తగా నిస్సాన్ ఎలక్ట్రిక్ కారు.. ఫుల్ ఛార్జ్ తో 500 కి.మీలు ప్రయాణించవచ్చు.. !

Electric cars
Nissan Ariya EV: భారత్ ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్  కార్లకు విపరీతంగా డిమాండ్ పెరిగిపోతోంది. దీంతో ప్రముఖ కార్ల తయారీ కంపెనీలన్నీ కొత్తగా ఎలక్ట్రిక్ వాహనాలపై ఫోకస్ పెట్టాయి. అయితే నిస్సాన్ కంపెనీ కూా తన కొత్త ఎలక్ట్రిక్ కారును త్వరలో భారత్ లో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. దీనికి ముందు నిస్సాన్ ఎక్స్-ట్రైల్ ప్రారంభించనుంది. దీని బుకింగ్ కూడా ప్రారంభించనుంది. నిస్సాన్ తన కొత్త EV అయిన  నిస్సాన్ ఆరియా (Nissan Ariya EV)ను దేశంలో ప్రారంభించవచ్చు.నిస్సాన్ ఆరియా డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ కారు కూపే డిజైన్‌తో రూపొందించారు. మొదటి, వెనుక భాగంలో షోల్డర్ లైన్ కనిపిస్తుంది. ఇందులో కొత్త డిజైన్ షీల్డ్ కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే వెనుక భాగం కూడా దాని స్టైలిష్ గ్రిల్, బంపర్, హెడ్‌లైట్, టెయిల్‌లైట్‌తో చాలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దనున్నారు. ఫీచర్లు.. కొత్త నిస్సాన్ ఆరియా ఎలక్ట్రిక్ కారు 12...
Hero Vida V1 Plus | హీరో విడా1 ప్లస్ వచ్చేసింది..  మిగతా టాప్ బ్రాండ్స్ సంగతేంటీ?

Hero Vida V1 Plus | హీరో విడా1 ప్లస్ వచ్చేసింది.. మిగతా టాప్ బ్రాండ్స్ సంగతేంటీ?

E-scooters
Hero Vida V1 Plus |  మొద‌ట‌ స్టార్టప్‌ల ద్వారా కిక్-స్టార్ట్ అయిన ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ ఇప్పుడు స్వరూపమే మారిపోయింది.   TVS, బజాజ్, హీరో వంటి అగ్ర‌శ్రేణి ఆటోమొబైల్ సంస్థ‌లు రంగ‌ప్ర‌వేశం చేయ‌డంతో ఈ మార్కెట్ లో పోటీ ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ఈవీ సెగ్మెంట్‌లోకి సరికొత్తగా హీరో విడా V1 ప్లస్ మోడల్ ను ప్ర‌వేశ‌పెట్టింది. దీని ధ‌ర‌ రూ. 1.15 లక్షల ఎక్స్-షోరూమ్‌తో ప్రారంభించబడింది, ఇది V1 ప్రో కంటే రూ. 30,000 తక్కువ ధ‌ర‌కే ల‌భిస్తోంది.కొత్త వ‌చ్చిన హీరో Vida V1 ప్లస్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ఇప్ప‌టికే మార్కెట్‌లో పాపుల‌ర్ అయిన‌, Ather 450S, Ola S1 Air, TVS iQube తోపాటు 2024కి కొత్తగా వచ్చిన బజాజ్ చేతక్ అర్బేన్‌లతో పోటీప‌డ‌నుంది. కొత్త Hero Vida V1మిగ‌తా వాటితోఉన్న పోలిక‌లు, తేడాలు ఏమిటో చూడండి.. అన్ని స్కూట‌ర్ల స్పెసిఫికేషన్‌లు, రేంజ్‌, పవ‌ర్‌ట్రేన్ వివ‌రాల‌ను ప‌ట్టిక‌లో చూడ‌వ‌చ్చు. Hero Vida...
Aponyx electric scooters | మరో కొత్త ఈవీ కంపెనీ నుంచి త్వరలో హైస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్స్..

Aponyx electric scooters | మరో కొత్త ఈవీ కంపెనీ నుంచి త్వరలో హైస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్స్..

