Harithamithra Telugu News

1 min read

టయోటా నుండి ఫస్ట్ ఎలక్ట్రిక్ SUV : ‘అర్బన్ క్రూయిజర్ EV’ వచ్చేస్తోంది.. అదిరిపోయే ఫీచర్లు, రేంజ్!

Toyota Urban Cruiser EV | భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల (EV) హవా పెరుగుతున్న క్ర‌మంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా (Toyota) తన తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ‘అర్బన్ క్రూయిజర్ EV’ ని ప్రకటించింది. మారుతి సుజుకి భాగస్వామ్యంతో రూపొందుతున్న ఈ కారు, ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి ఇ విటారా (e Vitara) ఆధారంగా అభివృద్ధి చేయబడింది. డిజైన్ ఇంటీరియర్, ఫీచర్లు లోపల క్యాబిన్ లేఅవుట్ దాదాపు […]

1 min read

EV News | వాహనదారులకు గుడ్ న్యూస్ ఇకపై ఎలక్ట్రిక్‌ ‌వాహనాలకు భారీగా ప్రోత్సాహకాలు

EV News | దేశవ్యాప్తంగా పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరలు ఏమాత్రం దిగిరావడం లేదు. ఇంధన ఖర్చులు వాహనదారులకు మరింత భారంగా మారుతోంది. ఈ క్రమంలో ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఎలక్ట్రిక్‌ ‌వాహనాల (Electric Vehicles) ఆవశ్యకత పెరిగింది. ముఖ్యంగా వాహనాల ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో పలు వాహనాల తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్‌ ‌వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. దీంతో వాహనదారులు కూడా ఎలక్ట్రి ‌వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం […]

1 min read

Ola Electric : త్వరలో దేశవ్యాప్తంగా ఓలా ఎల‌క్ట్రిక్‌ 4,000 స్టోర్లు

Ola Electric : బెంగళూరు, డిసెంబర్ 19, 2024: భారతదేశంలోని అతిపెద్ద ఈవీ కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్ తన #SavingsWalaScooter ప్రచారాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా ఇది ప్రతి భారతీయ ఇంటికి EVలను మరింత చేరువ చేయడానికి ప్ర‌ణాళిక‌లు సిద్ధంచేసింది. Ola Electric తన సేల్స్‌, స‌ర్వీస్‌ నెట్‌వర్క్‌ను డిసెంబర్ 25న 4000 కి విస్తరించ‌నుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా EV పంపిణీ వేగవంతమైన రోల్ అవుట్‌లలో ఒకటిగా గుర్తించబడుతుంది. 3200+ కొత్త స్టోర్‌లతో దాని ప్రస్తుత […]

1 min read

Ather Rizta స్కూటర్ కి భారీగా డిమాండ్.. ఎందుకంటే..?

Ather Rizta | భారత విపణిలో సెప్టెంబరు 2024లో మొత్తం 89,940 యూనిట్లు అమ్ముడవడంతో ఎలక్ట్రిక్ టూ-వీలర్ (E2W) మార్కెట్ శరవేగంగా వృద్ధి చెందుతోంది. పరిశ్రమ నివేదికల ప్రకారం, ఈ పండుగ సీజన్‌లో ప్రముఖ ఈవీ కంపెనీ ఏథర్ ఎనర్జీ భారీగా ఈవీ స్కూటర్ల అమ్మకాలను నమోదు చేసింది. అక్టోబర్ 30, 2024 నాటికి మొత్తం 20,000 యూనిట్లకు పైగా విక్రయించగా కేవలం అక్టోబర్‌లోనే అత్యధికంగా 20000 యూనిట్లను విక్రయించింది. ఏథర్ నుంచి వచ్చిన కొత్త ఈవీ […]

1 min read

EV Scooter | ఓలా ఈవీ స్కూట‌ర్ ను ఇప్పుడు రూ.49,999లకే ఇంటికి తీసుకెళ్లొచ్చు..

Ola Electric launches Biggest Ola Season Sale |  ద‌స‌రా, దీపావ‌ళి ఉత్స‌వాల సంద‌ర్భంగా దేశంలోని అతిపెద్ద ఈవీ కంపెనీ బంప‌ర్ ఆఫ‌ర్‌ను ప్ర‌వేశ‌పెట్టిది. ఓలా ఎలక్ట్రిక్ ‘BOSS – బిగ్గెస్ట్ ఓలా సీజన్ సేల్’ని ప్రారంభించింది.ఇందులో భాగంగా ఓలా S1 పోర్ట్‌ఫోలియోను రూ.49,999 చెల్లించి ఇంటికి తీసుకెళ్లొచ్చు. బెంగళూరు, అక్టోబర్ 3, 2024: భారతదేశంలోని అతిపెద్ద EV కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్ ఈరోజు పండుగ సీజన్ కోసం BOSS – బిగ్గెస్ట్ ఓలా […]

1 min read

Ola Electric Service | ఓలా ఈవీ స్కూట‌ర్ ఓన‌ర్ల‌కు గుడ్ న్యూస్… వారికి ఆ కష్టాలు ఇక ఉండ‌వు..