EV Updates
Aponyx electric scooters | దేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ విప్లవం కొనసాగుతోంది. ఫలితంగా  అనేక కొత్త ఆటో OEM లు స్థాపితమవుతున్నాయి.  తాజాగా కొత్త ఈవీ బ్రాండ్ అపోనిక్స్ (Aponyx ) మార్కెట్ లోకి  హై-స్పీడ్ ఎలక్ట్రిక్ టూ-వీలర్‌లను విడుదల చేయడానికి సిద్ధమైంది.  కొత్త వినూత్నమైన ఈవీలు దేశంలోని ఎలక్ట్రిక్ మొబిలిటీని మెరుగుపరచనున్నాయని కంపెనీ చెబుతోంది.ఈ కంపెనీ గుజరాత్‌లోని సూరత్‌లో హై-స్పీడ్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని సిద్ధం చేస్తోంది.  ఇది స్కూటర్ తయారీలో  స్థానికకు అధిక ప్రాధాన్యాన్ని ఇస్తోంది. అంటూ ఈ కంపెనీ వాహనాలన్నీ ఇండియాలోనే పూర్తిగా తయారు కానున్నాయి.   ఈ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు పర్యావరణ అనుకూల రవాణాలో భారీ ముందడుగు వేయనున్నాయని అపోనిక్స్ తెలిపింది.స్థిరమైన, జీరో కార్బన్ రవాణా ను దోహదం చేసే  పర్యావరణ హితమైన భవిష్యత్తును సృష్టించే దృక్పథంతో, అపోనిక్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎలక్ట్రి...
Svitch Electric Bike | సింగిల్ చార్జిపై 190కి.మీ రేంజ్.. మార్కెట్లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ బైక్ CSR 762..

Svitch Electric Bike | సింగిల్ చార్జిపై 190కి.మీ రేంజ్.. మార్కెట్లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ బైక్ CSR 762..

E-bikes
Svitch Electric Bike : గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన టెక్నాలజీ స్టార్టప్ Svitch  తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ (Electric Bike) ను విడుదల చేసింది.  CSR 762 పేరుతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ ఎక్స్ షోరూం ధర రూ. 1.90 లక్షలుగా ఉంది.  రెండు సంవత్సరాల క్రితం ఆగస్టు 2022లో ఈ మోటార్‌సైకిల్‌ను ఆటో ఎక్స్ పోలో  మొదటిసారి ప్రదర్శించారు.అయితే మిగతా  ఎలక్ట్రిక్ బైక్ లో మాదిరిగా కాకుండా దీని డమ్మీ ఫ్యూయల్ ట్యాంక్ లోపల హెల్మెట్ కోసం 40 లీటర్ ఖాళీ స్థలం ఉంటుంది. స్కార్లెట్ రెడ్, బ్లాక్ డైమండ్, మోల్టెన్ మెర్క్యురీ అనే మూడు రంగుల్లో ఈ బైక్  అందుబాటులో ఉంటుంది.  తాజా లాంచ్‌పై స్విచ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ MD, వ్యవస్థాపకుడు రాజ్‌కుమార్ పటేల్ మాట్లాడుతూ.. “CSR 762 ని ఆవిష్కరించడం గర్వంగా ఉంది. ఇది రైడర్లకు చక్కని అనుభూతినిస్తుందని తెలిపారు. . సరసమైన ధర ఎలక్ట్రిక్ బైక్ లను తీసుకురావడానికి, అత్యాధునిక...
Xiaomi SU7 | షావోమీ నుంచి మార్కెట్లోకి తొలి ఎలక్ట్రిక్ కారు.. సింగిల్ చార్జిపై 800 కిమీ రేంజ్..

Xiaomi SU7 | షావోమీ నుంచి మార్కెట్లోకి తొలి ఎలక్ట్రిక్ కారు.. సింగిల్ చార్జిపై 800 కిమీ రేంజ్..

Electric cars
Xiaomi SU7 | స్మార్ట్‌ఫోన్‌లకు ప్రసిద్ధి చెందిన చైనీస్ టెక్ దిగ్గజం Xiaomi తాజాగా తన మొదటి ఎలక్ట్రిక్ కారును SU7 ను విడుదల చేసి ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి ప్రవేశించింది. మోడల్ పేరులోని “SU” అంటే “స్పీడ్ అల్ట్రా” అని అర్థం. ఆవిష్కరణ సమయంలో Xiaomi SU7 కి సంబంధించిన అధికారిక చిత్రాలను ప్రదర్శించడం తోపాటు  ఈ ఎలక్ట్రిక్ కారు వివరాలను వెల్లడించింది. ఈ ఎలక్ట్రిక్ కారును BAIC గ్రూప్ యాజమాన్యంలోని ప్లాంటులో ఉత్పత్తి చేస్తున్నారు. ఇక్కడ ఏడాదికి సుమారు రెండు లక్షల వాహనాలను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది.టెస్లా వంటి ప్రపంచ ఆటోమోటివ్ పరిశ్రమలోని అగ్రశ్రేణి మోడళ్లకు ఈ కొత్త కారు సవాలుగా నిలిచింది. SU7 మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. అవిSU7 SU7 ప్రో SU7 మ్యాక్స్Xiaomi SU7 దాని సొగసైన, ఆధునిక, స్పోర్టీ డిజైన్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. Xiaomi కారు Hyper OS ఆపరేటింగ్ సిస్టమ్‌తో ...
EV | 2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో భారతదేశమే ప్రపంచ అగ్రగామి..

EV | 2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో భారతదేశమే ప్రపంచ అగ్రగామి..

EV Updates
ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో అగ్రగామిగా నిలిచే అవకాశం భారత్‌కు ఉందని, 2030 నాటికి దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు ఏడాదికి 1 కోటి యూనిట్లకు చేరుకుంటాయని రోడ్డు, రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.2023, ఏప్రిల్ - నవంబర్‌లో భారతదేశ మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు సంవత్సరానికి దాదాపు 50% పెరిగి 13,87,114 యూనిట్లకు చేరుకున్నాయి. ద్విచక్ర వాహనాలు 56% అమ్మకాలను కలిగి ఉండగా, మూడు చక్రాల వాహనాలు దాదాపు 38% ఉన్నాయి.“మేము రవాణా రంగాన్ని డీకార్బనైజ్ చేయడానికి ఒక మిషన్ మోడ్‌లో పని చేస్తున్నాము. ఈవీల దిగుమతులు తగ్గించడంతో పాటు తక్కువ ఖర్చుతో కూడుకున్న, కాలుష్య రహిత స్వదేశీ ఎలక్ట్రిక్ వాహనాలను స్వీకరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.” అని ఇటీవల జరిగిన EV ఎక్స్‌పో 2023లో గడ్కరీ వెల్లడించారు.ప్రతి కిలోమీటర్  కు నిర్వహణ ఖర్చు తక్కువ.  కొనుగోలు వ్యయం ఎలక్ట్రిక్...
Electric scooter |151కిమీ  రేంజ్ తో Simple Dot One  లాంచ్.. వివరాలు ఇవే..

Electric scooter |151కిమీ  రేంజ్ తో Simple Dot One లాంచ్.. వివరాలు ఇవే..

E-scooters
Simple Dot One EV: బెంగుళూరుకు చెందిన EV స్టార్టప్ సింపుల్ ఎనర్జీ తన రెండవ ఎలక్ట్రిక్ స్కూటర్ డాట్ వన్‌ను విడుదల చేసింది.అయితే బెంగళూరు నగరం నుండి ప్రీ-బుక్ చేసిన సింపుల్ వన్ కస్టమర్‌ల కోసం 99, 999 ప్రారంభ ధర నిర్ణయించారు  బెంగుళూరు నుండి ముందుగా బుక్ చేసుకున్న సింపుల్ వన్ కస్టమర్లకు ప్రత్యేకంగా అందించబడుతుంది. ఇన్వెంటరీ ఉన్నంత వరకు ఈ పరిమిత ఆఫర్ అందుబాటులో ఉంటుంది.కొత్త కస్టమర్‌ల కోసం అధికారిక లాంచ్ ధర కొంచెం ఎక్కువగా ఉండనుంది. ఆ వివరాలు జనవరి 2024లో వెల్లడించనున్నారు.  సింపుల్ వన్ ఆన్‌లైన్‌లో బుకింగ్‌లను ప్రారంభించింది.డాట్ వన్ కేవలం స్థిరమైన ( Fixed ) బ్యాటరీతో అమర్చబడి ఉంది. ఇది 151కిమీ సర్టిఫైడ్ రేంజ్.. 160కిమీల IDCని అందిస్తుంది. నాలుగు రంగులలో ( రెడ్, బ్రాజెన్ బ్లాక్, గ్రేస్ వైట్ మరియు అజూర్ బ్లూ) అందుబాటులో ఉంది. డాట్ వన్ 750W ఛార్జర్‌తో వస్తుంది. డెలివరీలు బెంగళూరులో ప...