డిసెంబర్ 2024 నాటికి సర్వీస్ నెట్‌వర్క్‌ను 1,000 కేంద్రాలకు రెట్టింపు Ola Electric Service |  బెంగళూరు : ఓలా స్కూట‌ర్ ఓన‌ర్ల‌కు గుడ్ న్యూస్, ఓలా ఎలక్ట్రిక్ తన సర్వీస్ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయడానికి న‌డుం బిగించింది. వినియోగ‌దారుల‌కు హైక్లాస్ ఎక్స్ పీరియ‌న్స్ అందించ‌డానికి #హైపర్‌సర్వీస్ ప్రచారాన్ని ప్రకటించింది. ఈ ప్రచారంలో భాగంగా, తన కంపెనీ యాజమాన్యంలోని సర్వీస్ నెట్‌వర్క్‌ను డిసెంబర్ 2024 నాటికి 1,000 కేంద్రాలకు రెట్టింపు చేస్తుంది. ‘నెట్‌వర్క్ పార్టనర్ ప్రోగ్రామ్’ […]

1 min read

భారతదేశపు మొట్టమొదటి ADAS-అమర్చిన ఎలక్ట్రిక్ కార్గో వెహికిల్‌.. 15 నిమిషాల చార్జితోనే 100కిమీ రేంజ్‌

Storm EV Electric Cargo Vehicles | ఇంటర్‌సిటీ, ఇంట్రాసిటీ ర‌వాణా కోసం రూపొందించిన Storm EV ఎలక్ట్రిక్ కార్గో వాహనాలను Euler Motors కంపెనీ తాజాగా విడుదల చేసింది. ఇందులో రెండు మోడ‌ళ్లు మొద‌టిది Storm EV LongRange 200 (intercity) కాగా, రెండ‌వ‌ది Storm EV T1250 (ఇంట్రాసిటీ). ఇవి రెండూ 1250 Kg పేలోడ్ కెపాసిటీతో వస్తాయి. 4W లైట్ కమర్షియల్ వెహికల్ (LCV) సెగ్మెంట్‌లోకి కంపెనీ అడుగుపెట్టింది. Storm EV LongRange 200 […]

1 min read

Tata Nexon EV Discount | టాటా నెక్సాన్ EV కొనుగోలు ఇదే సరైన సమయం.. రూ.2 లక్షల వరకు తగ్గింపు

Tata Nexon EV Discount | టాటా మోటార్స్ Nexon EVపై ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. ఇది ఇటీవల విడుదల చేసిన Curvv EV ప్రభావమై ఉండ‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు. టాటా క‌ర్వ్ ఈవీ ఎక్స్-షోరూమ్ ధ‌ర‌ రూ. 17.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఎల‌క్ట్రిక్ కారు కొనాల‌నుకున్న‌వారికి Nexon EV ఇప్పుడు బెస్ట్ ఆప్ష‌న్ గా చెప్ప‌వ‌చ్చు. అయితే, డీలర్‌షిప్‌లలో ఈ డిస్కౌంట్లు వేర్వేరుగా ఉండవచ్చని గుర్తుంచుకోవాలి. Tata Nexon EV Discount టాటా మోటార్స్ నెక్సాన్ […]

1 min read

Bgauss RUV 350 | 16 అంగుళాల వీల్స్ తో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు అదుర్స్..

Bgauss RUV 350 |  భారతీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ కంపెనీ అయిన BGauss తన సరికొత్త RUV 350 ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్‌ను ఇటీవ‌లే విడుదల చేసింది. ఈ కొత్త ఆఫర్ ధర (ఎక్స్-షోరూమ్) ₹1.10 లక్షల నుంచి ₹1.35 లక్షల మధ్య ఉంటుంది ‘ రైడర్ యుటిలిటీ వెహికల్’గా పిలువబడే RUV 350 ఎలక్ట్రిక్ స్కూటర్.. కాస్త‌ మోటార్ సైకిల్ ల‌క్ష‌ణాల‌ను కూడా క‌లిగి ఉంటుంది. కొనుగోలుదారులను ఆకర్షించేందుకు BGaus ₹20,000 విలువైన ప్ర‌యోజ‌నాల‌ను అంద‌జేస్తోంది. […]

Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates